From: SAI RAM <sairealattitudemgt@gmail.com> Date: 2015-03-28 12:23 GMT+07:00 Subject: http://www.sairealattitudemanagement.org -- భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత తెలుగు పుస్తకాలు ఒకేచోట!! To: ఆత్మ జ్ఞాన స్వరూపమునకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు, సాయినాధుని కృపవల్ల భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద పుస్తకాలను ఇంటర్నెట్ లో సేకరించి,వాటిని వివిధ వర్గాలుగా విభజించి ఉచితం గా ebooks(PDF) రూపంలో అందించటం జరిగింది. ఈ రోజుకి గురుదేవుల అనుగ్రహంతో ఉచిత పుస్తకాలు విభాగం పూర్తి అయినది. ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు చదువుకోవటంలో, లింక్ పొందటంలో ఏమైనా ఇబ్బంది కలిగితే సేవక బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు. ఈ జ్ఞాన యజ్ఞానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ఎంతో ఋణపడిఉంటాము. ప్రతి నెల సాయి రామ్ నుంచి న్యూస్ లెటర్ సభ్యత్వం పొందటం/వైదొలగటం కోసం sairealattitidemt@gmail.com కి మెయిల్ చేయగలరు. -- *సాయి రామ్ సేవక బృందం* భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు ఒకేచోట!! సాయి రామ్ వెబ్ సైట్: http://www.sairealattitudemanagement.org సాయి రామ్ సమాచారం: https://www.facebook.com/SaiRealAttitudeManagement * * సర్వం శ్రీ సాయినాథ |
Sunday, March 29, 2015
ttp://www.sairealattitudemanagement.org -- భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత తెలుగు పుస్తకాలు ఒకేచో
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
-
https://youtube.com/playlist?list=PLODsp3YjK2TnQNXgNgTRVlnA0bqZN2Vh https://youtube.com/playlist?list=PLODsp3YjK2TnQNXgNgTRVlnA0bqZN2Vh3 3 ...
-
SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి Courtesy: ARKUMAR(pathabangaram) శివదర్పణం సంగీతం: శశి ప్రీతం; సాహిత్య సౌరభం: సిరివెన్నెల 1)అగజ...
No comments:
Post a Comment