Tuesday, March 15, 2016

డాక్టర్ కె. పార్వతీకుమార్ గారి నుండి వెలువడిన తెలుగు ప్రచురణలు

డాక్టర్ కె. పార్వతీకుమార్ గారి నుండి వెలువడిన తెలుగు ప్రచురణలు

మానవులను నడిపించుచున్న వెలుగే గురువు. ఒకే వెలుగు దేశదేశములలో అన్ని కాలములలో వివిధ రూపములలో దిగివచ్చి జీవులను వెలుగుబాటలో నడిపించుచుండును. అట్టి జగద్గురువు (వరల్డ్ టీచర్) పేరుతో స్థాపించబడిన ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ జగద్గురు పీఠము (ది వరల్డ్ టీచర్ ట్రస్ట్). ఆధ్యాత్మికత ఏ మతమునకు సంబంధించినది కాక, అన్నిమతములలోని ఆచరణీయతకు సంబంధించినది. కావున సర్వ మతములు సమ్మతములే. జగద్గురు పీఠము విశాఖపట్నము అంతర్జాతీయ కేంద్రముగా, ప్రపంచములోని దేశదేశములలో పనిచేయుచున్నది.
జగద్గురు పీఠము డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు (మాస్టర్ ఇ. కె.) మరియు డాక్టర్ కె. పార్వతీకుమార్ గారు (మాస్టర్ కె. పి. కె) యొక్క జీవితము మరియు వారు అందించిన విద్యతో ప్రత్యేకముగా స్ఫూర్తి పొందినది. వారి బోధనలు ప్రాక్-పశ్చిమములలోని జిజ్ఞాసువులను ప్రచోదనము గావించుచున్నాయి. డాక్టర్ కె. పార్వతీకుమార్ గారి ద్వారా వెలువడిన కొన్ని తెలుగు ప్రచురణలు ఇక్కడ పిడిఎఫ్ (PDF) ఫార్మాట్లో ఇవ్వబడినవి.
మరిన్నివివరాలకు ఇమెయిల్ ద్వారా సంప్రదించండి.

పరిచయము

ధ్యానములు మరియు పూజల అవగాహన

జ్ఞాన బోధనలు

పరమ గురువుల బోధనలు

ఇతర తెలుగు ప్రచురణలు


No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular