క్షణక్షణం ఆలోచనలతో
సమరం నడుస్తూనే ఉంది
నిండిన కడుపులో నుంచి కాదు
పగిలిన పాదాల నుంచి...!
దేశ ముఖచిత్రమై
మట్టిని ముద్దాడుతూ
ఎండిన డొక్కలతో నా దేశం సమరానికి సిద్ధమైంది...!రాష్ట్రాన్ని దేశంలో మేటిగా నిలిపిఅందరికీ
ఆదర్శంగా ఉంటూభాధ్యత గల ఆలోచనలతో సమరమే చేస్తున్నాడు!
దేశానంతటినీ కదిలించడానికి దోపిడీ లేని రాజ్యం కోసం రైతు నేస్తమై సమరానికి సిద్ధమయ్యాడు...!
అతని హృదయం బాధ్యతతో ప్రేమతో నిండి ఉంది కనుకే కష్టాలకు భరోసా
మనిషికి ఆసరా అవుతాడు...!అతను వెలుగై సూర్యోదయం అవుతాడు అతని మాట తూటా
అతని బాట పోరుబాట రైతు వ్యతిరేక విధానాలపై నిత్యం నిరసనలై నడుస్తున్న చరిత్రను...!!
మంచి చేశాడు మళ్ళీ వస్తాడు
మన ప్రభుత్వం - మన తెలంగాణ
జయహో కేసిఆర్
కేసిఆర్ వెంట నడవడమే మనకు గొప్ప మార్గం! కళ్లెం నవీన్ రెడ్డి
కేసిఆర్ వెంట నడవడమే మనకు గొప్ప మార్గం!
అతనికి ప్రత్యామ్నాయమే ఏదీ లేదు ఎవరు కారు!
అతని వెంట నడవడం అంటే భవిష్యత్ తరాలను ఆగం కాకుండా చూడటమే!
చెప్పిన వాటి కంటే ఎక్కువే చేశాడు ఇంకా ఎన్నో ఎన్నో చేస్తూనే ఉంటాడు!
కారు చీకట్లను తొలిగించేది ఈ కారు మాత్రమే అని గుర్తుకుంటే చాలు!
*కాలువలు *చెరువులు*రిజర్వాయర్లు అనే పేరును సార్ధకం చేసుకున్న ఒకే ఒక్క బక్కపలచని వ్యక్తి కేసిఆర్ *కేసిఆర్ ను గెలిపించడం అంటే మనల్ని మనం గెలిపించుకోవడమే! ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నో కహానీలు చెప్తూ వాళ్ళు వస్తున్నారు చేసిన అభివృద్దినీ చెపుతూ మనం వస్తున్నాం
కాబట్టీ ఈ తేడాను గమనిస్తే అర్దం అవుతుంది ఎవరు ఎంత ఆగం చేయడానికి ట్రై చేసినా మనం ఆగం కాకుండా ఉండటమే ముఖ్యం! అతను జీవితం గురించి లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి అతను గొప్ప ఫిలాసఫర్ ఆయన మోటివేషన్ మాటలు వింటే పూర్తిగా ఆయన ఏంటో పూర్తిగా అర్దం అవుతాడు!
మన లక్ష్యం కేసిఆర్ మన గెలుపు కేసిఆర్ మన భవిష్యత్ కేసిఆర్ !!
జయహో తెలంగాణ మన ప్రభుత్వం - మన తెలంగాణ
కళ్లెం నవీన్ రెడ్డి
అమ్మ గొప్పదనం ఏమి? ఆమె ఎంత కష్టపడుతుంది? ఎంతటి త్యాగం చేస్తుంది? ఆమె గొప్పదనం పిల్లలకు ఎప్పుడు తెలుస్తుంది? తల్లి పిల్లలను ఎలా కాపాడుకొంటుంది? అనే విషయాలు ప్రతి కూతురు/కొడుకు చూడాల్సిన అద్భుతమైన 35 Videos/ShortFilms ఒకేచోట!**
అమ్మ - కని పెం(పిం)చే దైవం- అమ్మ విలువ అనేది అమ్మ లేని వారికి తెలుస్తుంది-వారితో ఒక క్షణం గడిపితే తెలుస్తుంది, అమ్మ కోసం వారు ఎలా తపిస్తున్నారో https://youtu.be/E3-g-Cl5aOs
కొడుకులు తల్లిని గౌరవించకపోతే, అది చూసిన పిల్లలు మనల్ని గౌరవించరు అని తెలియచేసే చిత్రం-మనం తల్లిదండ్రులకి చెడు చేస్తే, మన పిల్లలు మనకి అదే చేస్తారు https://youtu.be/UVpE1Hd6jDg
తల్లి గొప్పదనం - కొడుకు తన తల్లిని 12సంవత్సరాలు వృద్దాశ్రమంలో ఉంచగా, కొన్ని ఫాన్స్, బెడ్, ఫ్రీజ్ కొని ఆశ్రమానికి ఇవ్వమంటుంది, ఎందుకంటే నీ కొడుకు నిన్ను వృద్దాశ్రమంలో ఉంచితే, చూసుకోవడానికి నేను ఉండను రా! సరిఅయిన తిండి, బెడ్, గాలి లేకపోతే నీవు తట్టుకోలేవు అందుకనే ముందుగానే ఏర్పాటు చేద్దామని...అంటుంది.. https://youtu.be/E2vmw8TpuA0
తల్లి అనారోగ్యంతో బాత్రూం కి తీసుకెళ్ళమని అడిగితే, తాను పని ఉంది వెళ్ళాలని వెళుతుండగా, డైరీ క్రింద పడితే చదవగా అందులో ఎన్ని కష్టాలు పడి పెంచినదో తెలుసుకోవటం.... https://youtu.be/7T-32HD-gyE
తల్లి, పిల్లలు చెప్పేది సత్యం అనే అనుకొంటుంది, దానిని పిల్లలు దుర్వినియోగం చేసుకొంటే వచ్చే ప్రమాదాలు ...చక్కగా చూపించారు https://youtu.be/n7eIz6oLm7g
కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని కూడా ఉద్యోగం చేసే చోటికి తీసుకెళ్లటం, కంటికి రెప్పలా చూసుకోవటం.. https://youtu.be/RmO0DbnjWIw
పిల్లలు ఇంటి పరిస్థితి అర్ధం చేసుకోకుండా, పందెం నెగ్గటం కోసం తల్లిని ఇబ్బంది పెడితే...వచ్చే కష్టాలు తల్లి బరాయించాల్సివస్తుంది... https://youtu.be/zBMfZj9zrkQ
వృద్దాశ్రమంలో ఉన్నఓ తల్లి కొడుకు ప్రేమ, కొడుకుతో మాట్లాడటం కోసం ఎంతటి తపన పడిందో... https://youtu.be/5kPbVP-C0G4
అమ్మ మనల్ని ఎలా ఎంత ప్రేమతో పెంచునో చూపిస్తూ, మనం పెద్దయ్యాక అంతే ప్రేమతో చూస్తున్నామా? https://youtu.be/hs3hSSr-pKA
మరింత సమాచారం కోసం: ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ Website: www.freegurukul.org Android App: FreeGurukul Whatsapp: 9042020123(To get this type of messages, SAVE this number and send START message)
TO DOWNLOAD THIS SONG CLICK THIS LINK: https://archive.org/download/shila-neeve-shilipi-neeve-shilpam-neeve-full-song-jayaraj-mohan-ballepalli/SHILA%20NEEVE%20SHILIPI%20NEEVE%20SHILPAM%20NEEVE%20full%20SONG%20-JAYARAJ-%20MOHAN%20BALLEPALLI.mp4ఈ పాట విని నా జన్మధన్యమైంది ఈ పాట కు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువనే. ఇలాంటి పాటలు ఇంక ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ అభిమాని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జయ రాజు గారికి మరియు విజయ్ జేసుదాస్ గారికి ఈ పాట వింటుంటే మనసు కట్టడి చేసింది భావితరాలకు మంచి సందేశాత్మకంగా వివరణ కల్పించిన అందరికీ అభినందనలు
ఈరోజు .ఈపాటవిన్నందుకు.చాలాసంతోషంగాఉంది.ఈపాటవ్రాసినవారికి.పాడినవారికి.ఇందులోభాగమైనవారందరికీ.వందనాలు.విన్నంతసేపుఎంతోఅహ్లాదకరంగాఅనిపించింది.దన్యవాదములు.🙏🙏🙏🙏
మాటలురాని ఒక అద్భుత గానం రచయితకు ,గాయకునికి ,ఎన్ని వందనాలు చేసినా చాలదు .ఇంత అద్భుతమైన పాటను ఈ మధ్యలో వినలేదు . ధన్యవాదములు టీమ్ అందరికి 🙏🌷🙇♀️🌷🙏👌👍🇮🇳👍
జయరాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻
జయరాజన్న మీ కలానికి మీ కల్పన కు మీ రచనకు శతకోటివందనలు🙏🙏🙏♥️💐.
ఒక్క పాటలో మధురరాతి మధురంగా జీవిత మంతా ప్రకృతి తో గల అనుబంధం ఆత్మీయతానంతా వినిపించారు 💐💐💐🙏🙏
పాట సాహిత్యానికి, అర్థవంతముగ పాడినవారికి, గాత్రానికి లోపడిన సంగీతానికి, వినులవిందు చేసిన అందరికి వంద.
Excellent song. ఇది ఒక అద్భుతమైన పాట. పాఠశాలల బోధనాంశాలలో తప్పకుండా చేర్చాల్సినంత గొప్ప స్పూర్తిదాయకం, నీతి నిండి ఉన్నాయి. వేయి వందనాలు. 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌
3 weeks ago
ఎంత సేపు విన్నా గానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎంత విన్నా తనివి తీరడం లేదు ఇంత గొప్ప గానామృతం హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్భుతమైన పాట ఈ పాటకు శత కోటి వందనాలు ఇలాంటి గొప్ప పాట విని మనుషుల్లో మార్పు రావాలి 🙏🙏🙏
సమాజమును మేల్కొలిపే విధముగా గీతాన్నీ ర చించిన శ్రీ జయరాజ్ గారికి మరియు మధురముగ గీతాలాపన చేసిన విజయ్ యేసుదాస్ గారికి ధన్యవాదములు
శిల శిల్పం శిల్పి …. ఎంతలోతైన మాట! జయరాజ్ గారి మాటలను అద్భుతంగా పాటగా మలచి వినిపించిన విజయ్ గారికి 🙏🙏
ప్రకృతిని
మానవతను
శ్రీ జయరాజ్ గారు
ఆద్యంత్యం అద్భుతంగా రచించారు.
గాయకుడి ఆర్ద్రత తో తన గళం ద్వారా మమ్మల్ని కట్టిపడేసిన వైనం
చిత్రీకరించిన తీరు అద్భుతం.🙏
ఈ పాట వెనుకాల కష్టపడిన వాళ్ళ అందరికి ధన్యవాదాలు❤❤
1
Mohan Ballepall Music Director& Singer
This is a great song that deserves to be spread all over the world. An english translation of the lyrics will help for people other than Telugus also to enjoy. This will become an Epic in our culture.
మానవ జీవన సారమంత సాహిత్య పుటలుగ పేర్చి ప్రమాదకరంగ మారుతున్న మనిషికి సందేశం పంపిన జయరాజ్ గీత కావ్యం!🙏
మా, సంగీతమా లేక గానమే ప్రాణం పోసిందా? ఏమి చెప్పలేం 👌🏽👌🏽👌🏽🙏🏽
జయరాజ్ sir గారికి, గీతాలాపన చేసిన విజయ్ యేసుదాస్ గారికి , డైరెక్టర్ బొమ్మకు మురళి గారికి , సంగీత దర్శకులు టీమ్ సభ్యులు అందరికీ ధన్యవాదములు,నైతిక విలువలను పెంచి ప్రపంచ ప్రజలకు మంచి మార్గం చూపిన జయరాజ్ sir గారికి నా వందనాలు,అందరికీ వందనాలు.
స్వరం మధురం, రచన రసరమ్యం, ప్రకృతిలో పారవశ్యం, సంగీత దర్శకులకు సలాం సలాం, అందరికీ పాదాభివదనాలు 🙏🙏🙏
రియల్లీ ఈ పాట కూ సహకరించి వారి ఆందరికి శత కోటి వందనాలు 👏👏💐🙏
పాట అద్భుతం
రచయితకు,గాయకుడికి,సాంకేతిక నిపుణులకు హృదయ పూర్వక అభినందనలు
🌷పాట చక్కగా ఆలపించిన విజయ్ జేస్ దాస్ గారు తండ్రికి తగ్గ తనయుడనిపించుకొన్నారు.
అభినందనలు..మంచిసందేశాత్మక గీతం
అందరికీ అభినందనలు..
ఈరోజు నుండీ ప్రతిరోజూ తప్పక వినాలనుకొంటున్నాను..🌷
సుదీర్ఘమైనపాట..అలా వింటూ ..సమయం తెలియలేదు.👏👏👏👏
పాడిన వారికి వ్రాసిన వారికి అందరికీ పాదాభివందనం
సూర్య చంద్రులు ఇచ్చే కాంతి వెన్నెల వలే నీవు రాసిన పాటలకు ఈ పుడమితల్లి పులకరిస్తుంది ఈ పాట ఎంతో అందంగా మలచి రాసిన వారికి, ఎంతో తియ్యగా పాడిన వారికి వందనాలు శతకోటి దండాలు ❤
మనిషిలో దైవత్వాన్ని నిలిపి, మనసులో మాటలకందని మాధుర్యాన్ని నింపే అద్భుతమైన పాట
జయరాజు అన్న మీ మేధస్సుకు మీ రచన జ్ఞానానికి నా శిరస్సు వంచి పాదభి వందనం చేస్తున్న Yesudas anna మీ గళం మీ గానం స్వర్గతుల్యమైనది ఈ సమాజానికి జ్ఞాన సంపద నిధి ఐనది
సృష్టి రహస్యాన్ని, జీవిత పరమార్ధాన్ని, జీవన గమనాన్ని, ప్రకృతి నియమాల్ని 23 నిమిషాల్లో జయరాజ్ గారు రచనతో, విజయ్ గారి గాత్రం తో మనకు తెలియజేశారు. ఇది ఒక్కటి వింటే చాలు మన పుట్టుకి అర్థం, పరమార్ధం అన్నీ తెలుస్తాయి. ఇంతటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.
తన పర మరచి సర్వం సమానంగా చూస్తే కలిగే అను భూతి ఎలావుంటుందొ చూపిన పాటను తీసిన బ్రృందానికి జోహార్లు.❤❤❤
Wonderful song after a long time
Kudos to Jaya Raj Sir for your good lyrics
No words to express the awesome singing of Vijay Jesudas 💐💐💐
2 months ago
నిజంగా...
శిలా నీవే...శిల్పి నీవే...శిల్పం నీవే...మీ ముగ్గురికీ మనఃపూర్వక ధన్యవాదాలు
ఓం నమఃశివాయ 🙏
అద్భుతం అంటే చాలా అద్భుతమైన సందేశం తో కూడిన ఎంతో అర్ధ వంతమైన పాట ను మాకు అందించారు మీకు అందరికీ చాలా ధన్యవాదములు అండీ ఈ పాట గురించి నేను సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేసాను. సృష్టి లో ప్రకృతి గురించి ఈ పాట ద్వారా జీవిత సందేశాన్ని ఇంత గొప్పగా వర్ణించి చెప్పారు ఇంత మంచి గానామృతాన్ని అందించినందుకు మీకు అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా ఎన్ని నమస్కారాలు చేసినా చాలా తక్కువే అవుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఇలాంటి గానామృతాలను ముందు ముందుకు మరెన్నో మాకు అందించాలని వేడుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I am 76 year old. I never watched a song 7 to 8 times on same day as I did today. Everything is excellent. Thanks to whole team. 🙏🙏🙏
Mohan Ballepall Music Director& Singer
జయ రాజన్న .....మీ పాట ఒక అద్భుత కళా ఖండం .కాల గమనంలో మనిషి జీవన గమనాన్ని అమోఘంగా చిత్రించారు ....💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Mohan Ballepall Music Director& Singer
Excellent song. Excellent voice and Excellent meaning. Daily I am listening atleast two times. Thank you very much for whole team especially Vijay J esudas.
Each and every lyric highlights the diversified mammoth creation which makes us exuberant and ecstatic while going through this melodious song by Vijay Jedudass.Hats after the lyrics writer who poured his heart to couch these Gems of impactful words. Simply indescribable. One Can, rather one should listen this song as many times as convenient.
Mohan Ballepall Music Director& Singer
జయరాజు గారు మీ విడియో ప్రశాంత వాతావరణంలో నిద్రపోయే ముందు చివరి వరకు విన్న తర్వాత నాలో తెలియని కదలికలు ఉద్భవించాయి.
మనుష్యులలో మానసిక పరివర్తన జరగడానికి,పెరగడానికి మీరు సమాజానికి అందించిన వాస్తవమంటే ఇదే. పాడిన వారు ఎంత చక్కగా నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పాటను వినిపించడం కూడా భగవంతుని ఆశీర్వాదమే.వారికి సమర్థ సద్గురు శ్రీ సాయినాధ మహరాజ్ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలనే కోరుకుంటూ , ప్రతీ రోజు నిద్రపోయే ముందు మీ విడియో విని నాలో మెదిలిన ఆలోచనలకు గల పరివర్తన కొరకు ప్రయత్నంగా ఈ విడియో భద్రపరచుకోవడమైనది.
నేటి సమాజానికి మీరు అందించిన విలువైన ఈ బంగారం కంటే ఇంకేమి ఉంది. ఎవరికి ఏమి కావాలి.
మీకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలియజేయాలో గాని ఈ కామెంట్ ద్వారా నా హృదయ పూర్వక నమస్కారములతో పాటు పాదాభివందనాలు. 🎉🎉❤🎉🎉🎉
A great song by Jairaju garu and greatly sung by Vijay and equally the credit goes to the composer.
ఈ పాట లోని అర్థం ,మనిషి నవ నాడుల్లోని ,జవసత్త్వాలు ,స్పందించి ఈ యవనిక పై నూరేళ్ల జీవితానికి ఇదేనా అర్థం అనిపించింది.😅❤
SAMAJAVARAGAMANA సామజ వర గమన KJ Yesudas Devotional Tyagaraja Krithi
by Dr. KJ Yesudasరాధామాధవరతి చరితం మితిబోధావహం శ్రుతిభూషణమ్ Radha Madhava Rathi Charitham S Janaki
by S_JANAKIనందగోకుల మైనది NANDHAGOKULA MAINADI By S Janaki
by S_JANAKIచందన చర్చిత నీల కళేబర Chandhana Charchita Neela Kalebara By P Suseelaస్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా Swagatham Krishnaa Saranagatham Krishnaa By KJ Yesudas
by K J YesudasHARIVARASANAM VISWAMOHANAM హరివరాసనం విశ్వ మోహనం. Singer Dr. KJ Yesudas
by Dr. KJ Yesudasగోవర్ధన గిరిధర గోవిందా GOVARDHANA GIRIDHARA GOVINDHA_Dr. KJ Yesudas
by Dr. KJ Yesudasరాజీవ నేత్రాయ రాఘవాయ నమో RAJEEVA NETRAYA NAMO_Dr. KJ Yesudas
by Dr. KJ Yesudasభావాయ చంద్ర చూడాయ BHAVAYA CHANDRA CHUDAYAఅదే శ్రీ వేంకటపతి అలమేలుమంగయును Ade Sri Venkatapathi Alamelumangayunu By Vani Jayaram
by Vani_Jayaram
రాధామాధవరతి చరితం మితిబోధావహం శ్రుతిభూషణమ్ Radha Madhava Rathi Charitham S Janaki#BHAGAVADGITA#GHANTASALA_100_SLOKAS&BHAVAMU#telugulyricsvideosగాన గంధర్వుడు ఘంటసాలగారు పాడిన శ్లోకాలు#telugulyrics#audio#video by #ghantasalaచందన చర్చిత నీల కళేబర Chandhana Charchita Neela Kalebara By P Suseelaస్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా Swagatham Krishnaa Saranagatham Krishnaa By KJ YesudasJai Jai Krishna MurareHare Krishna Vasudevaya Anuradha PaudwalOm Namo Bhagavate Vasudevaya Special VideoMeera Padaavaali Composed By Kalaga Krishna Mohan Singer Sunitha