నమస్కారం,


సాయి రామ్ సేవక బృందం డిసెంబర్ నెలలో ఆండ్రాయిడ్ ఆప్ నూతన వెర్షన్(update) విడుదలచేస్తున్నాము.
మీ దగ్గర పాత పుస్తకాలు(pdf) లేక మీరు సొంతంగా వ్రాసిన పుస్తకాలు(pdf) లేక ఇంటర్నెట్ ఎవరైనా
మహానుభావులు కొందరు ఉచితంగా గ్రంధాలు వారి శక్తిమేర అందిస్తున్నారు. అలా మీ దృష్టికి వస్తే
అవి మన లైబ్రరీ లో లేవు అనుకొంటే ఆ గ్రంధాల లింక్ పంపించగలరు. మీరు అందించే గ్రంధాలను
ఆప్/వెబ్సైటు/పెన్ డ్రైవ్/ ద్వారా అందించగలం. దయతో ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మన సనాతన
ధర్మ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించండి.
రాబోయే ఆప్ వెర్షన్ లో ప్రచురించాలంటే పుస్తకాలు పంపించడానికి చివరితేది: 4-డిసెంబర్-2016
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ ఆప్:
No comments:
Post a Comment