Posts

Showing posts with the label Vivekananda Movie in Telugu

Vivekananda Movie in Telugu

Image
Dear Friends, Pls. Check the Following link. Vivekananda Movie in Telugu :  https://www.youtube. com/watch?v=bvk1ynduS0U ​ For More Information: http://www.telugumediastudent. com/?p=13358 వివేకానందుడి గురించీ ఆయన బోధల గురించీ కొంత తెలిసినవారికి - ఆయన జీవితాన్ని సినిమాగా చూడాలని అనిపించడం సహజం. సహజమైన బెంగాలీ వాతావరణంలో బెంగాలీలే తీసిన ఓ గొప్ప చిత్రం ఉంది. వివేకానందుడి గురించి మన తెలుగువాళ్లు ఇప్పుడు తీస్తున్నవాటికంటే - బెంగాలీ వాతావరణం... ఆనాటి కాలం గురించి మనకంటే బాగా తెలిసిన వాళ్లు తీసిన సినిమా ఎంతో గొప్పగా ఉంటుందని - ముఖ్యంగా సహజంగా ఉంటుందని వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా అలాగే ఉంది కూడా. ఆ చిత్రాన్ని ఈ మధ్య రామకృష్ణమఠం వాళ్లు తెలుగులోకి డబ్ చేసి మనకోసం అందించారు. డబ్బింగ్ పెద్ద గొప్పగా ఉండకపోయినా - విషయం బాగా అర్థమవుతుంది. దృశ్యాలు సహజంగా ఉంటాయి. వివేకానందుడి జీవితంలో చికాగో సభ ముందువరకూ ఏం జరిగిందో ఈ సినిమాలో చూడచ్చు. వివేకానందుడు కన్యాకుమారి అగ్రం మీద కూర్చుని ధ్యానం చేసేవరకే ఈ సినిమా కథ ఉంటుంది. కానీ ఆయన బాల్య జీవితం, కౌమార దశ, రామకృష్ణ పరమ...