మరిచిపోకే ఓ మనసా | అద్భుతమైన భక్తి గీతం Soulful Telugu Devotional#download link given#share all#yedavalli_sudarshan_reddy

 



DOWNLOAD LINK(135.2mb): CLICK HERE
DOWNLOAD LINK2 (37.4mb): CLICK HERE

మరచిపోకే ఓ! మనసా నీవు మురిసీ పోకే ఓ! మనసా..

మనసులు మమతలు స్థిరములు కావు.

భ్రమలో బతుకకుమా.. కోరస్.||2|| ॥ మరచి ||

1. సారహీనమౌ సంసారంబున

ఎండమావులు సంపదలు

కృష్ణ చరణములు సక్కగ నమ్మి

తరియించగ లేవా  … తరియించగ లేవా..॥ మరచి ||

2. ఎవరికి ఎవరో ఎవరూ ఎరుగని

శోకమయము ఈ లోకము ..

ఏది పొందినా ఎవరు ఉండినా

సుఖములు ఉండవులే  ... ||సుఖ ||2|| .. ॥ మరచి ||

3.కాలిపోవుటకు కదలివచ్చిన

కట్టెలే కాయములు కన్నుల ముందే కరిగిపోవు

కాయ కర్పూరములు ॥కాయ॥ ||మరచి ॥

4. మెరుపులాంటి యవ్వనంబున..

చెడులే స్నేహితులు  కాలహరణము మరణరూపము

జ్ఞానమె శరణ్యము…||జ్ఞాన|| .. ||మరచి ॥


Comments

Popular posts from this blog

Download Sri Ayyappa Bhajanalu - Ayyappa Swamy Devotional Telugu Mp3 Songs

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS