Posts

Showing posts with the label బ్రహ్మ సూత్రాలు (యం.వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాలు నుంచి)

బ్రహ్మ సూత్రాలు (యం.వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాలు నుంచి)

Image
బ్రహ్మ సూత్రాలు_స్వామి సుందర చైతన్య  mp3 audio folder download link: https://www.mediafire.com/folder/js1yz9hb2xx4q/brahma_sutramulu బ్రహ్మ సూత్రాలు (యం.వి. నరసింహారెడ్డి రాసిన బ్రహ్మసూత్రాలు నుంచి) అథాతో బ్రహ్మ జిజ్ఞాసా! సాధన చతుష్టయ సంపత్తి సాధించిన పిదప అనగా బ్రహ్మ జిజ్ఞాసకు అర్హత పొందిన తర్వాత మాత్రమే బ్రహ్మ గురించిన తలంపు ప్రారంభము మరియు సుగమము కాగలదు. బ్రహ్మ ఎవరు? ఆయన స్వరూపమెట్టిది? వేదాంతములో ఎలా వర్ణించబడింది? ఇవన్నియును ఈ గ్రంథంలో సమీక్షింపబడతాయి. జన్మాద్యస్య యతః! ఈ జడ చేతనాత్మకమైన ప్రపంచంలో సాధారణముగా చూచుట, వినుట మరియు అనుభవములోకి రావటం అను అంశాలు మహాద్భుతమైనవి. ఏ ఒక్క అంశం పైనైనను వైజ్ఞానికులు ఆలోచించినా ఆశ్చర్య చకితులు కాక తప్పదు. ఈ విశ్వము యొక్క జననము ఎవరితో అవుతుందో అనగా సర్వశక్తివంతుడైన ఆ పరాత్పరుడు, పరమేశ్వరుడు తన అలౌకికమైన శక్తితో ఈ సంపూర్ణ జగత్తును సష్టించుచున్నాడు. ఈ జగత్తును ధరించటం,పోషించటం, క్రమపద్ధతిలో నడపటం మరియు ప్రళయ కాలములో తనలో లీనం చేసుకోవటం ఆ పరమాత్మకే చెల్లింది, అతడే బ్రహ్మం. శాస్తయోనిత్వాత్!:- వేదములో మరియు తైత్తరీయోపనిషత్తులో బ్రహ్...