Saturday, March 19, 2016

"వ్యక్తిత్వ వికాసం" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!

ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారం...

సాయినాధుని కృపవల్ల వ్యక్తిత్వ వికాసం సంబంద ఉచిత పుస్తకాలను(eBooks), ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది.
కావున ఈ అవకాశం వినియోగించుకొని 
వ్యక్తిత్వ వికాసం పై సమగ్రముగా అధ్యయనం,పరిశోదన చేసి శాంతి, సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు,విలువలు
పొందగలరని ఆశిస్తున్నాము.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి
జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము.

విన్నపం: ఈ సేకరణలో ప్రధానంగా విద్యార్దులను, నిరుద్యోగులను, యువతను దృష్టిలో ఉంచుకొని తయారుచేసాము. దయతో వారికి ఈ సమాచారం మీరు అందిచినట్లయితే
వారికి స్ఫూర్తి, ప్రేరణ, ప్రోత్సాహం, మార్గదర్శం కలిగించినవారు అవుతారు. దయతో కనీసం ఒకరికి అయినా సమాచారం అందించి నవ భారత నిర్మాణానికి మీ సహాయం అందించగలరు.
    

మరింత సమాచారం కొరకు:   http://www.sairealattitudemanagement.org/VyakthitvaVikasam

 గమనిక: ఆసక్తిపరులు ఎవరైనా సాయి రామ్ సేవక బృందం పంపించే  మెయిల్ పొందాలనుకొంటే వారి మెయిల్ తెలియచేయగలరు. 
            అలాగే, సాయి రామ్ మెయిల్ వల్ల మీరు ఇబ్బంది పడితే, మాకు తెలియచేస్తే  మేము మీ అసౌకర్యానికి ఇబ్బంది కలిగించినందుకు, 
            మమ్మల్ని మన్నిస్తూ మాకు తెలియచేస్తే లిస్టు నుంచి మీ మెయిల్ తొలగించగలం అని మనవి చేసుకొంటున్నాము.


1) సంక్షిప్తంగా మార్గదర్శకుల గొప్పదనం తెలుసుకోగలరు:


2)  వ్యక్తిత్వ వికాసం పై  గురువులు చెప్పిన ప్రవచనాలు వినుట:
విభాగం
-------
     ఉపన్యాసకులు
   ------------------------
ప్రవచనం పేరు
------------------
                                     
వ్యక్తిత్వ వికాసంబోధమయానంద స్వామి శ్రీ బోధమయానంద స్వామి-సందేశాలు-1
వ్యక్తిత్వ వికాసంJD లక్ష్మీనారాయణ శ్రీ JD లక్ష్మీనారాయణ-సందేశాలు-1
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావుఅనుబందాలు-ఆత్మీయతలు - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుమానవీయ సంబంధాలు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2011
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావుమంచి కుటుంబం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావుకంప్యూటర్ యుగంలో ఆద్యాత్మికత - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుకుటుంబ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావుజీవన యాగం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2015
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావువిద్యార్ధులకు సందేశం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2011
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావువిద్యార్ధులకు సందేశం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే ప్రవచనం-2014
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావువిద్యార్ధులకు మార్గదర్శనం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంసామవేదం షణ్ముఖ శర్మవిద్యార్ధులకు సందేశం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015
వ్యక్తిత్వ వికాసంసామవేదం షణ్ముఖ శర్మఉద్యోగులకు సందేశం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2007
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావువిద్యార్ధులకు మార్గదర్శనం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావువ్యక్తిత్వ వికాసం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-టెక్కలి- 2015
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావువిద్యార్ధులకు మార్గదర్శనం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచలపతిరావుఉత్తమ జీవన విధానం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావువిద్యార్దులకు మార్గదర్శనం-శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
వ్యక్తిత్వ వికాసంచలపతిరావుఆద్యాత్మిక జీవనం - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2012
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావునవ జీవన వేదం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-1 వ భాగం
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావునవ జీవన వేదం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2 వ భాగం
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావునవ జీవన వేదం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-3 వ భాగం
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావునవ జీవన వేదం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-4 వ భాగం
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావునవ జీవన వేదం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-5 వ భాగం
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావునవ జీవన వేదం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-6 వ భాగం
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావునవ జీవన వేదం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-7 వ భాగం
వ్యక్తిత్వ వికాసంగరికిపాటి నరసింహారావునవ జీవన వేదం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-8 వ భాగం
వ్యక్తిత్వ వికాసంచలపతిరావుప్రశాంత జీవనానికి 18 సూత్రములు - శ్రీ చలపతిరావు గారిచే  ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచలపతిరావుజీవుల సుడిగుండాలు - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుకాలం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుకాలం,మాట - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావునైరాశ్యము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుకోపము, పరిశుభ్రత - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుసాధన - మనస్సు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుశ్రద్ధ-పూజ - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుధర్మ సోపానాలు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుసంస్కారం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావులక్ష్యసిద్ది - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుసంస్కారం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2015
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుమనస్సు, భక్తి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుసేవ - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుసంస్కారం-శాంతి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుమంచి పుస్తకాలు-మంచి నేస్తాలు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావురూపం కన్నా శీలం మిన్న - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2013
వ్యక్తిత్వ వికాసంపరిపూర్ణానంద సరస్వతి స్వామియువకులకు సందేశం - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనం-2014
వ్యక్తిత్వ వికాసంవద్దిపర్తి పద్మాకర్సాధన - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015
వ్యక్తిత్వ వికాసంచాగంటి కోటేశ్వరరావుపంచ మహా యజ్ఞములు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
వ్యక్తిత్వ వికాసంసామవేదం షణ్ముఖ శర్మవిద్య ప్రయోజనాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2016
ధర్మముచాగంటి కోటేశ్వరరావుధర్మము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013
ధర్మముచాగంటి కోటేశ్వరరావుసనాతన ధర్మము,నిత్యకర్మానుష్టానం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
ధర్మముచాగంటి కోటేశ్వరరావుధర్మము,దానము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
ధర్మముచాగంటి కోటేశ్వరరావుధర్మాచరణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
ధర్మముపరిపూర్ణానంద సరస్వతి స్వామిధర్మం - అధర్మం -శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే ప్రవచనం-2014
ధర్మముప్రేమ్ సిద్ధార్ద్గృహస్థ, సన్యాస ధర్మం - శ్రీ ప్రేమ్ సిద్ధార్ద్  గారిచే ప్రవచనం-2011
ధర్మముమైలవరపు శ్రీనివాసరావుమను స్మృతి - శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిచే  ప్రవచనం-2010
ధర్మమువద్దిపర్తి పద్మాకర్ధర్మాలు-ఆచారాలు-ఆవశ్యకత -శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015
ధర్మముచాగంటి కోటేశ్వరరావుసామాన్య ధర్మములు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
ధర్మముచాగంటి కోటేశ్వరరావుజీవన యాగం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
ధర్మముచాగంటి కోటేశ్వరరావువాహన ప్రయాణం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం
ధర్మముచాగంటి కోటేశ్వరరావుధర్మ వైశిష్ట్యము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015
ధర్మము PoojaTV-ధర్మ పధం-సద్భావన-1 వ భాగం
ధర్మము PoojaTV-ధర్మ పధం-సద్భావన-2 వ భాగం
సూక్తులుచలపతిరావుమహాత్ముల సూక్తులు - శ్రీ చలపతిరావు గారిచే ప్రవచనం

        


3)  వ్యక్తిత్వ వికాసం సంబంద  గ్రంధాలు చదువుట:
వర్గం
------
రూపం
----------
రచించిన,అనువదించిన వారు
---------------------------------
పేజీలు
---------
చదువుటకు, డౌన్ లోడ్(దిగుమతి) లింక్
-----------------------------------------------
వ్యక్తిత్వ వికాసంవచనస్వామి వివేకానంద197యువతా! లెండి!మేల్కోండి!మీ శక్తిని తెలుసుకోండి!
వ్యక్తిత్వ వికాసంవచనస్వామి వివేకానంద333ధీరయువతకు
వ్యక్తిత్వ వికాసంవచనస్వామి వివేకానంద50స్ఫూర్తి
వ్యక్తిత్వ వికాసంవచనస్వామి పురుశోత్తమానంద85యువ శక్తి
వ్యక్తిత్వ వికాసంవచనస్వామి వివేకానంద112వ్యక్తిత్వ వికాసం
వ్యక్తిత్వ వికాసంవచనటి.యస్.రావు150వ్యక్తిత్వ వికాసం
వ్యక్తిత్వ వికాసంవచనవిశ్వనాధం41వ్యక్తిత్వ వికాసం
వ్యక్తిత్వ వికాసంవచనఅట్లూరి వెంకటేశ్వరరావు63నిత్య జీవితంలో సైకాలజీ 
వ్యక్తిత్వ వికాసంవచనమైత్రేయ42విజయం మీది
వ్యక్తిత్వ వికాసంవచనమైత్రేయ50కలసి జీవిద్దాం -వ్యక్తిత్వ వికాస విజయమాల
వ్యక్తిత్వ వికాసంవచనరామకృష్ణ332విద్యా మనో విజ్ఞాన శాస్త్రము
వ్యక్తిత్వ వికాసంవచనయండమూరి వీరేంద్రనాథ్161మిమ్మల్ని మీరు గెలవగలరు
వ్యక్తిత్వ వికాసంవచనపాపారావు105మేధో వికాసం
వ్యక్తిత్వ వికాసంవచనగొర్రెపాటి వెంకటసుబ్బయ్య72మాట మన్నన
వ్యక్తిత్వ వికాసంవచనకృష్ణారావు103స్వీయ భావన-వికాసం
వ్యక్తిత్వ వికాసంవచనగోవిందరాజు చక్రధర్189ప్రచారం పొందటం ఎలా 
వ్యక్తిత్వ వికాసంవచనకంటంనేని రాధాకృష్ణ129రిలాక్స్  రిలాక్స్ 
వ్యక్తిత్వ వికాసంవచనకృష్ణారావు91నిత్య జీవితంలో ఒత్తిడి - నివారణ
వ్యక్తిత్వ వికాసంవచనవేదాంతాచారి224పిల్లల శిక్షణా సమస్యలు
వ్యక్తిత్వ వికాసంవచనమైత్రేయ80బాడీ లాంగ్వేజ్ -శరీరభాష
వ్యక్తిత్వ వికాసంవచనకంటంనేని రాధాకృష్ణమూర్తి240బాడీ సైకాలజీ
వ్యక్తిత్వ వికాసంవచనకృష్ణారావు65జ్ఞాపకశక్తి - చదివేపద్ధతులు
వ్యక్తిత్వ వికాసంవచనవెంకటేశ్వర్లు76ఫస్ట్ క్లాస్ లో పాసవడం ఎలా ?
వ్యక్తిత్వ వికాసంవచనవెంకటేశ్వర్లు60జ్ఞాపకశక్తికి మార్గాలు
వ్యక్తిత్వ వికాసంవచనపట్టాభిరాం184వైజ్ఞానిక హిప్నాటిజం
వ్యక్తిత్వ వికాసంవచనN/A167మనో విజ్ఞాన శాస్త్రం - పరీక్ష
వ్యక్తిత్వ వికాసంవచనN/A109మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే
వ్యక్తిత్వ వికాసంవచనమాముదాల వెంకటేశ్వరరావు262విశ్వనాథ నవలలు మనస్తత్త్వ చిత్రణ
వ్యక్తిత్వ వికాసంపాటవిశ్వనాధం20పాటల ద్వారా ప్రేరణ
జీవిత చరిత్ర వచననండూరి రామమోహన రావు246చిరంజీవులు
జీవిత చరిత్ర వచనచిన వేంకటేశ్వర్లు149జాతీయనాయకులు - వీర నారీమణులు
జీవిత చరిత్ర వచనరంగారెడ్డి90మరుగునపడిన అభిమాన దనులు
జీవిత చరిత్ర వచనసౌజన్య217మహనీయుల జీవితాల్లో మధుర ఘట్టాలు
జీవిత చరిత్ర వచననందనం కృపాకర్109విశ్వ విఖ్యాత  భారతీయ విజ్ఞానవేత్తలు
జీవిత చరిత్ర వచనపురాణపండ రంగనాథ్108వైజ్ఞానిక రంగంలో ప్రతిభా మూర్తులు
జీవిత చరిత్ర వచనజానమద్ది హనుమచ్చాస్త్రి97సుప్రసిద్దుల జీవిత విశేషాలు
జీవిత చరిత్ర వచనశ్రీమన్నారాయణ1957ఎంపిక చేసిన మహాత్మా గాంధీ రచనలు-1 నుంచి 5
జీవిత చరిత్ర వచనకొడాలి ఆంజనేయులు1062ఆంధ్రప్రదేశ్ లో గాంధీజీ
జీవిత చరిత్ర వచనక్రొవ్విడి వేంకట రమణ రావు57గాంధీ తత్త్వం - గాంధీ దృక్పదం
జీవిత చరిత్ర వచననండూరి వెంకటకృష్ణమాచార్యులు102బాపు - నా తల్లి
జీవిత చరిత్ర వచనరాజలింగం171బాపు - నేను
జీవిత చరిత్ర వచనదంతులూరి వెంకటరామరాజు224అల్లూరి సీతారామరాజు
జీవిత చరిత్ర వచనN/A226ఆచార్య వినోభా
జీవిత చరిత్ర వచనశ్రీ శార్వరి471ఆత్మయోగి సత్య కథ -1,2
జీవిత చరిత్ర వచనపోలాప్రగడ సత్యనారాయణ మూర్తి105ఈశ్వర చంద్ర విద్యా సాగర్
జీవిత చరిత్ర వచనసహస్ర బుద్దే101గురూజీ జీవన యజ్ఞం
జీవిత చరిత్ర వచనప్రభాకర్104తారాశంకర్ బందోపాధ్యాయ
జీవిత చరిత్ర వచనసంధ్యావందనం శ్రీనివాసరావు38ధర్మవీర్ పండిత లేఖరాం
జీవిత చరిత్ర వచనటంగుటూరి ప్రకాశం పంతులు916నా జీవిత యాత్ర-టంగుటూరి ప్రకాశం పంతులు -1
జీవిత చరిత్ర వచనగోపిరెడ్డి258నేతాజీ సుభాష్ చంద్ర బోష్ జీవిత గాధ
జీవిత చరిత్ర వచనరావినూతల శ్రీరాములు76ప్రజల మనిషి ప్రకాశం
జీవిత చరిత్ర వచనధీరేంద్ర లాల్60ప్రియదర్శి అశోక
జీవిత చరిత్ర వచనదేవులపల్లి రామానుజరావు77బంకించంద్ర ఛటర్జీ
జీవిత చరిత్ర వచనమోహన్124బాబాసాహెబ్ అంబేద్కర్
జీవిత చరిత్ర వచననాగశ్రీ84బాలానంద పల్నాటి వీర చరిత్ర
జీవిత చరిత్ర వచనమలయశ్రీ89బాలానంద బొమ్మల జయ ప్రకాష్ నారాయణ్
జీవిత చరిత్ర వచనమలయశ్రీ89బొమ్మల చంద్రశేఖర ఆజాద్
జీవిత చరిత్ర వచనమలయశ్రీ93బొమ్మల భగత్ సింగ్
జీవిత చరిత్ర వచనజానమద్ది హనుమచ్చాస్త్రి62బ్రౌన్ చరిత్ర
జీవిత చరిత్ర వచనజానమద్ది హనుమచ్చాస్త్రి71భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య
జీవిత చరిత్ర వచనసోమానంద సరస్వతి25మహర్షి దయానందుని ఆదర్శ రాజము
జీవిత చరిత్ర వచనలల్లాదేవి75మహామంత్రి తిమ్మరుసు
జీవిత చరిత్ర వచనరావినూతల శ్రీ రాములు74మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య
జీవిత చరిత్ర వచనN/A190మహారాణి అహల్యాబాయి
జీవిత చరిత్ర వచనరామలింగం175ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు
జీవిత చరిత్ర వచనపురాణం సుబ్రహ్మణ్యం161మోతీలాల్ ఘోష్
జీవిత చరిత్ర వచనపిడపర్తి ఎజ్రా121లాల్ భహదూర్ శాస్త్రి జీవిత చరిత్ర
జీవిత చరిత్ర వచనదశిక సూర్యప్రకాశరావు286వినోభా సన్నిధిలో
జీవిత చరిత్ర వచననారాయణ్242స్వామి స్నేహితులు-స్వామినాథన్ చరిత్ర
జీవిత చరిత్ర వచనచల్లా రాధాకృష్ణ శర్మ74స్వామినాథ అయ్యరు
ధర్మమువచనస్వామి హర్షానంద100హిందూ ధర్మము
ధర్మమువచనN/A63హిందూ ధర్మ శాస్త్రము
ధర్మమువచనN/A11611 నీతి కథలు
ధర్మమువచనN/A82అమ్మ చెప్పిన కమ్మని నీతి కథలు
ధర్మమువచనచోళ్ళ విష్ణు128అస్పృశ్యత
ధర్మమువచనవాసిరెడ్డి దుర్గాసదాశివేశ్వర ప్రసాద్213ఆర్ష కుటుంబము
ధర్మముపద్య + తాత్పర్యచర్ల గణపతి శాస్త్రి171ఆర్ష ధర్మ సూత్రములు
ధర్మముకథహరీంద్రనాధ చటోపాధ్యాయ123ఇంద్ర ధనుస్సు-కథలు
ధర్మమువచనగోపీచంద్88ఉభయకుశలోపరి
ధర్మమువచనవేముల ప్రభాకర్65కాలజ్ఞానం
ధర్మమువచనశ్యాం ప్రకాష్67కుటుంబ వ్యవస్థ అవసరమా ? 
ధర్మమువచనశ్యాం ప్రకాశరావు77గురూజీ చెప్పిన కథలు
ధర్మముపద్య+తాత్పర్యఆరమండ్ల వెంకయ్య359చాణక్య నీతి దర్పణము
ధర్మముపద్య+తాత్పర్యపుల్లెల రామచంద్రుడు69చాణక్య నీతి సూత్రాలు
ధర్మముకథవేదగిరి రాంబాబు35చిన్ని కథలు
ధర్మముకథస్వామి శివ శంకర శాస్త్రి1886జాతక కథలు-1 నుంచి 5
ధర్మమువచనదీవి సుబ్బారెడ్డి110జిల్లా మునసబు కోర్ట్ తీర్పు
ధర్మమువచనసూర్యకుమార్96డబ్బేనా మీకు కావలసినది
ధర్మమువచనహరి రామనాద్213ధర్మ ఘంట
ధర్మమువచనN/A217ధర్మ పధం కథలు
ధర్మముపద్య/వచనజటావల్లభుల పురుషోత్తం80ధర్మ మంజరి
ధర్మమువచనప్రభోదానంద యోగీశ్వరు34ధర్మ శాస్త్రం ఏది
ధర్మమువచనవిటల్196ధర్మ శాస్త్రాలలో శిక్షాస్మృతి
ధర్మమువచనమోపిదేవి కృష్ణస్వామి108నిత్య జీవితానికి నియమావళి
ధర్మముపద్య+తాత్పర్యకిడాంబి నరసింహాచార్య256నిర్ణయ సింధువు-1
ధర్మముకథN/A52నీతి కథలు
ధర్మముకథN/A163నీతి కథామంజరి
ధర్మముపద్య +తాత్పర్యపుల్లెల రామచంద్రుడు254నీతి వాక్యామృతం
ధర్మముపద్య +తాత్పర్యN/A138నీతి శతక రత్నావళి
ధర్మముపద్య +తాత్పర్యకొమరగిరి కృష్ణమోహనరావు304నీతి సుధానిది-3నుంచి5
ధర్మమువచనN/A97పరమోత్తమ శిక్షణ
ధర్మమువచనమృదుల100పవిత్ర సన్నివేశములు
ధర్మమువచనమోపిదేవి కృష్ణస్వామి232పార్ధసారధి ప్రవచనాలు
ధర్మమువచనమోపిదేవి కృష్ణస్వామి67పునర్నిర్మాణానికి శంకారావం-1
ధర్మమువచనమోపిదేవి కృష్ణస్వామి96పునర్నిర్మాణానికి శంకారావం-2
ధర్మమువచనపవన52పౌర హక్కులు -విధులు
ధర్మమువచనబోయ జంగయ్య66బడిలో చెప్పని పాటాలు
ధర్మమువచనN/A83బాల శిక్ష
ధర్మమువచనమోపిదేవి కృష్ణ స్వామి465భారతం ధర్మాద్వైతం
ధర్మమువచనదోనేపూడి వెంకయ్య83భారతమాత సేవలో
ధర్మమువచనదీక్షిత్108మణిమాల
ధర్మమువచనమోపిదేవి కృష్ణ స్వామి66మద్రామాయణము మానవ ధర్మము
ధర్మమువచనజంధ్యాల పరదేశిబాబు72మధుర భారతి
ధర్మమువచననాయుని కృష్ణమూర్తి27మన బ్రతుకులు మారాలి
ధర్మమువచనవెంపటి లక్ష్మీనారాయణమూర్తి170మనువు మానవ ధర్మములు
ధర్మముపద్య+తాత్పర్యనల్లందిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు376మనుస్మృతి
ధర్మమువచనN/A42మహనీయుల జీవితాలలోమధుర ఘట్టాలు
ధర్మమువచనవేమూరి జగపతిరావు230మహనీయుల ముచ్చట్లు
ధర్మమువచనసురేంద్రకుమార్53మహర్షి మనువుపై విరోధమెందుకు?
ధర్మమువిచారణగోపరాజు వెంకటానందము66మహర్షుల హితోక్తులు
ధర్మమువచనజటావల్లభుల పురుషోత్తం106మహాకవి సందేశము
ధర్మమువచనకామరాజుగడ్డ రామచంద్రరావు253మహాభారత కథలు-1
ధర్మమువచనకామరాజుగడ్డ రామచంద్రరావు161మహాభారత కథలు-5
ధర్మమువచనమోపిదేవి కృష్ణ స్వామి231మాటల మధ్యలో రాలిన ముత్యాలు-1,2
ధర్మమువచనదుగ్గిరాల బలరామ కృష్ణయ్య552మానవ జీవితము-2
ధర్మమువచనదుగ్గిరాల బలరామ కృష్ణయ్య457మానవ జీవితము-3
ధర్మమువచనరాయప్రోలు రదాంగపాణి110మానవ ధర్మ శాస్త్రము
ధర్మమువచనN/A90మానవ ధర్మము 
ధర్మమువచనహుసేన్ ఖాన్61మానవతా దీపం
ధర్మమువచనకలవకుంట కృష్ణమాచార్య113యధార్ధ మానవత్వము
ధర్మముపద్య+తాత్పర్యమాతాజీ త్యాగీశానందపురి102విదురామృతం
ధర్మమువచనఏడిద కామేశ్వరరావు34వినుర వేమ
ధర్మమువచనబులుసు సీతారామ శాస్త్రి210సంపూర్ణ నీతి చంద్రిక-1,2
ధర్మమువచనకూచిబొట్ల ప్రభాకర శాస్త్రి375సంస్కృత న్యాయములు
ధర్మముప్రశ్నలు-సమాధానాలుసూర్య నాగ శమంతకమణి239సంస్కృతి  సంప్రదాయం
ధర్మమువచనస్వామి ముకుందానంద155సనాతన ధర్మం దాని విశిష్టత
ధర్మమువచనదోనేపూడి వెంకయ్య84సాహసమే జీవితం
ధర్మమువచనN/A86స్ఫూర్తి కణాలు
సూక్తులువచనవిశ్వనాధం25369 మంచిముత్యాలు
సూక్తులువచనవిశ్వనాధం25369 మంచిమాణిక్యాలు
సూక్తులువచనB.N.రెడ్డి169B.N.భాషితాలు
సూక్తులువచనకొండవీటి జ్యోతిర్మయు14అన్నమయ్య సూక్తులు సామెతలు
సూక్తులువచనవిద్యాప్రకాశానందగిరిస్వామి145అమృత బిందువులు
సూక్తులువచనకొమ్మూరు ఉమాప్రసాద్103ఆధ్యాత్మిక దర్పణం
సూక్తులువచనరాపర్ల జనార్ధనరావు49ఋషివాణి
సూక్తులువచనశంకర శ్రీరామారావు72కబీర్ సూక్తి ముక్తావళి
సూక్తులువచనముదిగంటి జగ్గన్న224కురల్ - తిరువళ్ళువరు సూక్తులు
సూక్తులువచనరాజేశ్వరరావు24గాంధీజీ సూక్తులు
సూక్తులువచనN/A9గాంధీజీ ప్రభోదాలు
సూక్తులువచనవిధ్యాప్రకాశానందగిరి స్వామి38దివ్య సూక్తులు
సూక్తులువచననిర్మలానంద79నిర్మలానంద సూక్తులు
సూక్తులువచనN/A48ప్రపంచ ప్రఖ్యాత సూక్తులు లోకోక్తులు
సూక్తులువచనదుర్గారావు68వినయాంజలి
సూక్తులువచనరేగులపాటి కిషన్ రావు40సజీవ సత్యాలు
సూక్తులువచనరామరాజు103సహస్ర సువర్ణ సూక్తి సుధ
సూక్తులువచనశర్మ177అన్ని సందర్బాల్లో సూక్తులు
సూక్తులువచనకొమరగిరి కృష్ణమోహనరావు63సాయి చమత్కార వాణి
సూక్తులువచనస్వామి సుందర చైతన్యానంద58సుందర మందారాలు
సూక్తులువచనశర్మ118సుమధుర సుభాషితాలు
సూక్తులువచనతాడి వేంకట కృష్ణారావు69సువర్ణ భాషితాలు
సూక్తులువచనరామానుజ స్వామి87సూక్తి రత్నావళి
సూక్తులువచనరాజేశ్వరరావు51మంచి మాటలు
సూక్తులుపద్య+తాత్పర్యచిలుకూరి నారాయణరావు201సంస్కృత లోకోక్తులు
సూక్తులుపద్య+తాత్పర్యN/A165భర్త్రుహరి సుభాషితము
సూక్తులుపద్య+తాత్పర్యఉదయశంకర్128వేమన వేద సూక్తులు
సూక్తులుపద్య+తాత్పర్యఆలపాటి వెంకటప్పయ్య109సూక్తి సుధాకరం
సూక్తులుపద్య+తాత్పర్యవిష్ణుశ్రీ119సర్వజ్ఞ వచనాలు
సూక్తులుపద్య+తాత్పర్యమన్నవ గిరిధరరావు55సూక్తి సుధ
సూక్తులుపద్య+తాత్పర్యఅమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు39ఆర్యోక్తి అను సూక్తి ముక్తావళి
సూక్తులుపద్య+తాత్పర్యపుల్లెల రామచంద్ర152సంస్కృత సూక్తి రత్న కోశః-2

మాసపత్రికలు శ్రీ రామకృష్ణ ప్రభ-2012
మాసపత్రికలు శ్రీ రామకృష్ణ ప్రభ-2011
మాసపత్రికలు శ్రీ రామకృష్ణ ప్రభ-2010
మాసపత్రికలు శ్రీ రామకృష్ణ ప్రభ-2009
మాసపత్రికలు శ్రీ రామకృష్ణ ప్రభ-2008
మాసపత్రికలు శ్రీ రామకృష్ణ ప్రభ-2007
మాసపత్రికలు ఋషిపీఠం-2000
మాసపత్రికలు ఋషిపీఠం-1999
మాసపత్రికలు 64కళలు-2012
మాసపత్రికలు 64కళలు-2011
మాసపత్రికలు భక్తినివేదన-2014
మాసపత్రికలు భక్తినివేదన-2013
మాసపత్రికలు భక్తినివేదన-2012


4) అధ్యయన విధానం:


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular