
|
5:22 PM (4 hours ago)
![]() | ![]() ![]() | ||
నమస్కారం
ఈ నెల 23న (గురువారం) దీపావళి పండుగ
మీకు, మీ కుటుంబ సభ్యులకు తెలుగు గ్రీటింగ్స్ తరఫున దీపావళి శుభాకాంక్షలు.
మీరంతా సుఖ, శాంతులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా.
www.telugugreetings.net
సందర్శించండి. తియ్యని తెలుగులో మీ బంధు, మితృలకు శుభాకాంక్షలు పంపండి.
ఈ సైటుపై మీ అమూల్యమైన అభిప్రాయాలను అందించండి.
- ఇట్లు
దూర్వాసుల పద్మనాభం
No comments:
Post a Comment