Wednesday, May 18, 2016

బహుమతి గా ఆధ్యాత్మిక గ్రంధాలు

==== అతి విశిష్టం ఆధ్యాత్మిక విద్యా దానం ====

ఈ రోజు సాయి రామ్ సేవక బృందం ఓ సంతోషకరమైన సమాచారంను మీతో పంచుకోవాలనుకుంటున్నాము.
మిత్రులు అయిన సంజీవ కుమార్ తన వృత్తి పరంగా పరిచయం అయిన మిత్రులకు, స్నేహితులకి, వినియోగదారులకి
ఆధ్యాత్మిక గ్రంధాలను అందించి తద్వారా వారింట్లో గ్రంధాలయం ఉండేలా ఫోన్ మెమరీ కార్డు ద్వారా ఉచితంగా వారికి అందించాలని
ముందుకు వచ్చారు. చాలా చక్కని ప్రయత్నం. దాదాపు 3800 గ్రంధాలు ఓ వ్యక్తి ఫోన్  ఉండటం అంటే మామూలు విషయం కాదు,
ఓ గ్రంధాలయం మన వెంటే ఉన్నట్టు. ఇటువంటి సేవ సంకల్పానికి  వారిని అభినందిస్తున్నాము.

దయతో మీరు కూడా  మీ పుట్టిన రోజు, పెళ్లి రోజున, ఇలా ఏదైనా వేడుక జరుపుకొనేటప్పుడు కనీసం ఒక  గిఫ్ట్/బహుమతి ఇవ్వాలంటే దానికి
200/- నుంచి 300/- వరకు ఖర్చు చేయాలి. దానిని ఇంకొక 200/- కలిపితే ఫోన్ మెమరీ కార్డ్ 500/- కు 32gb వస్తుంది. కాని ఈ గ్రందాలు చదవటం
వల్ల వారి జీవితంలోనే మార్పు రావటం కాకుండా, తద్వారా కుటుంబం, సమాజం లో కూడా మార్పు వస్తుంది.

ఎవరైనా 32gb ఫోన్ మెమరీ కార్డు కొనాలనుకొంటే ఇక్కడ గల లింక్ మీద క్లిక్ చేయగలరు.


సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం  ఒకేచోట!
ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు     :  www.sairealattitudemanagement.org
ఉచిత తెలుగు భక్తి వీడియోలు    :  www.telugubhakthivideos.org
సంప్రదించుటకు             :  sairealattitudemgt@gmail.com
నూతన సమాచారం         :  https://web.facebook.com/SaiRealAttitudeMgt
నూతన సమాచారం      నూతన సమాచారం       :  web.facebook.com/SaiRealAttitudeMgt
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*


No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular