Sunday, October 18, 2020

కాలమానః

 కాలమానః👉 కాలమానః👉

6ప్రాణములు =1ఫలము లేద విఘటిక.

60విఘటికలు=1ఘటిక

21600 ప్రాణములు లేక 60విఘటికలు = ఒక దినము

7దినములు=1వారము

15దినములు=1పక్షము

2పక్షములు=1మాసము

2మాసములు=1ఋతువు

3ఋతువులు=1అయనము

2అయనములు=1సం!!రము

365దినముల6గంటల12నిమిషముల 30సెకండ్లు =1సం!!రము

ఇంగ్లీషుమానము అన్వయము👉

60సెకండ్లు=1నిమిషము

60నిమిషాలు=1గంట

24గం!!లు=1రోజు

24సెకండ్లు=1విఘటిక

2 1/2 ఘటికలు=1గంట

24గం!!లు=1రోజు

మరియొకవిధముగా కాలమానము👉

60విలిప్తలు=1లిప్త

2 1/2 లిప్తలు=1సెకను

24సెకండ్లు=1విఘడియ

2 1/2విఘడియలు లేక 60 సెకండ్లు=1నిమిషము

60విఘడియలు లేక 24నిమి!!ములు=1ఘడియ

2 1/2 ఘడియలు లేక 60ని!!లు=1గంట

2ఘడియలు లేక 48ని!!లు=1ముహూర్తము

7 1/2 ఘడియలు లేక 3 3/4 ముహూర్తములు=1 జాము లేక 3గంటలు

4జాములు లేక 15ముహూర్తము=పగలు భాగము

8జాములు లేక 30ముహూర్తములు= 1 అహోరాత్రము లేక ఒకరోజు అనగా పగలు,రాత్రి 24గంటలు

భాగవతము3వస్కంధము10అధ్యాయము👉

2పరమాణువులు=1అణువు

3అణువులు=1త్రసరేణువు

3త్రసరేణువులు=1తృటికాలము

100తృటులు=1వేద

3వేదలు=1లవము

3లవలు=1ని!!లు

3ని!!లు=1క్షణము

5క్షణములు=1కాష్ఠ

15కాష్ఠలు=1లఘువు

15లఘువులు=1నాడి

2నాడికలు=1ముహూర్తము

3ముహూర్తములు=1ప్రహారము

ప్రహారము అనగా యామకాలము.దీనిని దినప్రమాణములో గాని, రాత్రిప్రమాణములోగాని 4వభాగము.

పగలు4యామములు రాత్రి4యామములు. దీనినే జాము అందురు. ఇది మనుష్యమానముచే 1రోజు

సృష్టిమానము👉

30రోజులు=1మనుష్యమానము=పితృదినము

12మాసములు=1మనుష్యసం!!ము

1మనుష్యసం!!ము=1దేవదినము

యుగములు-ప్రమాణము👉

1కృతయుగము=17,28,000సం!!

2త్రేతాయుగము=12,96,000సం!!

3ద్వాపరయుగము=8,64,000సం

4కలియుగము=4,32,000సం!!

పై4యుగములు అంతయు కలిపితే 1మహాయుగము  అంటే

43,20,000=1మహాయుగం

71మహాయుగాలు=1మన్వంతరం

14మన్వంతరాలు=బ్రహ్మకు పగలుమాత్రమే

1000మహాయుగాలు=1కల్పం లేక బ్రహ్మకు పగలు భాగము అనగా 4,32,00,00,000 మనుష్యసం!!

2కల్పాలు=బ్రహ్మకు1దినము అనగా8,64,00,00,000 సం!!

పై ప్రకారముగా బ్రహ్మయొక్క ఆయుస్సు100సం!!

బ్రహ్మయొక్క ఆయుర్దాయము👉 

8,64,00,00,000x30రోజులుx12మాసాలుx100సం!!

 8,64,00,00,000x30=2,59,20,00,00,000మానవసం!!లు=బ్రహ్మకు 1మాసము

2,59,20,00,00,000x12=31,10,40,00,00,000మానవసం!!=బ్రహ్మకు 1సం!!

31,10,40,00,00,000x100=31,10,40,00,00,00,000మానవసం!!=బ్రహ్మకు100సం!!ల ఆయుర్దాయము

విష్ణువుయొక్క ఆయుర్దాయము👉

పై బ్రహ్మయొక్క ఆయుర్దాయము విష్ణువునకు=1రోజు

విష్ణువుఆయుర్దాయము100సం!!-అనగా బ్రహ్మఆయుర్దాయముx30x12x100

31,10,40,00,00,00,000x30x12x100విష్ణువుఆయుర్దాయము

31,10,40,00,00,00,000x30=9,33,12,00,00,00,00,000మానవసం!!లు=విష్ణువునకు 1మాసము

9,33,12,00,00,00,00,000x12=111974400000000000మానవసం!!లు=విష్ణువునకు1సం!!ము

111974400000000000x100=11197440000000000000మానవసం!!లు=విష్ణువునకు 100సం!!లు ఇదియే రుద్రునకు 1దినము

రుద్రునిఆయుర్దాయము👉విష్ణువుఆయుర్దాయముx30x12x100

11197440000000000000x30=335923200000000000000మానవసం!!లు=రుద్రునకు1మాసము

335923200000000000000x12=4031078400000000000000మానవసం!!లు=రుద్రునకు1సం!!

4031078400000000000000x100=403107840000000000000000మానవసం!!లు=రుద్రునకు100సం!!లు

బ్రహ్మప్రళయము=1కల్పము

విష్ణుప్రళయము=1మహాకల్పము

రుద్రప్రళయము=1ఆదికల్పము

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular