Saturday, September 3, 2016

వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి సంబంద సమాచారం ఒకేచోట!

పరమాత్మ స్వరూపమునకు వినాయక చవితి శుభాకాంక్షలు,


 సాయినాధుని కృపవల్ల వినాయక స్వామి సంబంద ఉచిత పుస్తకాలను, సినిమాలను, ప్రవచనాలను, పాటలను 
ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది.  కావున ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం 
చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని  ఆశిస్తున్నాము. 
ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము ఎంతో ఋణపడిఉంటాము.


వినాయక స్వామి సంబంద ఉచిత పుస్తకాలు(eBooks):-
వినాయక వ్రత కల్పము


వినాయక స్వామి సంబంద సినిమాలు:-


వినాయక స్వామి సంబంద ప్రవచనాలు:-
వినాయక చవితి పూజ విధానం
వినాయక జననం
వినాయక చవితి - శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి గారిచే  ప్రవచనం-2010
శ్రీ వినాయక మహత్యం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014
వినాయక వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012
వినాయక వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2016
గణేశ తత్త్వం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014
గణేశ మహత్యం-స్తోత్రాలు


వినాయక స్వామి సంబంద పాటలు, స్తోత్రాలు:-




సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు       :   www.sairealattitudemanagement.org
ఉచిత తెలుగు భక్తి వీడియోలు      :   www.telugubhakthivideos.org
నూతన సమాచారం                   :    https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgtఆండ్రాయిడ్ ఆప్                      :   https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books
3500 e-Books పెన్ డ్రైవ్         :   www.sairealattitudemanagement.org/pendrive
సంప్రదించుటకు                         :   sairealattitudemgt@gmail.com
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు* 

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular