సాయినాధుని కృపవల్ల పిల్లలు సంబంద ఉచిత పుస్తకాలను(eBooks),సినిమాలను, ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది.
సాధారణంగా పిల్లలు కథలు ఇష్టపడతారు, కావున కథల ద్వారా విలువలు, నైపుణ్యాలు, గుణాలు అలవడేలా చేయవచ్చు. కావున ఈ అవకాశం
వినియోగించుకొని పిల్లల లో ఆధ్యాత్మికత, భక్తి, జ్ఞానం కలిగించటానికి సహాయం చేసి, వారిలో శాంతి, సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి
అలవాట్లు,విలువలు పెంపొందించగలరని ఆశిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,
మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. ఇటువంటి
సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము
మరింత సమాచారం కొరకు: http://www.sairealattitudemanagement.org/Pillalu
1) బాల భక్తుల గురించి సినిమా ద్వారా:
2) కథలు
3) పిల్లల సంబంద గ్రంధాలు:
మరింత సమాచారం కొరకు: http://www.sairealattitudemanagement.org/Pillalu
1) బాల భక్తుల గురించి సినిమా ద్వారా:
భక్తులు | భక్త ప్రహ్లాద - భక్తి సినిమా |
భక్తులు | భక్త మార్కండేయ - భక్తి సినిమా |
మహాభారతం | బాల భారతం - భక్తి సినిమా |
రామాయణం | (బాల)రామాయణం - భక్తి సినిమా |
రామాయణం | లవ కుశ - భక్తి సినిమా |
భక్తులు | భక్తి కథలు - భక్తి సినిమా |
భక్తులు | దేవుళ్ళు - భక్తి సినిమా |
భక్తులు | భక్త దృవ,మార్కండేయ - భక్తి సినిమా |
భక్తి సినిమా | లిటిల్ కృష్ణ-1 (ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా |
భక్తి సినిమా | లిటిల్ కృష్ణ-2 - భక్తి సినిమా |
భక్తి సినిమా | లిటిల్ కృష్ణ-3 (ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా |
2) కథలు
3) పిల్లల సంబంద గ్రంధాలు:
పిల్లలు | వచన | వేదగిరి రాంబాబు | 52 | అలవాట్లు పొరపాట్లు |
పిల్లలు | వచన | కామేశ్వరి | 50 | మీ ఒడిలో |
పిల్లలు | వచన | యండమూరి వీరేంద్రనాథ్ | 156 | మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే |
పిల్లలు | వచన | రాంషా | 180 | పిల్లల పెంపకం |
పిల్లలు | వచన | వేదాంతాచారి | 232 | పిల్లల శిక్షణా సమస్యలు |
పిల్లలు | వచన | రాఘవరావు | 28 | శిశు ఆరోగ్య విద్యా కార్యక్రమము |
పిల్లలు | వచన | కిషన్ లాల్ | 42 | బాలుర ప్రవర్తన |
పిల్లలు | వచన | కృష్ణ ప్రసాద్ | 41 | బాల వికాసిని |
పిల్లలు | వచన | కొమరగిరి కృష్ణమోహనరావు | 280 | బాల విజ్ఞాన కోశము |
పిల్లలు | వచన | ఆర్వీయార్ | 292 | పిల్లలకే నా హృదయం అంకితం |
పిల్లలు | వచన | మద్దిపట్ల వెంకటరావు | 115 | పొట్టి బావ |
పిల్లలు | వచన | రామ కృష్ణ సేవా సమితి-బాపట్ల | 173 | పుష్పాంజలి-బాలలకు నీతిబోధ |
పిల్లలు | వచన | రెడ్డి రాఘవయ్య | 51 | పూల పొట్లాలు |
పిల్లలు | వచన | నాగభైరవ దేశింగరావు | 34 | సింహం పెళ్లి |
పిల్లలు | వచన | నాగసిద్ధారెడ్డి | 32 | దృవుడు |
పిల్లలు | వచన | ముక్తేవి భారతి | 53 | కంచే చేను మేస్తే |
పిల్లలు | పద్య+తాత్పర్య | బందా | 66 | పద్య మంజరి |
పిల్లలు | గీతాలు | నన్నపనేని మంగాదేవి | 56 | పాటల్లో పాఠాలు |
పిల్లలు | గీతాలు | ఎర్రోజు సత్యం | 22 | పిల్లల పాటలు-2 |
పిల్లలు | గీతాలు | నీలా జంగయ్య | 52 | బాల గీతాంజలి |
పిల్లలు | గేయాలు | గంగప్ప | 61 | బాల గేయాలు |
పిల్లలు | గేయాలు | పులిపాటి యాదగిరి | 57 | పాలబుగ్గలు - పసిడి మొగ్గలు |
పిల్లలు | గేయాలు | దేవకీ | 421 | తెలుగు బాల గేయ సాహిత్యం |
పిల్లలు | గీతాలు | సభా | 65 | పిల్లల పాటల కథలు |
పిల్లలు | గీతాలు | పాపగంటి పుష్పలీల | 50 | విద్యా విజ్ఞాన బాలగీతావళి |
పిల్లలు | గీతాలు | ఎర్రోజు సత్యం | 50 | బాలలోకం |
పిల్లలు | వచన | N/A | 134 | అనియత విద్య సమస్యారంగములు |
పిల్లలు | వచన | నరసింహం | 57 | బాల వాంగ్మయం |
పిల్లలు | వచన | సుద్ధాల సుధాకర్ తేజ | 213 | గౌరు పెద్ద బాల శిక్ష |
పిల్లలు | వచన | N/A | 34 | పిల్లలూ బొమ్మలు వేయడం ఎలా |
పిల్లలు | పుస్తకాలు | వెలగా వెంకటప్పయ్య | 47 | బాల సాహితి తెలుగులో పిల్లల పుస్తకాలు |
కథలు | వచన | మేడవరపు సంపత్ కుమార్ | 43 | ఋగ్వేద కథలు |
కథలు | వచన | N/A | 93 | నీతి కథలు |
కథలు | వచన | N/A | 25 | అక్బర్ బీర్బల్ వినోద కథలు |
కథలు | వచన | N/A | 106 | అపూర్వ చింతామణి |
కథలు | వచన | N/A | 39 | అమ్మ చెప్పిన కమ్మని నీతి కథలు |
కథలు | వచన | పేర్వారం జగన్నాధం | 101 | ఆరె జానపథ గాధలు |
కథలు | వచన | రావూరి భరద్వాజ | 52 | ఉడతమ్మ ఉపదేశం |
కథలు | వచన | ప్రభోదానంద యోగీశ్వరు | 79 | కథల జ్ఞానము |
కథలు | వచన | మధురాంతకం రాజారం | 329 | కథలు-3 |
కథలు | నీతి | శాస్త్రి | 133 | కథాసూక్తులు - సుధామూర్తులు |
కథలు | వచన | తంగిరాల వేంకట సుబ్బారావు | 1140 | కాటమ రాజు కథలు-1 |
కథలు | వచన | తంగిరాల వేంకట సుబ్బారావు | 909 | కాటమ రాజు కథలు-2 |
కథలు | వచన | మాచిరాజు కామేశ్వరరావు | 88 | చందమామ కథలు |
కథలు | వచన | కేతు విశ్వనాథ రెడ్డి | 193 | చదువు కథలు |
కథలు | వచన | N/A | 67 | చిన్నారి విజయం |
కథలు | వచన | సత్తిరాజు రాజ్యలక్ష్మి | 89 | జేజమ్మ కథలు |
కథలు | వచన | పోలి శకుంతలా రెడ్డి | 47 | దేశ దేశాల జానపద కథలు |
కథలు | వచన | పుండరీకాక్షరావు | 77 | నీతి కథలు |
కథలు | పద్య+తాత్పర్య | బాలచెన్నారెడ్డి | 352 | పంచతంత్రం-మిత్ర భేదం,మిత్ర ప్రాప్తికం |
కథలు | వచన | పిన్నింటి సత్యనారాయణ | 153 | పంజాబు కథలు |
కథలు | వచన | రేవళ్ల సూర్యనారాయణ మూర్తి | 82 | పరమానందయ్య శిష్యులు |
కథలు | వచన | పెద్దిభొట్ల సుబ్బరామయ్య | 439 | పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు |
కథలు | వచన | లక్ష్మీకాంత మోహన్ | 109 | పేదరాసి పెద్దమ్మ కథలు-2 |
కథలు | వచన | N/A | 17 | పొడుపు కథలు |
కథలు | వచన | N/A | 83 | ప్రేరణార్ధక కథలు |
కథలు | వచన | నాగశ్రీ | 87 | బాలానంద కాశీరామేశ్వర మజిలీల కథలు |
కథలు | వచన | సింగంపల్లి అప్పారావు | 89 | బాలానంద బొమ్మల ఆలివర్ ట్విస్ట్ |
కథలు | వచన | సింగంపల్లి అప్పారావు | 92 | బాలానంద బొమ్మల రాజు-పేద |
కథలు | వచన | N/A | 47 | బుడుగు కథలు |
కథలు | వచన | N/A | 48 | బుద్దుని బొమ్మ |
కథలు | వచన | రెంటాల గోపాల కృష్ణ మూర్తి | 76 | బొమ్మల అల్లాఉద్దీన్ అద్బుతదీపం |
కథలు | వచన | రెంటాల గోపాల కృష్ణ మూర్తి | 76 | బొమ్మల ఆలీబాబా 40 దొంగలు |
కథలు | వచన | వెంకటాచార్యులు | 82 | బొమ్మల గలివర్ సాహసయాత్ర |
కథలు | వచన | రేవళ్ళ సూర్యనారాయణమూర్తి | 170 | బొమ్మల భట్టి - విక్రమాదిత్యుల కథలు-1,2 |
కథలు | వచన | బూరెల సత్యనారాయణమూర్తి | 87 | బొమ్మల భేతాళ కథలు |
కథలు | వచన | N/A | 34 | భేతాళ కథలు |
కథలు | వచన | N/A | 87 | భేతాళ కథలు |
కథలు | వచన | ఆకొండ వెంకటేశ్వరరావు | 101 | మంచి బాలుడు |
కథలు | వచన | ఘట్టమరాజు | 55 | మంచికథలు |
కథలు | వచన | జయశ్రీ మల్లిక్ | 48 | సుశిక్షణ - పిల్లల నీతి కథలు |
కథలు | వచన | N/A | 106 | భాగవత కథాసుధ |
కథలు | వచన | దొరస్వామి నాయుడు | 365 | ఆంధ్ర నలకథా సర్వస్వం |
కథలు | పద్య | కొండవీటి రామకృష్ణయ్య | 153 | మదాలసా చరిత్రము |
కథలు | వచన | గోవిందస్వామి నాయుడు | 108 | నాచన సోమన భక్తి తత్త్వం |
కథలు | పద్య+తాత్పర్య | N/A | 426 | ప్రసన్న కథా విపంచి |
కథలు | వచన | అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు | 25 | గంగావతరణము |
కథలు | వచన | N/A | 105 | జాతిరత్నాలు |
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు : www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు : www.telugubhakthivideos.org
నూతన సమాచారం : https://web.facebook.com/SaiRealAttitudeMgt
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
No comments:
Post a Comment