Saturday, December 1, 2012

SAI BABA MAHATHMYAM - Hey Panduranga .Jai Sai Ram


"SAI BABA MAHATHMYAM" - Hey Panduranga .Jai Sai Ram . http://www.mediafire.com/?k34bkpa0thda46q http://www.mediafire.com/?fc0myfg89abgf http://www.mediafire.com/?37rtetsbm4bh8 హే……….. పాండురంగా…………. హే…………… పండరినాథా…………… శరణం శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయిచరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే మా పాండురంగడు కరుణామయుడు సా…..యే ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే మా పాండురంగడు కరుణామయుడు సా…..యే శరణం బాబా శరణం శరణం సాయిచరణం గంగా యమున సంగమ సమానం విద్యాబుద్థులు వేడినబాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్లాపాపల కోరినవారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరుగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై మనసా శ్యామాకు మారుతి గాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యత్భావం తత్భవతి యని దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం సాయిచరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే మా పాండురంగడు కరుణామయుడు సా…..యే సాయి శరణం బాబా శరణం శరణం సాయిచరణం గంగా యమున సంగమ సమానం పెనుతుపాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించె తాననాధనాధుడై అఙ్ఙానము అలముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చె పూజ్యుడై పుచ్చుకున్న పాపములను ప్రక్షాళన చేసికొనెను తంత్య క్రియ సిధ్ధితొ శుధ్ధుడై అంగములను వేరుచేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిధ్ధుడై సాయే శరణం సాయే శరణం సాధనకు సాయే శరణం సాయే శరణం ఆస్థికులకు సాయే శరణం నాస్థికులకు సాయే శరణం ఆస్థికులకు సాయే శరణం నాస్థికులకు సాయే శరణం భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయిచరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే మా పాండురంగడు కరుణామయుడు సా…..యే క్షేత్రమైన తీర్థమైన సా….యే మా పాండురంగడు కరుణామయుడు సా…..యే ఏ క్షేత్రమైన తీర్థమైన సా….యే మా పాండురంగడు కరుణామయుడు సా…..యే

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular