Hanuman Chalisa...A Spritiual Prayer Of Lord Hanuman...
Hanuman Chalisa...A Spritiual Prayer Of Lord Hanuman... Listen MS Rama Rao Telugu Hanuman Chalisa - రచన - M.S. Ramarao శ్రీ హనుమను గురుదేవు చరణములు ఇహపర సాధక చరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుధములని తెలుపు సత్యములు || శ్రీ|| Sree hanumaanu gurudevu charanamulu ihapara saadaka charanamulu bhuddhiheenatanu kaligina tanuvulu bhudbhudamulani telupu sathyamulu ||sree|| హనుమాన్ చాలీసా జయ హనుమంత జ్ఞానగునవందిత జయ పండిత త్రిలోక పూజిత రామ దూత అతులిత బలధామ అంజనిపుత్ర పవనసుతనామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కాంచనవర్ణ విరాజిత వేష కుండలమందిత కుంచితకేస ||శ్రీ|| రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రివున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక జ...