Tuesday, October 24, 2023

స్వచ్ఛంద సేవ(Voluntary Service) కు ఆహ్వానం

పరమాత్మ స్వరూపమునకు నమస్కారం,

సనాతన ధర్మం గురించి అవగాహన కలగాలంటే మన ధర్మ సంబంద గ్రంధాలు చదవాలి, అందుకు గ్రంధాలు సులభంగా
అందుబాటులో ఉండాలి.

ధర్మ ప్రచారం లో బాగంగా  మన మిత్రులు  అయిన ముడియా రంగనాథ్ ఒక చక్కని ఆలోచన అందించారు.అది మీతో 
పంచుకోవాలనుకొంటున్నాము.వీరు  ఉడతాభక్తిగా  Pen Drive సేవను  మరింత  ధర్మ ప్రచారం చేయడానికి  ఒక ఫోటో, 
వీడియో  తయారుచేసి అందులో  అతనిని సంప్రదించే ఫోన్ నెంబర్ ఇచ్చి  Mail,Facebook,Whatsapp,Group,Blog 
ద్వారా ప్రచారం చేసి వారికి తెలిసిన మిత్రులకి,వారి ఊరిలో మరో పది మందికి మన సనాతన ధర్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు. 
ఈ ఆలోచన బాగుంది అనిపించి మీతో కూడా పంచుకొంటే మరో పదిమంది ఈ ఆలోచనను ప్రేరణగా తీసుకొని ఏదో 
ఉడతా భక్తి గా సేవ చేస్తూ తరించే అవకాశం కలదు అనిపించింది. చక్కని ఆలోచనను మనతో పంచుకొన్నందుకు వారికి
మన బృందం తరపున కృతజ్ఞతలు.

స్వచ్ఛంద సేవ(Voluntary Service):
మీరే ఒక Pen Drive ని కొనుక్కోని గ్రంధాలను అందులో  కాపీ చేసి Mail,Facebook,Whatsapp,Group,Blog,Flexi 
ద్వారా ప్రచారం చేస్తూ మరో పదిమందికి  మీ ఊరిలో, మీకు తెలిసినవారికి కాపీ చేయగలరు.అనగా మీ పేరు, అడ్రస్ 
అందులో వ్రాసినట్లయితే మిమ్ములను సంప్రదించగలరు. 

ఎవరైనా స్వచ్ఛంద సేవ ప్రారంభించి చేస్తున్నట్లయితే మాకు తెలియచేయండి.మాకు మీ ఊరి నుంచి వచ్చే 
రిక్వెస్ట్(అబ్యర్ధన)లను మీకు తెలియచేయగలం.


చివరగా ఒక మాట, మీరు చేసే సేవ వల్ల ఒక వ్యక్తి  జీవితంలో మార్పు వచ్చి, మీరు కనపడినప్పుడు/మీకు ఫోన్ చేసి ఆనందంతో 
కృతజ్ఞతలు చెపుతుంటే మీ కళ్లలో ఆనంద భాష్పాలను ఆపుకోకుండా ఉండగలరా....అటువంటి అనుభూతి పొందాలనుకోనేవారికి 
ఈ అవకాశం...


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు       :   www.sairealattitudemanagement.org
ఉచిత తెలుగు భక్తి వీడియోలు      :   www.telugubhakthivideos.org
నూతన సమాచారం                   :    https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgtఆండ్రాయిడ్ ఆప్                      :   https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books
3500 e-Books పెన్ డ్రైవ్         :   www.sairealattitudemanagement.org/pendrive
సంప్రదించుటకు                         :   sairealattitudemgt@gmail.com
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular