శ్రీ గురుభ్యోన్నమః, పరమాత్మ స్వరూపులకు,
"Discourses | ప్రవచనములు" భాగములో కొత్తగా పొందుపరచిన అంశములు: http://www.srichalapathirao.com
దర్శనోపనిషత్తు (దర్శన ఉపనిషత్తు)
మోక్ష సాధనా రహస్యం (నిరంతర బ్రహ్మనిష్ఠ )
ధ్యానము - ప్రయోజనములు
శ్రీమద్భగవద్గీత : 3 వ అధ్యాయము : కర్మ యోగం
-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~
మానవ జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తపించే ప్రతివారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వేదాంత విషయాలను ఏర్చి కూర్చి, సామాన్య మానవునికి సైతం సులభంగా అర్ధమయ్యే రీతిలో సరళమైన, సుబోధకమైన భాషలో, అత్యద్భుతమైన చిన్న చిన్న కధలతో, ఉపమానాలతో కళ్ళకు కట్టినట్లుగా, హృదయానికి హత్తుకొనేటట్లుగా జరిగే ఈ ప్రతిదిన ప్రవచానములను తెలుగువారందరూ వినగలిగే విధంగా రికార్డు చేసి ఈ వెబ్సైటులో పొందుపరుస్తున్నాము. ఇటువంటి ప్రవచనములు వినాలని కోరుకొనే మీ తల్లిదండ్రులకు ఈ ఆడియో ఫైల్స్ అందజేయగలరని ఆశిస్తున్నాము.
-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~-~
Please spread the word about our website (www.srichalapathirao.com) to your friends and known people who are interested to listen such pravachanas.
Please spread the word about our website (www.srichalapathirao.com) to your friends and known people who are interested to listen such pravachanas.
Note : If your internet speed is low to download the files, please request us for CDs. Check CDs section of the website.
Regards,
care@srichalapathirao.com
www.srichalapathirao.com
Andhra Pradesh : 08647 254716 / 80085 39770
Karnataka : 080 4097 2033 / 98862 65225
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
-
https://youtube.com/playlist?list=PLODsp3YjK2TnQNXgNgTRVlnA0bqZN2Vh https://youtube.com/playlist?list=PLODsp3YjK2TnQNXgNgTRVlnA0bqZN2Vh3 3 ...
-
SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి Courtesy: ARKUMAR(pathabangaram) శివదర్పణం సంగీతం: శశి ప్రీతం; సాహిత్య సౌరభం: సిరివెన్నెల 1)అగజ...
No comments:
Post a Comment