మిత్రులారా నమస్కారం! ప్రత్యక్ష దైవం మనల్ని నిరంతరం వేడిని శక్తిని ఇస్తూ జీవకారకుడు సూర్యనారాయణుడికి ఆలయాలు అరుదుగా ఉంటాయి. తెలంగాణాలో అందునా హైదరాబాద్లో సూర్యునికి ఆలయాలు వేళ్లమీద లెక్క పెట్టగలిగినన్ని, మరి హైదరాబాద్ చందానగర్లో సూర్యుని ఆలయం ఉందని మీకు తెలుసా! ఇదిగో రథసప్తమి సందర్భంగా మనం సూర్యనారాయణుని దర్శనం చేసుకుందాం. అంతేకాదు అరుదైన శ్రీ విష్ణు పంచాయతన ఆలయం కూడా ఇదే... వీడియో నచ్చితే లైక్ కొట్టండి... షేర్ చేయండి. ధన్యవాదాలు. Temples dedicated to Surya Narayana, the visible form of God who constantly gives us light, warmth, and life, are very rare. In Telangana, especially in Hyderabad, Surya temples can be counted on our fingers. Did you know that there is a Surya temple in Chandanagar, Hyderabad? On the auspicious occasion of Ratha Saptami, let us have the divine darshan of Lord Surya Narayana. Not only that, this is also a rare Sri Vishnu Panchayatana Temple. If you like the video, please hit the Like button and share it with others. TEMPLE LOCATION: https://maps.app.goo.gl/xZskgUQSWtRZF... for Donations to temple (Phone pe or GPay) : 7995561537 (Chava Nageswari) For Promotions and Advertisement contact me 9052116322 teluguthoughts2022@gmail.com
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
-
Download Sundarakanda by MS RAMARAO . Album : Sundarakanda Artist : M S Ramarao https://drive.google.com/folderview?id=0B4iXwRgjcj2...
-
AYYAPPA DEVOTIONAL SONGS ayyappa devotional http://www.mediafire.com/?5xbogj52oldlw ayyappa devotional_KJY http://www.mediafire.com/?i1qwkc0...
-
ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 kirtanas folder link: http://www.mediafire.com/?sharekey=ndbcybejj6ic1 mediafire links...
No comments:
Post a Comment