దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే ఎవ్వళ్ళము కూడావెయ్యి సంవత్సరములు బతకటానికి రాలే #kcr

*KCR గారి సందేశం :*
దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే  ఎవ్వళ్ళము కూడా
వెయ్యి సంవత్సరములు బతకటానికి రాలే భగవంతుడు ఇచ్చిన
అవకాశాన్ని బట్టి ఒకాయన attender గా పనిచేయవచ్చు
ఒకాయన MRO కావచ్చు ఒకాయన RDO కావచ్చు ఇంకో
అయన Joint collector కావచ్చు ఇంకో ఆయన chief secretary
కావచ్చు ఒకాయన మంత్రి  కావచ్చు ఇంకొకాయన chief  Minister కావచ్చు
 కాని మనం ఉన్నప్పుడు ఏం చేసినమన్నది end of the day 
మనకు అద్భుతమైనటువంటి వేల లక్షల కోట్ల ఆస్తికి సమానమైనటువంటి 
సంతృప్తి మేమున్నపుడు ఇది చేసినం మావల్ల ఇది కాగలిగింది
అనేదే పెద్ద పెట్టుబడి జీవితానికి చివరికి మిగిలి ఉండేది 
చాలా గొప్ప సంతృప్తిని Satisfaction ఇచ్చేటటువంటిది.  
Job satisfaction అందుకే అంటారు.  అదే మనకు సంతృప్తి మిగిలేది.   
కాబట్టి దయచేసి మీ అందరితో నేను కోరేది మళ్ళీ ఒకసారి రిపీట్ 
చేస్తావున్నాను ఎవ్వళ్ళము కూడా వెయ్యి సంవత్సరములు బతకటానికి 
రాలే ఉండే సమయంలో ఏం Contribute చేస్తాం మనవల్ల 
ఏం కాగల్గుతుంది KCR గారి సందేశం :

ఏం కాగల్గుతుంది అదే మిగులుతది  అదే మనకు  గొప్ప సంతృప్తి.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free