స్వరాంజలి #telugu wikipedia link# QR Code
స్వరాంజలి
{{వర్గం ఆధ్యాత్మిక సంస్థలు}} స్వరాంజలి[] సంస్థను office of the Registrar of Societies Telangana 13th May 1992 రోజున రిజిస్టర్ చేయడం జరిగినది. Regd. No. 1274 of 1992
స్వరాంజలి కార్యవర్గం
SWARANJALI (Regd. No. 1774/92.) 44/3RT, VIJAYANAGAR COLONY, HYDERABAD 500 457. PHONE: 227110.
ADVISORY PATTERN:
Late.నిడదవోలు సర్వేశ్వరరావు(Ayyappa Songs Writer)
గిడుగు రాజేశ్వరరావు (Telugu Writer)
MUSIC ADVISORS :
G. Satyanarayana(Retd. Tabla Lecturer)
T.D. Vijaya Rao
'Late B. Balakrishna'( Violinist)
PRESIDENT: Yedavalli Sudarshan Reddy;
VICE-PRESIDENT :
దరిపల్లి జయకుమార్ ఆచార్య;M. Jagadish Kumar;
SECRETARY: P.V. Subba Rao
JOINT SECRETARY: Devapati Subba Rayudu; N. Guru Prasad;
ORGANISING SECRETARY: Balakameswar Rao Tata (Abhinava Ghantasala); Shambu Prasad TREASURER: V. Vikram Yadav
స్వరాంజలి సంస్థ నిర్వహణ ముఖ్య ఉద్దేశము భక్తి సంగీతం ద్వారా భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ దేవాలయాలు, ఆధ్యాత్మిక సభలలో భక్తులకు భక్తి సంగీతం అందిస్తూ భక్తులను చైతన్య పరుస్తూ భగవంతునిపై భక్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలు నిర్వహిస్తూ, సంగీత గాయకులను, వాయిద్యకారులను ప్రోత్సహిస్తూ వారిలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపి తద్వారా భక్తులకు సంగీతామృతాన్ని పంచుతూ, అందరినీ అలరిస్తూ, భక్తి మార్గంలో పయనించుటకు తోడ్పాటునందించుట.
సంగీత కళాకారులకు క్లాసులు నిర్వహిస్తూ వారిని ప్రోత్సాహపరుస్తూ వారికి రేడియో, TVలలో అవకాశాలను కల్పిస్తూ, ఆధ్యాత్మిక భక్తి ప్రచారంలో భాగస్వామ్యులను చేయుట, తద్వారా, భావి తరాలకు భక్తి సంగీతం ను అందించుట.. నిర్విఘ్నంగా కొనసాగిస్తూ, సంస్థను అభివృద్ధి పధంలో నడిపించుట మహాత్ములు అందించిన భక్తి కీర్తనలు ప్రచారము చేయుట త్యాగయ్య, రామదాసు, అన్నమయ్య, పురందరదాసు, భజనలు - కబీర్ దాస్, తులసీదాస్, మీరాబాయి, బ్రహ్మానంద నరసీ మెహతా మనకు అందించిన భజన కీర్తనలను ప్రచారము చేయుట పరమోద్దేశము.
స్వరాంజలి music programme ఆంధ్రప్రభ, ఈనాడు న్యూస్ clips Intemet Archive Org. Link:
https://archive.org/details/swaranjali-very-latest
https://archive.org/details/01-swaranjali-group-01
స్వరాంజలి music programmes videos Internet Archive Org. Link:
https://archive.org/details/@sudarshan_reddy330/lists/19/swaranjali
స్వరాంజలి #telugu wikipedia link:

Comments