ఒక మెయిల్ మరొకరి జీవితాన్ని మార్చవచ్చు!

పరమాత్మ స్వరూపమునకు నమస్కారం,

"ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం"   ధర్మ ప్రచారం లో బాగంగా  మన సనాతన గ్రంధాలను  అందరికి  ఉచితంగా చదివే  అవకాశం
 కల్పించే  కార్యక్రమంలో భాగంగా  మీ  సహాయం కోరడమైనది. అనగా  మన   ఆండ్రాయిడ్   మొబైల్ ఆప్   గురించి   మరింతమందికి 
తెలియచేసే కర్తవ్యం అందరిపై ఉన్నది.

మీరు చేయవలసిన చిన్న సహాయం ఏమనగా మెయిల్ లో ఇచ్చిన ఫోటో ని మీ Facebook, Whatsapp, Group, Blog ద్వారా గాని ఇతరులకి 
తెలియచేయుట లేక  ఈ మెయిల్ ని మీలాంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన వారికి పంపించుట. 

మీరు చేసే ఈ చిన్ని సహాయం మీలాగా ఆర్తితో మన సనాతన ధర్మ గ్రంధాలను చదవాలనే కోరిక ఉన్న వారికి, ఆ గ్రంధాలు ఎక్కడ 
ఉచితంగా అందిస్తారో తెలియక నిరీక్షించే వారికి  మీరు దారి చూపినవారు అవుతారు. 

ఏమో మీరు చేసే ఈ చిన్ని సహాయం మరొకరి జీవితాన్ని మార్చవచ్చు!!

ఆప్ పేరు:  3500 Free Telugu Bhakti Books  లేక   3500 ఉచిత తెలుగు భక్తి  పుస్తకాలు






గమనిక: ఎవరైనా సాయి రామ్ వారి న్యూస్ లెటర్ నందు ఆసక్తి లేకపోతే దయతో తెలియచేస్తే, మేము తొలగించగలం.


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు       :   www.sairealattitudemanagement.org
ఉచిత తెలుగు భక్తి వీడియోలు      :   www.telugubhakthivideos.org
నూతన సమాచారం                   :    https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgtఆండ్రాయిడ్ ఆప్                      :   https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books
3500 e-Books పెన్ డ్రైవ్         :   www.sairealattitudemanagement.org/pendrive
సంప్రదించుటకు                         :   sairealattitudemgt@gmail.com
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి