మరపు రాదు నీ దయ ఓ దయామయా కలయైనా నిజమైనా కలవరమైనా
వేదము నీవే నాదము నీవే వేదాతీత జ్ఞానము నీవే
పుణ్యము పండగ నీ దరి చేరితి కరుణించగా నీవు ధన్యుడనైతి
నా అన్న వారు నా కెవ్వరు లేరు ఉన్నది నీవే నా కున్నది నీవే
గుప్పెటి గుండెలో యెలా ఒదిగి నావో కరుణను కురిపించి కడతేర్చినావు
నారు పోసావు నీరు పెట్టావు కంటికి రెప్పలా కాచుకున్నావు
తేజము తిమిరము అంతర మెరుగక నీకై నిరతము పరితపించాను
కలల మూటలన్నీ ఆరిపోయాయి ఆశల దీపాలు ఆరిపోయాయి
కనికరించు స్వామీ కదలిపోయే వేళ కలసిపోతాను నీలో కలవరమేలేక
Tuesday, September 26, 2023
మరపు రాదు నీ దయ ఓ దయామయా కలయైనా నిజమైనా కలవరమైనా|| MUST WATCH
భక్తులకు, ఆత్మబంధువులకు తెలియజేయునది భజనల లింక్ ఇస్తున్నాము మీకు కావలసిన భజనలను view/download చేసికొనండి https://archive.org/details/@sudarshan_reddy330?query=%23swami_sundara_chaitanyananda&sort=-publicdate
#chaitanya_vignanam #jai_giridhari
#chaitanya_bhagavad_gita_swami_sundara_chaitanyananda
#swami_sundara_chaitanyananda#Chaitanya_Bhagavad_Gita
#pravachan,#om_sri_gurubyo_namaha,
#స్వామి_సుందరచైతన్యానంద_భజనలు,#స్వామి_సుందరచైతన్యానంద_ప్రవచనములు,#స్వామి_సుందరచైతన్యానంద_కీర్తనలు,#స్వామి_సుందరచైతన్యానంద_భక్తిప్రవచనములు,#స్వామి_సుందరచైతన్యానంద_భక్తిగీతాలు,#స్వామి_సుందరచైతన్యానంద_భక్తిసంకీర్తనలు,#చైతన్యవిజ్ఞానం#భారతచైతన్యజ్యోతి,#సుందర_విజ్ఞాన_గ్రంధాలయం,#భక్తి_స్వరాంజలి,
#భారత_చైతన్య_జ్యోతి,#Tnews #TnewsLive #TnewsTelugu
#chaitanyananda_swamy_songs,#chaitanyananda_swami_speech,#sswamy#sundara_chaitanyananda_bhagavatam,
#sundara_chaitanyananda_swamy_songs_mp3 #sundara_chaitanyananda_swami_bhagavad_gita,#sundara_chaitanyananda_swamy_speech_bhagavatam,#sundara_chaitanyananda_ramayanam #sundara_chaitanyananda_pravachanam, #sundara_chaitanyananda_swami_ramayanam #sundara_chaitanya_gnana_yogi_tv #sundara_chaitanyananda_swamy_birthday, #sundara_chaitanyam #sundara_chaitanya_annamayya_kirtanalu, #sundara_chaitanyananda_swami_speech, #sundara_chaitanyananda_swamy_songs,#sundara_chaitanyananda swamy, #sundara_chaitanyananda_swamy_birthday,
#sundara_chaitanyam #sundara_chaitanya_annamayya_kirtanalu #swami_sundara_chaitanyananda_latest #swami_sundara_chaitanyananda_ramayanam, #swami_sundara_chaitanyananda_vishnu_sahasranamam' #swami_sundara_chaitanyananda_hanuman_chalisa #swami_sundara_chaitanyananda_jeevana_jyothi, #swami_sundara_chaitanyananda_upadesa_saram, #swami_sundara_chaitanyananda_melukolupu
GITAMAKARANDAM
https://www.youtube.com/channel/UC3DYg27nM2FSLxGUoFVU1Ag
CHAITANYA SWARANJALI
https://www.youtube.com/channel/UCbOjdEsM-ydRNPOkK8x3gxg
BHARATH CHAITANYA JYOTHI
https://www.youtube.com/channel/UChepWHMrkfiHpu-bOPtVN9Q
JAI GIRIDHARI :
https://www.youtube.com/channel/UCpo1UiGElSogY_CN0Oh4rhg
HINDU BHAKTI DEVOTIONAL:
https://www.youtube.com/channel/UCBScnPxbLKRf7DDgQ36HDwQ
chaitanya bhagavadgita
https://www.youtube.com/channel/UCshDcQig7mm8Glgf_RhVHVg
https://sundaravignanagrandalayam.blogspot.com/2020/09/bhakti-links-all-links-given-in.html
https://hindudevotionalswaranjali.blogspot.com/2020/08/bhakti-links-2.html
https://gitamakarandam.blogspot.com/2020/08/bhakti-links-2.html
https://chaitanyavignanam.blogspot.com/2022/04/our-blogs-and-youtube-channels.html
https://telangana-gundechappudu.blogspot.com/2020/07/bhakti-links.html
https://telugudevotionalswaranjali.blogspot.com/2020/12/bhakti-links-2.html
https://archive.org/details/@sudarshan_reddy330
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...
Popular
-
Ayyappa Swamy Bajans in Telugu అయ్యప్ప స్వామి భజనలు – పాటలు 24. భూత నాధ సదానందా శో|| భూత నాధ సదానందా సర్వ భూత దయాపరా ...
-
https://youtube.com/playlist?list=PLODsp3YjK2TnQNXgNgTRVlnA0bqZN2Vh https://youtube.com/playlist?list=PLODsp3YjK2TnQNXgNgTRVlnA0bqZN2Vh3 3 ...
-
SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి Courtesy: ARKUMAR(pathabangaram) శివదర్పణం సంగీతం: శశి ప్రీతం; సాహిత్య సౌరభం: సిరివెన్నెల 1)అగజ...
No comments:
Post a Comment