జీవిత మింతేనా! సుఖదుఃఖాల సమరాంగణ మేనా#SWAMI_SUNDARA_CHAITANYANANDA

DOWNLOAD LINK: https://drive.google.com/file/d/18fCeSXvQRkV7loiOt_otCqI-Hx7dJ9sg/view?usp=drive_link జీవిత మింతేనా! సుఖదుఃఖాల సమరాంగణ మేనా మూడు దినాల ముచ్చట యేనా! రేపో మాపో చీకటియేనా *ఆశలన్నీ అలలేనా ఆనందాలన్నీ కలలేనా? కళకళ లాడుచు కదిలే ప్రేమలు జీవిని బంధించు వలలేనా? *మనసులు కదిపి మమతలు చూపి మంటలు రేపే గతియేనా? మంచిని కుదిపి వంచన చేసి బూదిగ మిగిలే చితియేనా? *పొరపాటులు ఎడబాటులు ఎదబాధలు విధియేనా? అశ్రులు నిండిన అనుభవ ధనమే మనిషికే మిగిలిన నిధియేనా? * అభిమానాలతో అవమానాలతో శతమానం భవతి అలజడి నిండిన ఆవేదనలతో శోకమయం జగతి నీకేదైనా నీవేమైనా వీడదు ధర్మం నిరతి నిండే ఎండే జగతి చెరువులో తీరని దప్పికే రీతి జ్ఞానము పంచే చైతన్యగీతి

Comments

Popular posts from this blog

Download Sri Ayyappa Bhajanalu - Ayyappa Swamy Devotional Telugu Mp3 Songs

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS