Posts

Showing posts from May, 2026

OM NAMO BHAGAVATHE VASUDEVAYA #swami_sundara_chaitanyananda

  GOOGLE DRIVE DOWNLOAD LINK: CLICK HERE  

కాక్రోచ్ జనతా పార్టీ -' బీజేపీ మీద Zen G ల‌ దాడి | M V RAMANA

Image

రసమయి | లలిత సంగీతానికి పట్టాభిషేకం Day 2 | LIVE

Image

# SRIMADBHAGAVADGITA_SUNDARACHAITANYA#18_Chapters_Videos_Links_Archive.org

Image
  https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-anugraha-bashyam     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-dhyana-slokamulu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-1-arjuna-vishadayogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-2-sankhyayogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-3-karmayogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-4-gnana-yogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-5-karma-sanyasa-yogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-6-aatma-samyamyogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-7-vignana-yogamu     https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-8...

BHAGAVADGITHA AUDIO #SWAMI SUNDARA CHAITANYANANDA# ARCHIVES DIRECT LINK

Image
  BHAGAVADGITHA AUDIO #SWAMI SUNDARA CHAITANYANANDA# ARCHIVES DIRECT LINK : CLICK HERE

BHAGAVAN RAMANA MAHARSHI AUDIO #SWAMI SUNDARA CHAITANYANANDA# ARCHIVES DIRECT LINK

Image
  BHAGAVAN RAMANA MAHARSHI AUDIO #SWAMI SUNDARA CHAITANYANANDA# ARCHIVES DIRECT LINK: CLICK HERE

⚡Zen G Movement🚨: ఏంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ? | Cockroach Janata Party (CJP)- News Line Telugu

Image

Chaitanya Bhagavadgita Vol-02#chapters_4 to 7 #swami_sundara_chaitanyananda

Image
  Chaitanya Bhagavadgita Vol-02#chapters_4to7#swami_sundara_chaitanyananda by #swami_sundara_chaitanyananda

LALITA GEETALU BY G SHAMBHU PRASAD# Tabala: Yedavalli Sudarshan Reddy

Image
  LALITA GEETALU BY G SHAMBHU PRASAD# Tabala: Yedavalli Sudarshan Reddy Home Recording in 1990 for practice purpose. DIRECT ARCHIVE ORG. LINLK: CLICK HERE

వీడియోస్

జన గళం మనం.. పోరాటమే బలం✊ | Janagalam Manam Poratame Balam Song | BRS New Song #KCRBusYatra Ukku Gunde CM KCR Song | BRS Election 2023 Song | Matla Tirupati Song | Telangana Poratam Annadi Kothakade Song: పూనకాలు తెప్పిస్తున్నకేసీఆర్ కొత్త పాట జన గళం మనం.. పోరాటమే బలం& Ukku Gunde CM KCR Song & Poratam Annadi Kothakade Song CELLPHONE HANDLE WITH CARE TELUGU SONG ఈ వీడియోలో ని పాట ప్రతి ఒక్కరూ వినవలసిన పాట. సెల్ ఫోన్ వల్ల కలిగే అనర్థాలు, నష్టాల గురించి చాలా చక్కగా వివరించి పాడారు. ప్రతి ఒక్కరు సమయం కేటాయించుకొని అయినా పై వీడియలోని పాటను వినగలరు.

శ్రీ నారాయణ స్తోత్రమ్ - జగద్గురు శ్రీమచ్ఛంకరాచార్యః

Image
  శ్రీ నారాయణ స్తోత్రమ్ - జగద్గురు శ్రీమచ్ఛంకరాచార్యః నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ధ్రువపద ॥నారాయణ|| కరుణా పారావార వరుణాలయ గంభీర ॥నారాయణ|| నవ నీరద సంకాశ కృతకలికల్మష నాశన ॥నారాయణ|| యమునాతీర విహార ధృత కౌస్తుభమణి హార ॥నారాయణ|| పీతాంబరపరిధాన సురకళ్యాణ నిధాన ॥నారాయణ|| మంజుల గుంజాభూష మాయా మానుషవేష ॥నారాయణ|| రాధాధరమధుర రసిక రజనీకుల తిలక ॥నారాయణ|| మురళీగానవినోద వేదస్తుత భూపాద ॥నారాయణ|| వారిజ భూషా భరణ రాజీవ రుక్మిణీ రమణ ॥నారాయణ|| బర్హి నిబర్హాపీడ నటనాటక ఫణిక్రీడ ॥నారాయణ|| జలరుహ దళనిభ నేత్ర జగదారంభక సూత్ర ॥నారాయణ|| పాతక రజనీచర సంహార కరుణాలయ మా ముద్దర॥నారాయణ॥ 10॥ అఘ బక క్షయ కంసారే కేశవ కృష్ణ మురారే ॥నారాయణ॥ 11 హాటకనిభ పీతాంబర అభయం కురు మే మావర॥నారాయణ॥ 12 దశరథరాజ కుమార దానవమదసంహార ॥నారాయణ॥  గోవర్ధనగిరి రమణ గోపీ మానస హరణ ॥నారాయణ॥  సరయూతీర విహార సజ్జన ఋషి మందార ॥నారాయణ॥  విశ్వామిత్ర మఖత్రా వివిధపరా సుచరిత్రా ॥నారాయణ॥  ధ్వజ వజ్రాంకుశపాద ధరణీసుత సహమోద ॥నారాయణ॥  జనకసుతా ప్రతిపాల జయ జయ సంస్మృతిలీల ॥నారాయణ॥  దశరథ వాగ్దృతిభా...

మరిచిపోకే ఓ మనసా అద్భుతమైన భక్తి గీతం Soulful Telugu Devotional + 24 videos # కృష్ణ దాస సాహిత్యం

INTERNET ARCHIVE ORG. DIRECT LINK : CLICK HERE

Ashramam gurupournami photos by yedavalli_sudarshan_reddy

ద్వాదశాక్షర మంత్ర స్తోత్రము మూలం: వేదవ్యాస మహర్షి వ్యాఖ్య: స్వామి సుందర చైతన్యానంద #తెలుగు వికీపీడియా LINK

Image
ద్వాదశాక్షర మంత్ర స్తోత్రము   మూలం: వేదవ్యాస మహర్షి  వ్యాఖ్య: స్వామి సుందర చైతన్యానంద    తెలుగు వికీపీడియా LINK: CLICK HERE GOOGLE DRIVE PDF LINK:   CLICK HERE   కలియుగము ప్రబల దోషయుత మైనను దాని  నివారణము కూడా కలియుగము - నందే కలదని శుకమహర్షి భాగవతంలో పరీక్షిన్మహారాజుకు చెబుతాడు.  కలి దోషముల నన్నింటిని భగవన్నామము హరిస్తుందని ప్రవచిస్తాడు.    “ఓం నమో భగవతే వాసుదేవాయ”  ఈ పవిత్ర మంత్రం కలి దోషాలను హరిస్తుంది. వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. బుద్ధిని శుద్ధి పరుస్తుంది. మనసులోని మాలిన్యాన్ని తొలగిస్తుంది. హృదయాన్ని తేలిక పరుస్తుంది. హరిః సదా వసే తత్ర యత్ర భాగవతా  జనా:గాయని భక్తి భావేన హరేర్నామైవ  కేవలమ్ భక్తులు గుమిగూడి ఎచ్చట హరినామమును గానము చేయు చుందురో అచ్చట శ్రీహరి వసించుచుండును. నామమున్నచోట నారాయణుడుంటాడు. నామము మనకు నామిని ప్రసాదిస్తుంది. స్వామిని ప్రసాదిస్తుంది. నారాయుణు డున్నచోట నరకముండదు. జనార్దన నామంతో జగడాలు దూరమౌతాయి. హరినామంతో హత్యలు అదృశ్యమవుతాయి. కృష్ణనామంతో తృష్ణ నశిస్తుంది. రామనామంతో కామం పలా...

AMMA_BOOK అమ్మ ఉమ్మ నీటిలో ఊపిరి పొదిగిన .... అమృత భాండం అమ్మ .....

  AMMA_BOOK అమ్మ ఉమ్మ నీటిలో ఊపిరి పొదిగిన .... అమృత భాండం అమ్మ ..... జీవ భాషలో కావ్యం నెరపిన .... అమర కోశం అమ్మ .... ఏమిచ్చినా ఋణం తీరదు అమ్మది .... ఋణం తీర్చలేని అమ్మకి .......  LINK: https://drive.google.com/file/d/0B6ZJh2NcOojrZjhwUzkwUE1WcUE/view?usp=sharing అమ్మ ..ప్రేమకు మారు పేరు... మమతల సెలయేరు... ఆత్మీయతల పెన్నిధి...వాత్సల్యామృత సన్నిధి.... ఇంతకన్నా గొప్ప దైవం ఈ ధరాతలాన మనకు కనబడుతుందా... ధరిత్రిలోనే అత్యంత తీయనైనది... ఎన్నిసార్లు లిఖించినా, ఎన్ని వేలాసార్లు పలికినా పులకింపుకు గురిచేసేది అమ్మే... ఆ అమ్మ మీద ఒక పుష్కరం క్రితం నేను రాసిన చిరుకవిత ముఖపుస్తక మిత్రుల కోసం... Venkat Garikapati " అమ్మ పాట " నీవు లేవురా నేను లేనురా అవనిలోన అమ్మ లేని మనిషి అసలు లేడురా....... కన్న తల్లి అనురాగం కడ దాకా చవి చూచెడి అదృష్టం అబ్బినతని భాగ్యమే భాగ్యమురా............నీవు లేవురా....1 ఇంద్రు డయినా చంద్రు డయినా ఇద్దరిలోఒకడైన ఏనాడో ఒకనాడు అమ్మ చేతి పిల్లలురా.... జో జో ...జోజో ..... అనురాగపు మొల్లలురా..................................నీవు లేవురా....2 ఏనాడో ఒకనాటికి తన...

గీతా సంగ్రహము

Image
 

SRI BHAGAVATAM ETV EPISODES 21 To 25

  SRI BHAGAVATAM ETV EPISODES FROM 01 TO 241 LINK:  https://mega.nz/folder/AZZxhJQB#K8sQpIbEaPoY_1cFb7YYLA SRI BHAGAVATAM ETV EPISODES FROM 18TO 200 LINK https://drive.google.com/drive/folders/139cq42LJy5px70nRZe_V87ef40g7mVfX?usp=drive_link SRI BHAGAVATAM ETV EPISODES FROM 201TO 241 LINK https://drive.google.com/drive/folders/1A2anoh0vPp_99IM2wRpVz8brFi78p2Xk?usp=drive_link

Chaitanya Bhagavadgita Vol-01#chapters_1 to 3 #swami_sundara_chaitanyananda

Image
 

KCR Comments On BJP Govt Bandi Sanjay Son Case

Google Drive Video Link to Download video: CLICK HERE

రామజోగి చిట్కాలు #lyrical_audio_video#swami_sundara_chaitanyananda

  రామజోగి చిట్కాలు ఆ పని చేసేందుకు, తోడుగా నడిచేందుకు, మలుపులు అందంగా త్రిప్పేందుకు, మల్లెల మాటలను తేనెల పాటలుగా మలచి దారి బత్తెము గా ఈ పుస్తకాన్ని అందిస్తున్నాం. ఒక మంచి మార్గగామిని తోడుగా పంపుతున్నామని తృప్తి చెందుతున్నాం. పాటలుగా పుస్తకంలో శబ్దంగా ఆడియోలో శబ్దంగా, దృశ్యంగా వీడియోలో మీ తోడు ఉండే ఈ మార్గగామి రామజోగి. మార్గంలో మీకు ఉపకరించే ఎన్నో చిట్కాలు అతని వద్ద ఉన్నాయి. అవే రామజోగి చిట్కాలు. అడిగితే అందుతాయి. అడుగు ముందుకేస్తే అందాలు చిందుతాయి. ఆనందాలు విందు చేస్తాయి. వెళ్ళిరండి. మేమూ వస్తాము. అనంతంలో మళ్ళీ కలుస్తాము.           SUNDARACHAITANYAM@ysreddy  

ఊరేగే మేఘమాల#swami_sundara_chaitanyananda

Image
    (1) ఊరేగే మేఘమాల ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ నాడు దాచుకున్న భాగ్యమో ఈ జన్మలో బాల్యంలోనే భక్తి మొగ్గ తొడిగింది. పది పదిహేను సంవత్సరాల మధ్య వయస్సులో భగవంతుని చూడాలని తీవ్రంగా పరితపించే వాణ్ణి. ఆ బాధలో ఆకలి వేస్తున్నా ఒక్కో పూట అన్నం తినేవాణ్ణి కాదు. ఆరోగ్యం సరిగ లేదని సాకు చెప్పి, దుప్పట్లో తల దూర్చి రోదించే వాణ్ణి. ఆ దశలో భగవంతుడంటే ఏమిటో కూడా తెలియదు. భగవద్గీత తెలియదు. జ్ఞానము అసలే లేదు. భగవంతుని కొరకు వ్యధ చెందడమే తెలుసు. మా ఊరి సమీపంలో నది ప్రవహిస్తూ ఉంటుంది. దూరమైనా, అక్కడికి వెళ్ళి కూర్చొనేవాణ్ణి. చల్లని నదీ జలాన్ని పానం చేసి, పచ్చని మామిడి చెట్లను చూస్తూ, దూరంగా గోచరించే గిరి శిఖరాలను వీక్షిస్తూ, ఏకాంతంలో కొన్ని గంటలు ఉండిపోయే వాణ్ణి. కృష్ణుడి కోసం ఆకాశం వైపు చూస్తే మేఘాలు కనుపించేవి. కృష్ణుడు నీలమేఘ శ్యాముడని హరికథలో విన్నాను. ఈ మేఘాలకి కృష్ణుని జాడ తెలిసే ఉంటుంది అనిపించింది. అవి కృష్ణుణ్ణి చూస్తున్నాయి అని భావించాను. వాటిని చూస్తూ విలపించాను. నన్ను కృష్ణుణ్ణి చూడ నివ్వండి అని ప్రార్థించాను. ఓ మేఘమా! నువ్వు కొద్దిగా జరుగు, నేను కృష్ణుణ్ణి చూస్తాను అని ఏడ్చాను. మేఘ...