Posts

BHAJANALU_BHAKTI GEETA GANAM

BHAJANALU_BHAKTI GEETA GANAM (ZIPPED FOLDERS) MEDIAFIRE FODER DOWNLOAD LINK: https://www.mediafire.com/folder/ygl0ku8pxnkc2/BHAJANALU_BHAKTI%20GEETA%20GANAM

VATSALYAM_VOLUNTARY ORG. HYDERABAD

Image
VATSALYAM_VOLUNTARY ORG. HYDERABAD   CONTACT: 9030924171, 9704416498 RAGHAVENDRA. WEBSITE: VATSALYAM4U.ORG,  EMAIL ID:RAGHAVENDRA.D86@GMAIL.COM PLEASE SHARE IT  Address: H.No:12-1-3/a, Plot No:5,Opp Vijay gardens,Bandlaguda Road, Nagole, Hyderabad – 68 RAGHAVENDRA.D86@GMAIL.COM raghavendra.d86@gmail.com

SADHAKUDU_23 NOV 2013

Image
ఉచ్ఛనీచాలు కర్మ ఆధీనము  [1 Update] ఏమిటి? ఎందుకు?  [1 Update] సాధువు లక్షణం  [1 Update] గేమ్ అఫ్ గుడ్ క్వాలిటీస్.  [1 Update] మీకోసం .............  [1 Update] శ్రీ గురు గీత  [1 Update] TWELVE-FOLD DISCIPLINE - Swami Paramatmananda  [1 Update] Duty, like and dislikes  [1 Update] Quote of the Day  [1 Update]   Ananda Sopaanamu radha krishna kantamneni < kantamneni.radhakrishna@ gmail.com > Nov 22 04:20PM +0700 Please find attachment.   ఉచ్ఛనీచాలు కర్మ ఆధీనము radha krishna kantamneni < kantamneni.radhakrishna@ gmail.com > Nov 22 04:19PM +0700 బుద్ధ భగవానుడు ఒక వనంలో కూర్చొని శిష్యులకు బోధ కావిస్తున్న తరుణంలో, 'ఆమ్రపాలి' అనే వేశ్య అక్కడకు వచ్చినది, కాని ఆమెను బుద్ధుని శిష్యుడు స్వామి దర్శనానికి అనుమతించేందుకు వెనుకాడాడు. అప్పుడు తథాగతుడు ఇట్లు వచించెను. 'వృత్తి యొక్క ఉచ్ఛనీచాలు కర్మ ఆధీనములో ఉంటాయి, అంతఃకరణ ప్రవృత్తి మనిషిని వృత్తికి అతీతుణ్ణి చేస్తుంది'అని ఆ పిదప ఆమెకు బుద్ధని దర్శనం సిద్ధించటం తోప...

GANAPATHI SANDESHAM_Sraju Nanda

Sraju Nanda 5:25pm Nov 22 గణపతి - సందేశం ఓం గం గణపతయే నమః గణపతి అనే శబ్దంలో 'గ' జ్ఞానానికి, 'ణ' నిర్వాణానికి సంకేతాలు కాగా, రెండింటికి అధిపతి, రెండిటిని ఏక కాలంలో ప్రసాదించగలిగినవాడు కనుక ఆయన్ను గణపతి అన్నారు. జ్ఞానమే గణపతి యొక్క రూపం. గణపతికి పెద్దతల ఉంటుంది. ఇది బాగా ఆలోచించమని సూచుస్తుంది. చిన్నకళ్ళు చేసే పని మీద దృష్టిని కేంద్రీకరించమని, ప్రతి చిన్న విషయాన్ని ప్రశీలించమని చెప్తాయి. చేట చెరుగుతుంది. అలాగే గణపతికున్న పెద్ద చెవులు చెడును విసర్జించి, మంచిని మాత్రమే గ్రహించమని, శ్రద్ధగా వినమని తెలియజేస్తాయి. గణపతి ఏకదంతుడు. ఒకే దంతం ఉన్నవాడు, చెడును వదిలి, మంచిని మాత్రమే నిలుపుకోమని తన ఏకదంతం ద్వారా లోకానికి సెలవిస్తున్నాడు. గణపతి వక్రతుండం ఆత్మకు, పరిపూర్ణమైన చైతన్యానికి సంకేతం. చిన్న నోరు తక్కువగా మాట్లాడమని సూచిస్తుంది. గణపతికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో అంకుశం, మరొక చేతిలో పాశం ధరించి ఉంటాడు. అంకుశం అహకారాన్ని, క్రోధాన్ని నాశింప చేసుకోవాలని చెప్పగా, పాశం మోహాన్ని వశం చేసుకోవాలని తెలుపుతుంది. గణపతి చేతిలో ఉండే మోదకం(లడ్డు), ఆ స్వామి మన సాధనకు మెచ్చి, ఇచ్చే ...

DEEPAM YENDUKU VELIGIMCHALI_ Sraju Nanda

Sraju Nanda 5:28pm Nov 22 దీపం ఎందుకు వెలిగించాలి హిందువులు అందరి ఇళ్ళలోనూ పూజా మందిరంలోనో, దేవతా మూర్తుల ముందరో రోజూ దీపం వెలిగించడం మనం చూస్తున్నాము. కొంతమంది ఉదయము, కొంతమంది సాయంకాలము మరికొందరు రాత్రి పగలు దీపం ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడం మనకు తెలుసు . అంతేకాక,శుభకార్యములలోనూ, ప్రత్యేక పూజా సమయములందు, సామాజిక ఇతర కార్యక్రములు సభలు జరుగునపుడు ముందుగా దీపారాధన చేయుట మనము చూస్తున్నాము. ఈ దీపం ఎందుకు వెలిగించాలి? కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞాననికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. జ్ఞానము మన అందరిలో నిబిడీక్రుతమయిన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివయిననూ, చెడ్డవయిననూ భగవంతునికి తెలియుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము. మనము జరిపించు కార్యములు సభలూ పూజలూ మొదలగు అన్నియూ విద్యుద్దీప కాంతులలో చేయుచున్నప్పుడు మరల మరో దీపం వెలిగించుట ఎందుకను సందేహము రావలెను గదా!. సనాతనముగా వచ్చు నూనె లేక నేతి దీపములు మన వాసనలకు అహంకారములకు ప్రతీకలు. దీపం వెలుగుచున్న...

VEDA MATHA GAYATRI_Sraju Nanda

Sraju Nanda 12:46pm Nov 23 వేదమాత - గాయత్రి త్రికాలజ్ఞులై నిష్కాములైన భౌతికసుఖములనుకోరని ఋషీశ్వరులు యోగదృష్టితో లోకకళ్యాణమునకు ఉత్కృష్టమైన మంత్రములు ప్రసాదించిరి. మకారం మననం ప్రాహు స్తకారస్త్రాణ ఉచ్యతే/మనన త్రాణసంయుక్తో మంత్ర ఇత్యభి ధీయతే // 'మ' మననం చేయువానికి 'త్ర' రక్షించును. అనగా మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును. మంత్రములలో శైవ మంత్రములు ఒక కోటి, సౌరములు రెండు కోట్లు, గణేశ మంత్రములు ఏబది లక్షలు, వైష్ణములు ఏబది లక్షలు, శక్తి మంత్రములు మూడు కోట్లు గలవు. ఈ సప్తకోటి మహామంత్రములలో ఆది మంత్రం "గాయత్రి". యోగులకంటే మంత్రజపం చేయువారు మిగుల ఉత్తములని భారతమున చెప్పబడెను. యజ్ఞములన్నింటిలో జపయజ్నం శ్రేష్టమైనది. యజ్ఞానం జపయజ్ఞోస్మి (భగవద్గీత) . 'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' సర్వమంత్రములలో గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది. 'గయాన్ త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ - ప్రాణమును రక్షిస్తుందో - అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). ప్రాణములను ఉద్ధరించే సామర్ద్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి అనుబడినది. 'గాయత్రీ వేద మాతా చ' గాయత్రి ...

ALAYA DARSHANAMULA_ARCHANALA AVASHYAKATHA_Sraju Nanda

Sraju Nanda posted in తెలుగు భాగవతం Sraju Nanda 5:31pm Nov 23 ఆలయదర్శనముల, అర్చనల ఆవశ్యకత ఆలయము అంటే భగవంతుడిని ఓ వ్యక్తరూపంలో ప్రతిష్టించి ఆరాదించే ప్రదేశం. సర్వాంతర్యామిఅయిన పరమాత్ముడు ఓ పరిధికి లోబడి ఓ ప్రదేశంనందే ఉంటాడా? అవతారపురుషుడు శ్రీరామచంద్రుడుచే ప్రతిష్టింపబడిన దేవాలయములు ఉన్నాయి. అలానే వసిష్ట, వ్యాస, భరద్వాజ, అగస్త్యాది మహర్షులచే ప్రతిష్టింపబడిన దేవాలయములు ఉన్నాయి. ఎందుకు వీరు దేవాలయాలు ప్రతిష్టించారు? మనుజుల మనస్సు చంచలమై యుండు కారణముచే, మందబుద్ధి కలిగియుండుటచే, పరబ్రహ్మం సర్వవ్యాపియై ఉండినను అది అవ్యక్తమై యుండిన కారణమున దానిని జనులు గ్రహించలేరు. అందుచే జనుల హితార్ధమై భగవంతున్ని సాకారరూపంలో వ్యక్తంచేయడం జరిగింది. న తే రూపం న చాకారో నాయుధాని న చాస్పదమ్ తధాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశసే భగవంతునికి ప్రత్యేకముగా ఒక రూపంగానీ, ఒక ఆకారంగానీ, శంఖచక్రశూల డమరుకాది ఆయుధములుగానీ, వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగానీ లేనప్పటికిని భక్తవత్సలుడు అగుటచేతను పరమ కరుణాస్వరూపుడు అగుటచేతను, భక్తులయొక్క భావమును అనుసరించి రూపమును ధరించుచున్నాడు. సూర్యుని కిరణాలు అనంతమైన ఉష్ణశక్తిని...