Wednesday, January 21, 2015

24న రాగ తాళ సమ్మేళనం

24న రాగ తాళ సమ్మేళనం
Posted On:1/18/2015 4:32:40 AM
సిటీబ్యూరో, నమస్తెతెలంగాణ : ప్రాణికి ఉచ్ఛాస, నిశ్వాసలే ఆయువైనట్లే సంగీతానికి రాగం, తాళం ప్రాణప్రదమైనవి. ఈ రెంటిలో అగ్రగణ్యులైన కళా ప్రావీణ్యుల కచేరీ అరుదైన సందర్భం. ఈ మహాద్భుతాన్ని సైబర్ సిటీ కన్వెన్షన్ వేదికపై ఈ నెల 24వ తేదీన సాయంత్రం 7 గంటలకు కనులారా వీక్షిస్తూ వీనుల విందైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. కర్నాటక సంగీత సామ్రాజ్యంలో ప్రసిద్ధుడైన గజల్ గాన గంధర్వ హరిహరన్, హిందుస్తానీ సంగీత ప్రపంచంలో పద్మ విభూషణుడిగా కీర్తి గడించిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కచేరీ చేయనున్నారు. హజీర్ పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ రాగ, తాళ సమ్మేళనం వారిరువురినీ 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒకే వేదికపైకి చేరుస్తోంది.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular