మల్లెకన్నా తెల్లనైన మనసు నాకుందిరా#swami_sundara_chaitanyananda

  మల్లెకన్నా తెల్లనైన మనసు నాకుందిరా

మనసు లేని స్వామీ నా మనసు నేలరా!

*వెన్నపూస పెట్టి నిన్ను దాచుకొందు నాలో

వట్టి బాస చేసి నన్ను వదలి పోకురా!

*దోర వయసు దోచుకున్న దొంగ నీవు కావా

దొంగ మనసు దాచిపెట్టి దొరలాగ రావా 

*పాటలతో సాగిపోవు బాటసారి నేను

దారి తప్పి పోతినా నీ దరికి చేరలేను 

*ఎవరు లేక మిగిలియున్నా నిన్నే నమ్ముకున్నా

వమ్ము చేసి పోకురా బ్రతకలేను కన్నా!  

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Download Sri Ayyappa Bhajanalu - Ayyappa Swamy Devotional Telugu Mp3 Songs