హనుమ జయంతి సందర్భంగా హనుమ సంబంద సమాచారం ఒకేచోట!


నమస్కారం,

 

సాయినాధుని కృపవల్ల హనుమ(ఆంజనేయ స్వామి) సంబంద  ఉచిత పుస్తకాలను(eBooks), ప్రవచనాలను(Videos), సినిమాలను, ఇంటర్నెట్ లో సేకరించి  ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశం వినియోగించుకొని హనుమ పై అధ్యయనం,పరిశోదన చేసి,ఉపాసన చేసి భక్తి, శాంతి, సంతోషం, ధైర్యం, జ్ఞానం, నైపుణ్యాలు, మంచి అలవాట్లు పొందగలరని ఆశిస్తున్నాము.

మీకు సేవ చేసుకొనే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు,మిత్రులకు, బంధువులకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము.మీ వల్ల వారి జీవితమలో మంచి జరిగితే మీ జన్మ ధన్యత పొందినట్లే. 

 

1) సంక్షిప్తంగా హనుమ గురించి తెలుసుకోగలరు:

భక్తి సినిమాలు

శ్రీ రామాంజనేయ యుద్ధం - భక్తి సినిమా

భక్తి సినిమాలు

శ్రీ ఆంజనేయ చరిత్ర - భక్తి సినిమా

భక్తి సినిమాలు

వీరాంజనేయ - భక్తి సినిమా

భక్తి సినిమాలు

Return Of Hanuman(యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా

భక్తి సినిమాలు

మహాబలి హనుమ(యానిమేషన్ సినిమా) - భక్తి సినిమా

భక్తి సినిమాలు

హనుమాన్(యానిమేషన్ సినిమా-ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సినిమా

భక్తి సినిమాలు

పవనపుత్ర హనుమ(యానిమేషన్ సినిమా-ఇంగ్లీష్) - భక్తి సినిమా

భక్తి సినిమాలు

హనుమాన్ చాలీసా - భక్తి సినిమా

భక్తి సీరియల్

జై హనుమాన్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సీరియల్ -1వ భాగం

భక్తి సీరియల్

జై హనుమాన్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సీరియల్ -2వ భాగం

భక్తి సీరియల్

జై హనుమాన్(ఇంగ్లీష్ సబ్ టైటిల్స్) - భక్తి సీరియల్ -3వ భాగం

భక్తి కథ

BachpanTube-హనుమ కథలు

 

 

 

2)  హనుమ  గురించి గురువులు  చెప్పిన ప్రవచనాలు వినుట:

వద్దిపర్తి పద్మాకర్

ఆంజనేయ వైభవం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2015

సామవేదం షణ్ముఖ శర్మ

ఆంజనేయ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014

సామవేదం షణ్ముఖ శర్మ

రామ నామ మహిమ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015

చాగంటి కోటేశ్వరరావు

హనుమద్వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013

అనంతలక్ష్మి

హనుమ - శ్రీమతి అనంతలక్ష్మి గారిచే  ప్రవచనం

చాగంటి కోటేశ్వరరావు

హనుమద్వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012

చాగంటి కోటేశ్వరరావు

హనుమ జయంతి - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2014

వద్దిపర్తి పద్మాకర్

హనుమ వైభవం - శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013

సామవేదం షణ్ముఖ శర్మ

సద్గురు హనుమ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015

సామవేదం షణ్ముఖ శర్మ

సుందర హనుమ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013

సామవేదం షణ్ముఖ శర్మ

హనుమాన్ చాలీసా - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2014

చాగంటి కోటేశ్వరరావు

హనుమత్ విజయం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం

సుందర చైతన్య స్వామి

హనుమాన్ చాలీసా - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2015

చాగంటి కోటేశ్వరరావు

సుందరకాండ - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014

చాగంటి కోటేశ్వరరావు

సుందరకాండ - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2012

సామవేదం షణ్ముఖ శర్మ

సుందరకాండ రహస్యాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013

సామవేదం షణ్ముఖ శర్మ

సుందరకాండ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013

వద్దిపర్తి పద్మాకర్

సుందరకాండ - శ్రీ వద్దిపాటి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013

 

 

 

3)  హనుమ గురించి వ్రాసిన  గ్రంధాలు చదువుట:

 

 

 

సదా సాయినాధుని సేవలో,

సాయి రామ్ సేవక బృందం

 

భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!

తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org

తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org

సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com

 * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

 


Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి