గతజన్మలో మనకి, మన కర్మకు సంబంధం ఉన్నవాళ్లే ఈ జన్మలో పరిచయం అవుతారు

 గతజన్మలో మనకి, మన కర్మకు సంబంధం ఉన్నవాళ్లే ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న  ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనస్సుకి

మేధస్సుకి కూడా అంతుచిక్కని పరమార్థం ఉంటుంది.!!


ఓడిపోయిన గతం కంటే గెలవాల్సిన భవిష్యత్తు గురించి ఆలోచించండి.

ఎందుకంటే ఓటమి ఎప్పుడూ నిన్ను వెనక్కు లాగితే, గెలుపు ఎప్పుడూ నిన్ను ముందుకు తోస్తుంది.!!


మనసులో కల్మషం లేనివారు మన ముందైనా, వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకుని ఉన్నవారు మన ముందు తియ్యగా, మన వెనకాల చెడుగా మాట్లాడతారు.

ఒకటి మాత్రం నిజం!

సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గుంట నక్కతో దోస్తీ అత్యంత ప్రమాదకరం.!!


Life is a gift of God 

Many problems will come in your life.

But you have to face them with your smile.!!


When life gives you a hundred reasons to cry, give it a thousand reasons to smile. Keep your strength.!!


Money says: Earn me, forget everything.

Time says: Follow me, forget everything.

Future says: Struggle for me, forget everything.

God says: Just remember me, I'll give you everything.!!


Never hate jealous people.

They are jealous because they think you are better than them.!!


Eagles don't chase. They focus. They conquer.

Be like an eagle. Set your target. Trust your wings. Soar with purpose.

Don't run after everything. Stay calm, stay focussed, stay you.

When your mind is positive and your heart is helpful, success comes flying to you.!!

God bless you always.



"ఏది మంచో, ఏది చెడో బుద్ధిద్వారా గ్రహించాలి.

మనబుద్ధి చేతిలో మనస్సు ఉంటే మనకు పురోగతి.

మన మనస్సు చేతిలో బుద్ధి ఉంటే మనకు తిరోగతి."

 

"సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన."

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free