మనిషి జీవితం: Life అంతే కదా….
మనిషి జీవితం: Life అంతే కదా….
డబ్బులున్నోడు గొప్పోడురా ...
నేడు లేనోడు పేదోడురా...
నీ ముందు నీ మాటరా మనిషి...
నా ముందు నా మాటరా...
ఆస్తులంటడు పాస్తులంటడు...
మట్టిలో కలిసే మనిషికి...
గా మట్టిలో కలిసే మనిషికి...
భూములంటడూ జాగలంటడు...
భూడిద పాలయ్యే దేహానికి...
కాలి బూడిద పాలయ్యే దేహానికి...
సచ్చిన నాడు నీ ఒంటిమీద...
కట్టుబట్ట కూడ మిగలదురా...
బంధాలు ఏడున్నాయి
మనిషికి బంధుత్వం ఏడున్నది?...
TO DOWNLOAD THE VIDEO CLICK THIS LINK: CLICK HERE
Comments