Sunday, May 11, 2025
స్వామి సుందరచైతన్య
స్వామి సుందరచైతన్య
- ఆత్మ తత్త్వాన్ని తెలుసు కొనడానికి దేశం
ప్రధానం కాదు. కాలం పృధానం కాదు. మరి ఎవరు
ప్రధానం ? జ్ఞానం కలిగిన గురువు. మోక్షాపేక్ష కలిగిన Monday
శిశ్యుడు, కాబట్టి మన గృహనాలూ వరణం కాని మన
కుటుంబ పరిస్థితులు కాని మనకు ఇష్టం లేనిని కావచ్చు. అవి
అనుకూలమైనవి కాకపోవచ్చు. కానీ అవసరమైనవేనని
10 మనం గ్రహించాలి. అటువంటి పరిస్థితులలోనే మన
భక్తిని, విశ్వాసాన్ని, ధృడపరచుకొని కర్మయోగం ద్వారా ప్రశాంత
మైన వాతావరణాన్ని ముందు మన ఆంతర్యంలో తయారు
11 చేసుకొని ఆ తరువాత పరిసర ప్రాంతాలలో ప్రసరింప జేయగ
లుగుతాం. ఏదీ కూడా మన దగ్గర లేనిదే ఇతరులకు పంచలేవారు.
ఇంట్లో భర్త, బిడ్డలు, అత్తమామలు మన ప్రేమతో అనగాహనలో
సానుభూతితో జీవించడం అలవరచుకోవాలి, ఓర్పుతో,
సహనంతో పిల్లల అలవాట్లను, వారి జీవితాలను చక్కదిద్దడం
నేర్చుకోవాలి. ఇదంతా చేయగలగాలంటే ముందు మారు
01 ఆదర్శంగా జీవించగలగాలి. అందుకుగాను ఇప్పుడు నేను
ఇంతవరకు చెప్పిన విషయాలను నాలుగు సూత్రాల రూపంలో
అందిస్తున్నాను. వీటిని మీరందరూ వ్రాసుకొని నిత్వం
మననం చేస్తూ హృదయంలో నిలుపుకోండి. -
1) మొదటిది: - అనివార్యాలను
జీవితంలో ఎప్పుడూ
1 pm
2 pm
P
తప్పించుకోలేమని గ్రహించండి.
305) రెండవది :- జరిగేవాటిని అంగీకరించడం.
మూడవది :- సరైన అవగాహనతో ఇంట్లో అందరిని
అర్ధం చేసుకోవడం.
3)
M
4949) నాల్గవది :- పరిస్థితులు మన ఆధీనంలో ఉండరు.
ప్రవర 'న మన ఆధీనంలో ఉంటుంది
అని తెలుసుకోవడం .
5 pm
భోంచేస్తే ఆకలి తీరుతుంది ఆచరిస్తే అనేదక అంతరిస్తుంది.
జీవితం ఏట అవగాహన:-ది అనుకోనివి జరగడం
శ్రీ దేవా బాధలు ఆ మనో సంబంధమైన బాధలు ® మనం
ప్రస్తుతం ఉన్న స్థాయి కన్నా ఉన్నత స్థాయిత ఉండాలతో ఒకోవడం
* గృహంలోని హితావరణం
పై అయిదు కారణాలు... దుఃఖానికి కారణాలు
1990
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 kirtanas folder link: http://www.mediafire.com/?sharekey=ndbcybejj6ic1 mediafire links...
-
SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి Courtesy: ARKUMAR(pathabangaram) శివదర్పణం సంగీతం: శశి ప్రీతం; సాహిత్య సౌరభం: సిరివెన్నెల 1)అగజ...
-
======================================================================== pl click on this link u may download some albums http://www.me...
No comments:
Post a Comment