ఓం
జీవుడు ఈ క్రింది వాటిచేత బంధింపబడియున్నాడు-
దేశము, కాలము, క్రియ;
శోకమోహములు;
సుఖ దుఃఖములు;
ఆకలిదప్పులు;
జననమరణములు -
అను వాటిచేత బంధింపబడియున్నాడు.
భక్తి , జ్ఞాన, వైరాగ్య , విచారణల ద్వారా వాటినుండి విముక్తిని బడసి పరమానందమును , ఆత్మస్వాతంత్ర్యమును సాధించి కృతార్థుడు కావలసియున్నది.
ఓం
Om
Every being is bound by-
Space, time and causation;
Sorrow and delusion;
Pain and pleasure;
Hunger and thrist; and
Birth and death.
By Devotion,
Self-knowlegde,
Dispassion, and
Descrimination - Jiva has to attain
Supreme bliss and
Absolute freedom.

No comments:
Post a Comment