"భక్తి యోగం", "భక్తులు" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో
"భక్తి యోగం", "భక్తులు" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో! SAI RAM 14 March 2016 at 09:40 Bcc: ysreddy94hyd@gmail.com ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారాలు, సాయినాధుని కృపవల్ల భక్తి యోగం సంబంద ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను( Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని భక్తి యోగం పై అధ్యయనం,పరిశోదన చేసి భక్తి, శాంతి, సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పొందగలరని ఆశిస్తున్నాము.మీకు సేవ చేసుకొనే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. మరింత సమాచారం కొరకు: http://www. sairealattitudemanagement.org/ BhakthiYogam 1) సంక్షిప్తంగా భక్తి యోగం,భక్తుల గురించి తెలుసుకోగలరు(సినిమా ద్వారా): భ...