Ayyappa Swamy Bajans in Telugu
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా రక్ష రక్ష మహభాహో శాస్తే తుభ్యం నమోనమః ..3.. సార్లు పల్లవి భగవాన్ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్పా భగవతి శరణం భగవాన్ శరణం శరణం శరణం అయ్యప్ప అనుపల్లవి భగవాన్ శరణం భగవతి శరణం దేవనే – దేవియే – దేవియే – దేవనే ||భగ|| 1. నలుబది దినములు భక్తితో నిన్నే సేవించెదము అయ్యప్పా పగలు రేయీ నీ నామస్మరణం స్మరణం శరణం శరణం అయ్యప్పా ||భగ|| 2. కరిమల వాసా పాపవినాశ శరణం శరణం అయ్యప్పా కరుణతో మమ్ము కావుము స్వామి శరణ&33074; శరణం అయ్...