నడుస్తున్న చరిత్రను - kallem naveen reddy


నడుస్తున్న చరిత్రను! 
క్షణక్షణం ఆలోచనలతో సమరం నడుస్తూనే ఉంది నిండిన కడుపులో నుంచి కాదు పగిలిన పాదాల నుంచి...! దేశ ముఖచిత్రమై మట్టిని ముద్దాడుతూ ఎండిన డొక్కలతో నా దేశం సమరానికి సిద్ధమైంది...!రాష్ట్రాన్ని దేశంలో మేటిగా నిలిపిఅందరికీ ఆదర్శంగా ఉంటూభాధ్యత గల ఆలోచనలతో సమరమే చేస్తున్నాడు! దేశానంతటినీ కదిలించడానికి దోపిడీ లేని రాజ్యం కోసం రైతు నేస్తమై సమరానికి సిద్ధమయ్యాడు...! అతని హృదయం బాధ్యతతో ప్రేమతో నిండి ఉంది కనుకే కష్టాలకు భరోసా మనిషికి ఆసరా అవుతాడు...!అతను వెలుగై సూర్యోదయం అవుతాడు అతని మాట తూటా అతని బాట పోరుబాట రైతు వ్యతిరేక విధానాలపై నిత్యం నిరసనలై నడుస్తున్న చరిత్రను...!! మంచి చేశాడు మళ్ళీ వస్తాడు మన ప్రభుత్వం - మన తెలంగాణ జయహో కేసిఆర్ 
kallem naveen reddy

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి