Posts

Showing posts with the label SAI BABA MAHATHMYAM - Hey Panduranga .Jai Sai Ram

SAI BABA MAHATHMYAM - Hey Panduranga .Jai Sai Ram

Image
"SAI BABA MAHATHMYAM" - Hey Panduranga .Jai Sai Ram . http://www.mediafire.com/?k34bkpa0thda46q http://www.mediafire.com/?fc0myfg89abgf http://www.mediafire.com/?37rtetsbm4bh8 హే……….. పాండురంగా…………. హే…………… పండరినాథా…………… శరణం శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయిచరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే మా పాండురంగడు కరుణామయుడు సా…..యే ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే మా పాండురంగడు కరుణామయుడు సా…..యే శరణం బాబా శరణం శరణం సాయిచరణం గంగా యమున సంగమ సమానం విద్యాబుద్థులు వేడినబాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్లాపాపల కోరినవారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరుగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై మనసా శ్యామాకు మారుతి గాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యత్భావం తత్భవతి యని దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం సాయిచరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే మా పాండురంగడు కరుణామయుడు సా…..యే సాయి శరణం బాబా శరణం శరణం సాయిచరణం గంగా యమున సంగమ సమానం పెనుతుపాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించె తాననాధనాధుడై అఙ్ఙానము అలముకొన్న ...