Wednesday, March 23, 2016

మనస్సు - దాన్ని స్వాధీనం చేసుకోవటం ఎలా?

నమస్కారం,


 సనాతన ధర్మ సంబంద ప్రచారం లో భాగంగా బాపట్ల రామకృష్ణ మఠ్ వారు  కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాలను ఉచితంగా 
eBooks రూపంలో అందిస్తున్నారు.ఎంతో కష్టపడి సేకరణ చేసి రచించిన వారికి, అనువదించిన వారికి మేము ఋణపడివున్నాము.
అందుకు ఉడతా భక్తి గా వారు అందించిన గ్రంధాలలో ఒకటి అయిన  మనస్సు - దాన్ని స్వాధీనం చేసుకోవటం ఎలా? గ్రంధాన్ని 
సంకలనం చేసి ఒక చిత్రపటం(చార్ట్) రూపంలోకి తయారు చేసాము. దీనివల్ల సులభంగా చదివిన దానిని గుర్తుచేసుకోవచ్చు.

మరిన్ని ఉచిత eBooks కొరకు వెబ్సైటు  http://unworldliness.org/publications/  దర్శించగలరు.

ఈ అవకాశం వినియోగించుకొని మనస్సు పై అధ్యయనం, పరిశోదన చేసి శాంతి, సంతోషం పొందగలరని ఆశిస్తున్నాము. 

గమనిక: చార్ట్ ను మెయిల్ లో జతచేసివున్నాము అని గమనించగలరు(సైజు 3000 x 3500px)



సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular