మరింత సమచారం కొరకు: http://www.sairealattitudemanagement.org/MahaBharatamసాయినాధుని కృపవల్ల మహాభారతం సంబంద ఉచిత పుస్తకాలను(eBooks),ప్రవచనాలను(Videos), సినిమాలను,ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొకసాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలోమంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము కృతజ్ఞతలుతెలియచేసుకుంటున్నాము.
1) సంక్షిప్తంగా మహాభారతం గురించి తెలుసుకోగలరు(సినిమా ద్వారా):
2) మహాభారతం పై గురువులు చెప్పిన ప్రవచనాలు వినుట:
3) మహాభారతం పై గురువులు వ్రాసిన గ్రంధాలు చదువుట:
వర్గం | రూపం | పుస్తకం పేరు | రచించిన,అనువదించిన వారు | పేజీలు |
మహాభారతం | వచన | సంపూర్ణ మహాభారతం | మొదలి వెంకట సుబ్రహ్మణ్యం | 3096 |
మహాభారతం | వచన | మహాభారతం | పురాణపండ శ్రీచిత్ర | 149 |
మహాభారతం | వచన | పంచమ వేదం-సంపూర్ణ మహాభారతం | గుత్తికొండ వేంకటేశ్వరశర్మ | 216 |
మహాభారతం | వచన | బాలానంద బొమ్మల భారతం | పురాణపండ రంగనాథ్ | 108 |
మహాభారతం | కథ | మహా భారత కథలు | కామరాజుగడ్డ రామచంద్రరావు | 339 |
మహాభారతం | వచన | ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు | శ్రీరామచంద్ర మూర్తి | 334 |
మహాభారతం | వచన | భారతము రాజనీతి విశేషాలు | సంధ్యావందనం గోదావరిభాయ్ | 290 |
మహాభారతం | వచన | బాల భారతం | చలపతి | 129 |
మహాభారతం | వచన | ఆంధ్ర మహాభారతం-అమృతత్వ సాధనం | సుబ్రహ్మణ్యం | 249 |
మహాభారతం | వచన | భారతం-1,2 | ఉషశ్రీ పురాణపండ | 431 |
మహాభారతం | వచన | మహాభారత ధర్మ శాస్త్రము | కొండేపూడి సుబ్బారావు | 296 |
మహాభారతం | వచన | ఆంధ్ర మహాభారతంలో వరాలు,శాపాలు - ఒక పరిశీలన | జయరామి రెడ్డి | 550 |
మహాభారతం | వచన | వేదవ్యాస మహాభారతము-ఆది పర్వము | కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి | 985 |
మహాభారతం | వచన | వేదవ్యాస మహాభారతము-సభా పర్వము | కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి | 367 |
మహాభారతం | వచన | మహాభారతము-అశ్వమేథ పర్వము | మంత్రి లక్ష్మీనారాయణ | 196 |
మహాభారతం | వచన | మహా భారతంలో ఆదర్శ పాత్రలు | N/A | 150 |
మహాభారతం | వచన | శకుని | N/A | 16 |
మహాభారతం | వచన | భారత వీరులు | వింజమూరి వేంకట లక్ష్మీనరసింహం | 101 |
మహాభారతం | వచన | మహాభారత వైజ్ఞానిక సమీక్ష-ఆది పర్వము | వేంకట శ్రీనివాసాచార్యులు | 190 |
మహాభారతం | వచన | తిక్కన చేసిన మార్పులు ఓచిత్యపు తీర్పులు | సుమతీ నరేంద్ర | 569 |
మహాభారతం | వచన | ధర్మ విజయము | అల్లసాని రామనాధ శర్మ | 107 |
మహాభారతం | వచన | తిక్కన భారతము రసపోషణ | ఆండ్ర కమలాదేవి | 415 |
మహాభారతం | వచన | ద్రౌపతి | దేవిశెట్టి చలపతి రావు | 69 |
మహాభారతం | పద్య+తాత్పర్య | ఆంధ్ర మహాభారతము - సూక్తి రత్నాకరము | గుత్తా సురేష్ బాబు | 184 |
మహాభారతం | పద్య+తాత్పర్య | భారత రత్నాకరము | విద్యాప్రకాశానందగిరి స్వామి | 798 |
మహాభారతం | పద్య+తాత్పర్య | మహాభారతం మోక్షధర్మ పర్వం | కానాల నలచక్రవర్తి | 89 |
మహాభారతం | పద్య+తాత్పర్య | వాసుదేవ కథాసుధ-4 వ భాగము | పోలూరి హనుమజ్జానకీరామ శర్మ | 369 |
మహాభారతం | పద్య+తాత్పర్య | ఆంధ్ర మహా భారతము- అరణ్య పర్వము-ఘోష యాత్ర | N/A | 100 |
మహాభారతం | పద్య+తాత్పర్య | మన్మహాభారతము ఉద్యోగ పర్వము -1 | శలాక రఘునాధసర్మ | 815 |
మహాభారతం | పద్య+తాత్పర్య | విరాట భారతి | రామకృష్ణారావు | 61 |
మహాభారతం | పద్య+తాత్పర్య | భారతామృత రసము - అజ్ఞాతవాసము | కాళూరి వ్యాసమూర్తి | 200 |
మహాభారతం | పద్య+తాత్పర్య | ఎవరు ధర్మాత్ములు-ఎవరు దుర్గాత్ములు | దేవిశెట్టి చలపతి రావు | 13 |
మహాభారతం | పద్య+తాత్పర్య | నియోగ విధి,ధర్మ సూక్షాలు | దేవిశెట్టి చలపతి రావు | 14 |
మహాభారతం | పద్య+తాత్పర్య | కురుసామ్రాజ్యాధిపత్యము | దేవిశెట్టి చలపతి రావు | 27 |
మహాభారతం | పద్య+తాత్పర్య | రాజ్యాన్ని కోరే హక్కు పాండవులకు వున్నదా | దేవిశెట్టి చలపతి రావు | 10 |
మహాభారతం | పద్య | ఆంధ్ర మహాభారత సంశోదిత ముద్రణము-అది,సభా పర్వము | ఖండవల్లి లక్ష్మీరంజనం | 871 |
మహాభారతం | పద్య | ఆంధ్ర మహాభారత సంశోదిత ముద్రణము-భీష్మ,ద్రోణ పర్వము | ఖండవల్లి లక్ష్మీరంజనం | 693 |
మహాభారతం | పద్య | ఆంధ్ర మహాభారత సంశోదిత ముద్రణము-కర్ణ నుంచి స్త్రీ పర్వము | ఖండవల్లి లక్ష్మీరంజనం | 748 |
మహాభారతం | నిఘంటువు | ఆంధ్ర మహాభారత నిఘంటువు -1 | అబ్బరాజు సూర్యనారాయణ | 1636 |
మహాభారతం | నిఘంటువు | ఆంధ్ర మహాభారత నిఘంటువు -2 | అబ్బరాజు సూర్యనారాయణ | 496 |
మహాభారతం | వచన | ఆంధ్ర మహాభారతము-ద్రౌపతి | వాడవల్లి చక్రపాణి రావు | 401 |
4) అధ్యయన విధానం:
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట!
తెలుగు భక్తి వీడియోలు : www.telugubhakthivideos.org
సంప్రదించుటకు : sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం : https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం నూతన సమాచారం : web.facebook.com/SaiRealAttitudeMgt
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*
No comments:
Post a Comment