Posts

Showing posts with the label "Discourses | ప్రవచనములు"

"Discourses | ప్రవచనములు"

శ్రీ గురుభ్యోన్నమః, పరమాత్మ స్వరూపులకు, "Discourses | ప్రవచనములు" భాగములో కొత్తగా పొందుపరచిన అంశములు: http://www.srichalapathirao.com దర్శనోపనిషత్తు (దర్శన ఉపనిషత్తు) మోక్ష సాధనా రహస్యం (నిరంతర బ్రహ్మనిష్ఠ ) ధ్యానము - ప్రయోజనములు శ్రీమద్భగవద్గీత : 3 వ అధ్యాయము : కర్మ యోగం -~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~ మానవ జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తపించే ప్రతివారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వేదాంత విషయాలను ఏర్చి కూర్చి, సామాన్య మానవునికి సైతం సులభంగా అర్ధమయ్యే రీతిలో సరళమైన, సుబోధకమైన భాషలో, అత్యద్భుతమైన చిన్న చిన్న కధలతో, ఉపమానాలతో కళ్ళకు కట్టినట్లుగా, హృదయానికి హత్తుకొనేటట్లుగా జరిగే ఈ ప్రతిదిన ప్రవచానములను తెలుగువారందరూ వినగలిగే విధంగా రికార్డు చేసి ఈ వెబ్సైటులో పొందుపరుస్తున్నాము. ఇటువంటి ప్రవచనములు వినాలని కోరుకొనే మీ తల్లిదండ్రులకు ఈ ఆడియో ఫైల్స్ అందజేయగలరని ఆశిస్తున్నాము. -~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~ Please spread the word about our website ( www.srichalapathirao.com ) to your friends and known people who are interested to listen such pravachanas. Please spre...