Thursday, October 29, 2020

Chaitanya Bhagavad Gita

 

Chaitanya Bhagavad Gita

ఓం నమో భగవతే వాసుదేవాయ


Chaitanya Bhagavad Gita


Sundara Chaitanyananda Swamy, Swami Sundara Chaitanyananda, Sundara Chaitanya, Sundara Chaitanya Ashram Hyderabad, Jai Giridhari, Sundara Chaitanya Books.
Chaitanya Bhagavad Gita 

జీవితంలో ఒక మంచి గ్రంథాన్ని చదవడం ఒక భాగ్యం. కాని జీవితానికి సరిపడే విశిష్ట గ్రంథాన్ని అధ్యయనం 
చేయడం మహద్భాగ్యం. వ్యక్తికి పుణ్య ఫలంగా లభించే ప్రసాదం. పరమాత్మ అనుగ్రహంగా ప్రాప్తించే వరం. 

అట్టి వర ప్రసాదమే చైతన్య భగవద్గీత
నాలుగు దశాభ్దాలుగా తమ అసమాన ప్రజ్ఞా పాటవాలతో, తపశక్తితో, జనతను, జాతిని అనితర సాధ్యంగా 
జాగృతం చేసి, అలుపెరుగని గళంతో అనర్గళంగా ప్రవచిస్తూ ఆంధ్రావనిలో ఆధ్యాత్మిక వెలుగులను విరజిమ్మిన ఋషిపుంగవులు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు
జ్ఞానబ్రహ్మ, ఆర్షవిద్యా వాచస్పతి, పూజ్య గురుదేవులు
శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు  
అనితర సాధ్యంగా రచించిన అపూర్వ అద్భుత వ్యాఖ్యానము చైతన్య భగవద్గీత
నాలుగు సంపుటాలలో, రెండు వేల పుటలను నింపుకుని, సదా మీకు తోడుగా ఉండేందుకు
శ్లోక తాత్పర్యాలతో మూడు వందల పుటల చిన్న సైజు భగవద్గీతను కూడా ఉంచుకొని, 

అక్షయ నిధిలా, అమృత కలశంలా భాసిస్తున్న అందమైన చైతన్య భగవద్గీత బ్యాగును అందుకొని, మీ గృహాన్ని ఆనందధామం చేసుకోండి. ఖరీదు రూ. 1500/- మాత్రమే.
ఏది ఉన్నా, ఎన్ని ఉన్నా తృప్తి నెరుగని వారు
చైతన్య భగవద్గీత తోడుందని సంతృప్తి చెందుతారు.
ఇది స్తవం కాదు; వాస్తవం.
అందుకోండి. అధ్యయనం చేయండి. తరించండి. తరింప చేయండి.
లోకా స్సమస్తా సుఖినో భవంతు!


వివరములకు: Sundara Chaitanya Ashram.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular