Tuesday, September 29, 2020

కనిపించనిదైవంకనికరించినదేమో లేకున్నఈదాహంఎటునీకుకలుగు ఏనాటిపుణ్యమోఏవేల్పువరమోచేరిందిసుకృతము

 కనిపించనిదైవంకనికరించినదేమో లేకున్నఈదాహంఎటునీకుకలుగు ఏనాటిపుణ్యమోఏవేల్పువరమోచేరిందిసుకృతము


కనిపించనిదైవం కనికరించినదేమో లేకున్న ఈదాహం ఎటునీకుకలుగు 

ఏనాటి పుణ్యమో ఏవేల్పు వరమో చేరిందిసుకృతము చేజార్చుకోకు 


అంతాతెలుసన్న అజ్ఞానము కన్న ఏమీతెలియదని జ్ఞానమేమిన్న 

దొరికిందిదిగమింగే మత్తేభముకన్న మకరందముతీర్చే మధుపమేమిన్న 


విన్నదిబాగుంది వింతవింతగావుంది విన్నదిచేసుకోవాలితనది 

శిలలుకరుగును అలలరాపిడికి మనసులుపెరగాలి వినినరాబడికి 


నేలకుతెలుసు నింగికితెలుసు గోవుకుతెలుసు గోపాలునిమనసు 

మనసున్నమనిషివి తెలియదానీకు తెలియకున్ననేమి తెలుసుకుంటెచాలు 


పెంచుకుంటెబలిమి పంచుకుంటెకలిమి ఏకమైతెచెలిమి ఏదేమైనా 

గురువులమాటలు శిష్యులచేష్టలు కలసినడిచితే కైవల్యాలు

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular