సాయినాధుని కృపవల్ల భగవద్గీత సంబంద ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లోసేకరించి ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని భగవద్గీత పై అధ్యయనం,పరిశోదన చేసి శాంతి,సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పొందగలరని ఆశిస్తున్నాము.మీకు సేవ చేసుకొనే అవకాశం ఇచ్చినందుకుకృతజ్ఞతలు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకుతెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే.మరింత సమచారం కొరకు: http://www.sairealattitudemanagement.org/BhagavadGita
1) సంక్షిప్తంగా భగవద్గీత గురించి తెలుసుకోగలరు(సినిమా ద్వారా):
మొదట మహాభారతం సంబంద సమాచారం క్లుప్తంగా ఈ లింక్ ద్వారా తెలుసుకోగలరు
2) భగవద్గీత పై గురువులు చెప్పిన ప్రవచనాలు వినుట:
ఉపన్యాసకులు ప్రవచనం
------------------ ----------------
3) భగవద్గీత పై గురువులు వ్రాసిన గ్రంధాలు చదువుట:
వర్గం----- | రూపం------ | రచించిన,అనువదించిన,వారు--------------------------------- | పేజీలు-------- | చదువుటకు,దిగుమతి కొరకు లింక్ పై క్లిక్ చేయండి----------------------------------------------------------- |
భగవద్గీత | పద్య+తాత్పర్య | అధగధానంద | 346 | యథార్ధ గీత |
భగవద్గీత | వచన | విద్యాప్రకాశానందగిరి స్వామి | 98 | గీతా ముచ్చట్లు |
భగవద్గీత | వచన | సామవేదం షణ్ముఖ శర్మ | 270 | భగవద్గీత -అర్జున విషాద,సాంఖ్య యోగం-వచన |
భగవద్గీత | వచన | N/A | 82 | భగవద్గీత-అంతరార్ధ విశేషణాయత్నం |
భగవద్గీత | వచన | ఇలపావులూరి పాండురంగరావు | 196 | గీతామృతం |
భగవద్గీత | వచన | వెంపటి సూర్యనారాయణ | 297 | గీతా ప్రవచనములు |
భగవద్గీత | వచన | బల్మూరి రామారావు | 72 | జీవిత సాఫల్యానికి గీత చూపిన మార్గము |
భగవద్గీత | వచన | కొండేపూడి సుబ్బారావు | 60 | గీతా సంగ్రహము |
భగవద్గీత | వచన | రామకోటి రామకృష్ణానంద స్వామి | 145 | గీతా భోధామృతము |
భగవద్గీత | వచన | రంగారెడ్డి | 508 | గీతా సంహిత |
భగవద్గీత | వచన | బాలగంగాధర పట్నాయక్ | 99 | భగవద్గీతా పరిచయము |
భగవద్గీత | వచన | జటావల్లభుల పురుషోత్తం | 142 | భగవద్గీతా ప్రవేశము |
భగవద్గీత | వచన | చెలసాని నాగేశ్వరరావు | 443 | గీతా వ్యాసములు-2 |
భగవద్గీత | వచన | స్వామి నరేంద్రానంద సరస్వతి | 178 | గీతామృత సార సంగ్రహము |
భగవద్గీత | వచన | పాణ్యం రామనాధ శాస్త్రి | 118 | స్థిత ప్రజ్ఞుడు - భక్తుడు |
భగవద్గీత | వచన | అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు | 40 | గీతా వచనము |
భగవద్గీత | వచన | బాలగంగాధర తిలక్ | 543 | గీతారహస్యము |
భగవద్గీత | వచన | ఆకెళ్ళ అచ్చన్న శాస్త్రి | 177 | గీతోపదేశతత్త్వము-1 |
భగవద్గీత | వచన | చల్లా కృష్ణమూర్తి శాస్త్రి | 548 | భగవద్గీతా విజ్ఞానము |
భగవద్గీత | వచన | కృష్ణారావు | 55 | శ్రీ కృష్ణుని గీతావాణి |
భగవద్గీత | వచన | వినోభాబావే | 67 | గీతామూలం |
భగవద్గీత | వచన | దొడ్ల వేంకట రామి రెడ్డి | 281 | భగవద్గీతా హృదయము |
భగవద్గీత | వచన | కామరాజుగడ్డ రామచంద్రరావు | 221 | భగవద్గీతా మననము |
భగవద్గీత | వచన | యడ్లపల్లి కోటయ్య చౌదరి | 91 | గీతా సామ్యవాద సిద్ధాంతం |
భగవద్గీత | ప్రశ్న+జవాబు | నండూరు సుబ్రహ్మణ్య శర్మ | 151 | గీతా హృదయము-జ్ఞానయోగం |
భగవద్గీత | పద్య+తాత్పర్య | వేంకట శేష హనుమంతరావు | 495 | గీతా శాస్త్రం |
భగవద్గీత | పద్య+తాత్పర్య | N/A | 890 | గీతా తత్త్వవివేచనీ |
భగవద్గీత | పద్య+తాత్పర్య | N/A | 427 | భగవద్గీత టీకా తాత్పర్య సహిత |
భగవద్గీత | పద్య+తాత్పర్య | N/A | 143 | శ్రీగీతారాధన |
భగవద్గీత | పద్య+తాత్పర్య | సదానంద భారతి | 455 | శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం-1,2 |
భగవద్గీత | పద్య+తాత్పర్య | మలయాళ స్వామి | 691 | మలయాళ సద్గురు గ్రంధావళి-6-శ్రీ మద్భగవద్గీత |
భగవద్గీత | పద్య+తాత్పర్య | నిర్మల శంకర శాస్త్రి | 318 | నీలకంఠీయ భగవద్గీతా భాష్యము |
భగవద్గీత | పద్య+తాత్పర్య | దేవిశెట్టి చలపతి రావు | 980 | భగవద్గీత-1-12 అధ్యాయాలు |
భగవద్గీత | పద్య+తాత్పర్య | చలసాని నాగేశ్వరరావు | 480 | గీతా యోగము |
భగవద్గీత | పద్య+తాత్పర్య | గరికపాటి లక్ష్మికాంతం | 266 | గీతా భావార్ధ చంద్రిక |
భగవద్గీత | పద్య+తాత్పర్య | ఆచంట శివరామ కృష్ణమూర్తి | 168 | భగవద్గీత విజ్ఞానదీపిక |
భగవద్గీత | పద్య+తాత్పర్య | కీలాత్తూరు శ్రీనివాసాచార్యులు | 998 | శ్రీ భగవద్గీత -గీతార్ధ దీపికా సహితము |
భగవద్గీత | పద్య+తాత్పర్య | కొండేపూడి సుబ్బారావు | 371 | గీతామృతము |
భగవద్గీత | పద్య+తాత్పర్య | అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు | 35 | వాసు దేవః సర్వం |
భగవద్గీత | పద్య+తాత్పర్య | అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు | 41 | గీతా మాధుర్యం |
భగవద్గీత | పద్య+తాత్పర్య | అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు | 42 | గీతా వచనము |
భగవద్గీత | పద్య+తాత్పర్య | N/A | 161 | గీతా మహత్యం |
భగవద్గీత | పద్య+తాత్పర్య | N/A | 212 | గీతా మాధుర్యము |
భగవద్గీత | పద్య+తాత్పర్య | జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి | 113 | రెండు గీతలు భగవద్గీత-ఉత్తరగీత |
భగవద్గీత | పద్య+తాత్పర్య | మాకం తిమ్మయ్య | 312 | స్వస్వరూప సంధానము |
భగవద్గీత | పద్య+తాత్పర్య | దయానంద పొన్నాల | 212 | అస్పర్శ యోగము-1,2 |
భగవద్గీత | పద్య+తాత్పర్య | నిత్యానందులు | 462 | శత పత్రము-గీతా శాస్త్రము |
భగవద్గీత | పద్య+తాత్పర్య | ఉన్నవ రాజగోపాల కృష్ణయ్య | 282 | అనాసక్తి యోగం |
భగవద్గీత | పద్య+తాత్పర్య | సుబ్రహ్మణ్యం | 200 | మదాంధ్ర భగవద్గీత-2 |
భగవద్గీత | పద్య | పురాణపండ కృష్ణమూర్తి | 40 | భగవద్గీత-పారాయణ |
భగవద్గీత | పద్య | కామరాజుగడ్డ రామచంద్రరావు | 179 | మద్భగవద్గీతా మననము-పారాయణ |
భగవద్గీత | పద్య | రంగారామానుజమహాదేశిక్ | 102 | భగవద్గీత |
భగవద్గీత | గేయ | దుర్గారావు | 139 | భగవద్గీత - గీతికలలో |
భగవద్గీత | గేయ | తూపల్లి కృష్ణ మూర్తి | 56 | భగవద్గీత - పద్య కావ్యము |
భగవద్గీత | గేయ | సూరంపూడి రాధాకృష్ణ మూర్తి | 139 | భగవద్గీత - గేయ మాల |
భగవద్గీత | గేయ | కసిరెడ్డి | 150 | భగవద్గీత - గేయ కృతి |
భగవద్గీత | బుర్రకథ | శ్రిమూర్తి | 36 | భగవద్గీత - బుర్రకథ |
4) అధ్యయన విధానం:
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట!
తెలుగు భక్తి వీడియోలు : www.telugubhakthivideos.org
సంప్రదించుటకు : sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం : https://web.facebook.com/SaiRealAttitudeMgt
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
No comments:
Post a Comment