ఓ బాపూ మమ్మల్ని క్షమించు..#ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు � Kcr Comeback Song Kcr Songs Kcr #lyrical video

   

ఓ బాపూ మమ్మల్ని క్షమించు…మాకోసం మళ్ళీ ఉద్యమించు ..||2|| అజ్ఞానంతో మేము చేసిన తప్పులాకూ ఈ రోజే మేము శిక్షే అనుభవిస్తున్నాము 1. నీ కన్నీళ్ళతో ఉద్యమం పుట్టిందే నీ ఊపిరితో తెలంగాణ పురుడోసుకుందే ||2|| నీ మాటే ధైర్యం బాపూ .. నీ అడుగే చరిత్ర బాపూ... ప్రాణ త్యాగానికి సిద్ధమైన నిన్ను మాయ మాటలే నమ్మి మోసం జేస్తిరి.. ఏనునుకోకే బాపూ మళ్ళీ రావా నీవు మా కోసము గట్ల ఏనునుకోకే బాపూ మళ్ళీ చెయ్యమూ ఏతప్పునూ.. 2. నీకాలి గోటికి సరిపోనోళ్ళు నీ గొప్పతనాన్ని అవమానిస్తున్నరే .. ||2 || జై తెలంగాణ అననోళ్ళు ఏలబట్టేనే ఈ నేలను నీ కలల తెలంగాణను కళ్ళముందే కూలుస్తున్నరే ఈ దౌర్జన్యాలు జూసి తల్లి విలపిస్తూ ఉన్నదే ఏనునుకోకే బాపూ మళ్ళీ రావా నీవు మా కోసము గట్ల ఏనునుకోకే బాపూ మళ్ళీ చెయ్యమూ ఏతప్పునూ.. 3. నువ్వున్న న్నాళ్ళు పంటలకు నీరిచ్చినవ్ మా పేదల బ్రతుకుల భరోసావై నిలిచినవ్ ... ఆ దేవుణ్ణి వదిలి దయ్యాలనే మేము నమ్మినం ఈ నాటికి మేమే నలిగిపోతూ ఉన్నము ఆత్మగౌరవం అంటే ఏంటో తెలంగాణకు నువ్వే నేర్పినవ్.. ఆ కమ్ముకున్న చీకట్లు చూడబట్టే నీవైపు ఇప్పుడు.. నువ్వు లేక మన తెలంగాణ , మారబట్టే అనాధలాగ..||ఓ బాపూ|| 
DOWNLOAD VIDEO LINK: CLICK HERE

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Download Sri Ayyappa Bhajanalu - Ayyappa Swamy Devotional Telugu Mp3 Songs