నమస్కారం, అమ్మ గొప్పదనం ఏమి? ఆమె ఎంత కష్టపడుతుంది? ఎంతటి త్యాగం చేస్తుంది? ఆమె గొప్పదనం పిల్లలకు ఎప్పుడు తెలుస్తుంది? తల్లి పిల్లలను ఎలా కాపాడుకొంటుంది? అనే విషయాలు ప్రతి కూతురు/కొడుకు చూడాల్సిన అద్భుతమైన 35 Videos/ShortFilms ఒకేచోట!** తల్లిదండ్రులు పంచుకోవాలని చూసే కొడుకులకి బుద్ది చెప్పటం.. https://youtu.be/IyEaBRMuRYQ అమ్మ గొప్పదనం - కొడుకు కోసం లావుగా వున్న తల్లి, ఎంతో శ్రమ చేసి సన్నబడి కిడ్నీ దానం చేయటం https://youtu.be/QKPRtwt5grg అమ్మ గొప్పదనం తెలిపే సన్నివేశం https://youtu.be/M-NAbDbKSt0 అమ్మ గొప్పదనం - వృద్దాశ్రమంలో ఉంచినా కూడా నీకోసం తపించే మాతృమూర్తి https://youtu.be/pNPCqcS-2Tw అమ్మే ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలు https://youtu.be/ySBMTeon6xE తల్లి, పిల్లలకు పనిని ఎలా నేర్పించాలో అద్బుతంగా చూపించారు https://youtu.be/QNPH82DtAAk తన ఆయుస్సుని పోసి కుమారుడిని బ్రతికించుకున్న ఒక అమ్మ కథ https://youtu.be/uraTVlF4Dr0 అమ్మ - కని పెం(పిం)చే దైవం- అమ్మ విలువ అనేది అమ్మ లేని వారికి తెలుస్తుంది-వారితో ఒక క్షణం గడిపితే తెలుస్తుంది, అమ్మ కోసం వారు ఎలా తపిస్తున్నారో https://youtu.be/E3-g-Cl5aOs కొడుకులు తల్లిని గౌరవించకపోతే, అది చూసిన పిల్లలు మనల్ని గౌరవించరు అని తెలియచేసే చిత్రం-మనం తల్లిదండ్రులకి చెడు చేస్తే, మన పిల్లలు మనకి అదే చేస్తారు https://youtu.be/UVpE1Hd6jDg తల్లి గొప్పదనం - కొడుకు తన తల్లిని 12సంవత్సరాలు వృద్దాశ్రమంలో ఉంచగా, కొన్ని ఫాన్స్, బెడ్, ఫ్రీజ్ కొని ఆశ్రమానికి ఇవ్వమంటుంది, ఎందుకంటే నీ కొడుకు నిన్ను వృద్దాశ్రమంలో ఉంచితే, చూసుకోవడానికి నేను ఉండను రా! సరిఅయిన తిండి, బెడ్, గాలి లేకపోతే నీవు తట్టుకోలేవు అందుకనే ముందుగానే ఏర్పాటు చేద్దామని...అంటుంది.. https://youtu.be/E2vmw8TpuA0 తల్లి అనారోగ్యంతో బాత్రూం కి తీసుకెళ్ళమని అడిగితే, తాను పని ఉంది వెళ్ళాలని వెళుతుండగా, డైరీ క్రింద పడితే చదవగా అందులో ఎన్ని కష్టాలు పడి పెంచినదో తెలుసుకోవటం.... https://youtu.be/7T-32HD-gyE తల్లి, పిల్లలు చెప్పేది సత్యం అనే అనుకొంటుంది, దానిని పిల్లలు దుర్వినియోగం చేసుకొంటే వచ్చే ప్రమాదాలు ...చక్కగా చూపించారు https://youtu.be/n7eIz6oLm7g కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని కూడా ఉద్యోగం చేసే చోటికి తీసుకెళ్లటం, కంటికి రెప్పలా చూసుకోవటం.. https://youtu.be/RmO0DbnjWIw పరిధులు లేని తల్లి ప్రేమ https://youtu.be/piDlqFYH39Y పిల్లలు ఇంటి పరిస్థితి అర్ధం చేసుకోకుండా, పందెం నెగ్గటం కోసం తల్లిని ఇబ్బంది పెడితే...వచ్చే కష్టాలు తల్లి బరాయించాల్సివస్తుంది... https://youtu.be/zBMfZj9zrkQ వృద్దాశ్రమంలో ఉన్నఓ తల్లి కొడుకు ప్రేమ, కొడుకుతో మాట్లాడటం కోసం ఎంతటి తపన పడిందో... https://youtu.be/5kPbVP-C0G4 అమ్మ మనల్ని ఎలా ఎంత ప్రేమతో పెంచునో చూపిస్తూ, మనం పెద్దయ్యాక అంతే ప్రేమతో చూస్తున్నామా? https://youtu.be/hs3hSSr-pKA అమ్మ యొక్క త్యాగం... తన కంటిని కూడా కొడుకుకి ఇచ్చే మాతృమూర్తి.. https://youtu.be/zOAD16uamfI అవయవాలు సచ్చుపడిపోయిన కుమారుడిని కనురెప్పలా కాపాడుకుంటున్న ఓ అమ్మ కథ https://youtu.be/WfiUf2w6hCc తల్లి, ఎలా పిల్లలకు క్రొత్తది నేర్పించాలి, ప్రోత్సహించాలి, ధైర్యం చెప్పాలి...అనేది చాలా చక్కగా చూపించారు.. https://youtu.be/SFT1WcsDTaI తల్లి, ఎలా పిల్లలను ఎలా పెంచుతుందో ..చిత్రంలో చూపించారు... https://youtu.be/nqy3iBsfFwI అమ్మ గొప్పదనం చెప్పే చక్కని సన్నివేశం.. https://youtu.be/jL1Q8aXnjaw అమ్మ గొప్పదనం తెలిపే వీడియో https://youtu.be/HB3xM93rXbY అమ్మకు ఆదరణ ఏది? వృద్దాశ్రమంలో ఉంచిన అమ్మలపై కధనం.. https://youtu.be/maL_tzLNVRE అమ్మతనానికి కొత్త అర్థం ఇచ్చిన ఓ అమ్మ కథ https://youtu.be/N6FhD5N_Wz4 తల్లి/భార్య, ఎప్పుడూ పని చేస్తుంటారు.. కనీసం ఓ రోజు విశ్రాంతి ఇవ్వండి.. https://youtu.be/xbL5r03nou4 దేశ రక్షణ పోరాటంలో కొడుకు చనిపోతే, తల్లి కొడుకు జ్ఞాపకాలను ఎలా నెమరు వేసుకొంటుందో తెలుసా https://youtu.be/D67ke3rn_kg అమ్మ విలువ తెలియాలంటే, ఓ రోజు అమ్మ పని చేయటం మానేస్తేనే పిల్లలకి తెలుస్తుంది.. https://youtu.be/_l27TGWvnIA అమ్మకా? అమ్మాయికా? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? https://youtu.be/uxwg2JdemLo కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని చంటి పిల్లలాగా చూసుకోవటం... https://youtu.be/Z8-bAFTXoTI పుట్టుకతోనే దివ్యాంగులైన కుమార్తెను పదిమందికి సహాయ పడేలా చేసిన ఓ అమ్మ కథ https://youtu.be/hf9f1n-ZAqQ మానసిక దివ్యాంగుడైన తన కుమారుడిని వాయిద్యకారుడిగా చేసిన ఓ అమ్మ కథ https://youtu.be/pZtMDCnvHic మానసిక దివ్యాంగులైన ముగ్గురు బిడ్డలను కంటికి రెప్పలా చూడటం ... అమ్మ గొప్పదనం https://youtu.be/8V-HFBPwosA మానసిక దివ్యాంగులైన తన పిల్లలకు సేవ చేయటం... అది అమ్మకే సాద్యం https://youtu.be/umZa2HSkOek మరింత సమాచారం కోసం: ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ Website: www.freegurukul.org Android App: FreeGurukul Whatsapp: 9042020123(To get this type of messages, SAVE this number and send START message) | |
No comments:
Post a Comment