Tuesday, September 13, 2016

ధర్మ ప్రచారానికి మీ సహాయం కోరడమైనది

సాయి రామ్ సేవలను ఆదరిస్తున్న మీకు సేవక  బృందం  తరపున కృతజ్ఞతలు. 

మొబైల్ ఆప్ గురించి మరింత ప్రచారం చేయడానికి ఆర్ధికపరమైన నిధులు సేకరణ జరుగుతున్నది. మీరు సాయి రామ్  చేసే సేవలు 
సంతృప్తి పొందినట్లయితే  మీ వంతుగా  విరాళాలు అందించి ఈ జ్ఞాన యజ్ఞం మరింతమందికి చేరే విధముగా సహకరించగలరు.
App:                 www.sairealattitudemanagement.org/app

విరాళాలు తప్పనిసరి కాదు, అలాగే బలవంతం కాదు. మీరు సంతృప్తి పొంది 100/- ఇచ్చినా  మరొకరి ఈ సేవను  తెలియచేసేందుకు
వినియోగిస్తాము.

ఇందుకోసం మేము crowdfunding ద్వారా ఆన్లైన్ లో సేకరిస్తున్నాము. సహాయం చేయుటకు చివరి అవకాశం.

సహాయం చేయాలనుకొంటే ఈ క్రింది లింక్ లో వివరాలు చూసి, స్పందించగలరు.
ఈ కార్యక్రమ నిధుల సేకరణ  Sep 25th 2016 వరకు స్వీకరించబడును,  ఆ తర్వాత స్వీకరించబడవు.
అప్పటిదాకా సేకరణ జరిగిన ధనాన్ని వినియోగించటం జరుగును. 

ఒకవేళ ధనం అందివ్వలేకపోతే, సహాయం చేయటం కుదరకపోతే మీకు తెలిసిన వారికి Mail, Facebook, Whatsapp, Blog ద్వారా  సాయి రామ్
సేవల గురించి, ఈ  ధర్మ ప్రచారం  గురించి ఇతరులకు మాట సహాయం చేసినా చాలు.

పారదర్శకత: ఈ విరాళం ద్వారా  సేకరించిన  వివరాలు సాయి రామ్ వెబ్సైటు ద్వారా ఎలా ఖర్చుచేయబడినదో  ఈ లింక్ లో  వివరించబడును. 
                    వివరాలు సేకరణ అనంతరం వివరించబడును.
             http://www.sairealattitudemanagement.org/donation

ఈ కార్యక్రమం పై ఏవిధమైన సమాచారం, సలహాలు తెలియచేయాలకుకొంటే  మెయిల్ ద్వారా గాని, ఫోన్ ద్వారా గాని సంప్రదించగలరు. 

ఇంతకముందే మీరు సహాయం చేసి ఉన్నట్లయితే ఈ మెయిల్  మీకు వర్తించదు.

సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు       :   www.sairealattitudemanagement.org
ఉచిత తెలుగు భక్తి వీడియోలు      :   www.telugubhakthivideos.org
నూతన సమాచారం                   :    https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgtఆండ్రాయిడ్ ఆప్                      :   https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books
3500 e-Books పెన్ డ్రైవ్         :   www.sairealattitudemanagement.org/pendrive
సంప్రదించుటకు                         :   sairealattitudemgt@gmail.com
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular