Tuesday, October 24, 2023

ShilaNeeveShilpiNeeveShilpamNeevefullSong#Jayaraj#MohanBallepalli#BommakuMurali#Vijayyesudasu#song

TO DOWNLOAD THIS SONG CLICK THIS LINK: https://archive.org/download/shila-neeve-shilipi-neeve-shilpam-neeve-full-song-jayaraj-mohan-ballepalli/SHILA%20NEEVE%20SHILIPI%20NEEVE%20SHILPAM%20NEEVE%20full%20SONG%20-JAYARAJ-%20MOHAN%20BALLEPALLI.mp4 ఈ పాట విని నా జన్మధన్యమైంది ఈ పాట కు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువనే. ఇలాంటి పాటలు ఇంక ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జయ రాజు గారికి మరియు విజయ్ జేసుదాస్ గారికి ఈ పాట వింటుంటే మనసు కట్టడి చేసింది భావితరాలకు మంచి సందేశాత్మకంగా వివరణ కల్పించిన అందరికీ అభినందనలు ఈరోజు .ఈపాటవిన్నందుకు.చాలాసంతోషంగాఉంది.ఈపాటవ్రాసినవారికి.పాడినవారికి.ఇందులోభాగమైనవారందరికీ.వందనాలు.విన్నంతసేపుఎంతోఅహ్లాదకరంగాఅనిపించింది.దన్యవాదములు.🙏🙏🙏🙏 మాటలురాని ఒక అద్భుత గానం రచయితకు ,గాయకునికి ,ఎన్ని వందనాలు చేసినా చాలదు .ఇంత అద్భుతమైన పాటను ఈ మధ్యలో వినలేదు . ధన్యవాదములు టీమ్ అందరికి 🙏🌷🙇‍♀️🌷🙏👌👍🇮🇳👍 జయరాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻 జయరాజన్న మీ కలానికి మీ కల్పన కు మీ రచనకు శతకోటివందనలు🙏🙏🙏♥️💐. ఒక్క పాటలో మధురరాతి మధురంగా జీవిత మంతా ప్రకృతి తో గల అనుబంధం ఆత్మీయతానంతా వినిపించారు 💐💐💐🙏🙏 పాట సాహిత్యానికి, అర్థవంతముగ పాడినవారికి, గాత్రానికి లోపడిన సంగీతానికి, వినులవిందు చేసిన అందరికి వంద. Excellent song. ఇది ఒక అద్భుతమైన పాట. పాఠశాలల బోధనాంశాలలో తప్పకుండా చేర్చాల్సినంత గొప్ప స్పూర్తిదాయకం, నీతి నిండి ఉన్నాయి. వేయి వందనాలు. 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌 3 weeks ago ఎంత సేపు విన్నా గానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎంత విన్నా తనివి తీరడం లేదు ఇంత గొప్ప గానామృతం హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అద్భుతమైన పాట ఈ పాటకు శత కోటి వందనాలు ఇలాంటి గొప్ప పాట విని మనుషుల్లో మార్పు రావాలి 🙏🙏🙏 సమాజమును మేల్కొలిపే విధముగా గీతాన్నీ ర చించిన శ్రీ జయరాజ్ గారికి మరియు మధురముగ గీతాలాపన చేసిన విజయ్ యేసుదాస్ గారికి ధన్యవాదములు శిల శిల్పం శిల్పి …. ఎంతలోతైన మాట! జయరాజ్ గారి మాటలను అద్భుతంగా పాటగా మలచి వినిపించిన విజయ్ గారికి 🙏🙏 ప్రకృతిని మానవతను శ్రీ జయరాజ్ గారు ఆద్యంత్యం అద్భుతంగా రచించారు. గాయకుడి ఆర్ద్రత తో తన గళం ద్వారా మమ్మల్ని కట్టిపడేసిన వైనం చిత్రీకరించిన తీరు అద్భుతం.🙏 ఈ పాట వెనుకాల కష్టపడిన వాళ్ళ అందరికి ధన్యవాదాలు❤❤ 1 Mohan Ballepall Music Director& Singer This is a great song that deserves to be spread all over the world. An english translation of the lyrics will help for people other than Telugus also to enjoy. This will become an Epic in our culture. మానవ జీవన సారమంత సాహిత్య పుటలుగ పేర్చి ప్రమాదకరంగ మారుతున్న మనిషికి సందేశం పంపిన జయరాజ్ గీత కావ్యం!🙏 మా, సంగీతమా లేక గానమే ప్రాణం పోసిందా? ఏమి చెప్పలేం 👌🏽👌🏽👌🏽🙏🏽 జయరాజ్ sir గారికి, గీతాలాపన చేసిన విజయ్ యేసుదాస్ గారికి , డైరెక్టర్ బొమ్మకు మురళి గారికి , సంగీత దర్శకులు టీమ్ సభ్యులు అందరికీ ధన్యవాదములు,నైతిక విలువలను పెంచి ప్రపంచ ప్రజలకు మంచి మార్గం చూపిన జయరాజ్ sir గారికి నా వందనాలు,అందరికీ వందనాలు. స్వరం మధురం, రచన రసరమ్యం, ప్రకృతిలో పారవశ్యం, సంగీత దర్శకులకు సలాం సలాం, అందరికీ పాదాభివదనాలు 🙏🙏🙏 రియల్లీ ఈ పాట కూ సహకరించి వారి ఆందరికి శత కోటి వందనాలు 👏👏💐🙏 పాట అద్భుతం రచయితకు,గాయకుడికి,సాంకేతిక నిపుణులకు హృదయ పూర్వక అభినందనలు 🌷పాట చక్కగా ఆలపించిన విజయ్ జేస్ దాస్ గారు తండ్రికి తగ్గ తనయుడనిపించుకొన్నారు. అభినందనలు..మంచిసందేశాత్మక గీతం అందరికీ అభినందనలు.. ఈరోజు నుండీ ప్రతిరోజూ తప్పక వినాలనుకొంటున్నాను..🌷 సుదీర్ఘమైనపాట..అలా వింటూ ..సమయం తెలియలేదు.👏👏👏👏 పాడిన వారికి వ్రాసిన వారికి అందరికీ పాదాభివందనం సూర్య చంద్రులు ఇచ్చే కాంతి వెన్నెల వలే నీవు రాసిన పాటలకు ఈ పుడమితల్లి పులకరిస్తుంది ఈ పాట ఎంతో అందంగా మలచి రాసిన వారికి, ఎంతో తియ్యగా పాడిన వారికి వందనాలు శతకోటి దండాలు ❤ మనిషిలో దైవత్వాన్ని నిలిపి, మనసులో మాటలకందని మాధుర్యాన్ని నింపే అద్భుతమైన పాట జయరాజు అన్న మీ మేధస్సుకు మీ రచన జ్ఞానానికి నా శిరస్సు వంచి పాదభి వందనం చేస్తున్న Yesudas anna మీ గళం మీ గానం స్వర్గతుల్యమైనది ఈ సమాజానికి జ్ఞాన సంపద నిధి ఐనది సృష్టి రహస్యాన్ని, జీవిత పరమార్ధాన్ని, జీవన గమనాన్ని, ప్రకృతి నియమాల్ని 23 నిమిషాల్లో జయరాజ్ గారు రచనతో, విజయ్ గారి గాత్రం తో మనకు తెలియజేశారు. ఇది ఒక్కటి వింటే చాలు మన పుట్టుకి అర్థం, పరమార్ధం అన్నీ తెలుస్తాయి. ఇంతటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తన పర మరచి సర్వం సమానంగా చూస్తే కలిగే అను భూతి ఎలావుంటుందొ చూపిన పాటను తీసిన బ్రృందానికి జోహార్లు.❤❤❤ Wonderful song after a long time Kudos to Jaya Raj Sir for your good lyrics No words to express the awesome singing of Vijay Jesudas 💐💐💐 2 months ago నిజంగా... శిలా నీవే...శిల్పి నీవే...శిల్పం నీవే...మీ ముగ్గురికీ మనఃపూర్వక ధన్యవాదాలు ఓం నమఃశివాయ 🙏 అద్భుతం అంటే చాలా అద్భుతమైన సందేశం తో కూడిన ఎంతో అర్ధ వంతమైన పాట ను మాకు అందించారు మీకు అందరికీ చాలా ధన్యవాదములు అండీ ఈ పాట గురించి నేను సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేసాను. సృష్టి లో ప్రకృతి గురించి ఈ పాట ద్వారా జీవిత సందేశాన్ని ఇంత గొప్పగా వర్ణించి చెప్పారు ఇంత మంచి గానామృతాన్ని అందించినందుకు మీకు అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఎన్ని నమస్కారాలు చేసినా చాలా తక్కువే అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇలాంటి గానామృతాలను ముందు ముందుకు మరెన్నో మాకు అందించాలని వేడుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I am 76 year old. I never watched a song 7 to 8 times on same day as I did today. Everything is excellent. Thanks to whole team. 🙏🙏🙏 Mohan Ballepall Music Director& Singer జయ రాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻 Mohan Ballepall Music Director& Singer Excellent song. Excellent voice and Excellent meaning. Daily I am listening atleast two times. Thank you very much for whole team especially Vijay J esudas. Each and every lyric highlights the diversified mammoth creation which makes us exuberant and ecstatic while going through this melodious song by Vijay Jedudass.Hats after the lyrics writer who poured his heart to couch these Gems of impactful words. Simply indescribable. One Can, rather one should listen this song as many times as convenient. Mohan Ballepall Music Director& Singer జయరాజు గారు మీ విడియో ప్రశాంత వాతావరణంలో నిద్రపోయే ముందు చివరి వరకు విన్న తర్వాత నాలో తెలియని కదలికలు ఉద్భవించాయి. మనుష్యులలో మానసిక పరివర్తన జరగడానికి,పెరగడానికి మీరు సమాజానికి అందించిన వాస్తవమంటే ఇదే. పాడిన వారు ఎంత చక్కగా నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పాటను వినిపించడం కూడా భగవంతుని ఆశీర్వాదమే.వారికి సమర్థ సద్గురు శ్రీ సాయినాధ మహరాజ్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే కోరుకుంటూ , ప్రతీ రోజు నిద్రపోయే ముందు మీ విడియో విని నాలో మెదిలిన ఆలోచనలకు గల పరివర్తన కొరకు ప్రయత్నంగా ఈ విడియో భద్రపరచుకోవడమైనది. నేటి సమాజానికి మీరు అందించిన విలువైన ఈ బంగారం కంటే ఇంకేమి ఉంది. ఎవరికి ఏమి కావాలి. మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో గాని ఈ కామెంట్ ద్వారా నా హృదయ పూర్వక నమస్కారములతో పాటు పాదాభివందనాలు. 🎉🎉❤🎉🎉🎉 A great song by Jairaju garu and greatly sung by Vijay and equally the credit goes to the composer. ఈ పాట లోని అర్థం ,మనిషి నవ నాడుల్లోని ,జవసత్త్వాలు ,స్పందించి ఈ యవనిక పై నూరేళ్ల జీవితానికి ఇదేనా అర్థం అనిపించింది.😅❤

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular