జీవితం పట్ల సరైన అవగాహనను పెంచే PDF ఇ-పుస్తకాలు

జీవితం పట్ల సరైన అవగాహనను పెంచే 
PDF ఇ-పుస్తకాలు

నమస్కారము, ఇక్కడ జతచేయబడిన PDF ఇ-పుస్తకాలు... చాలా సరళభాషలోనూ... జీవితం పట్ల సరైన అవగాహనను పెంచేవిగాను కలవు. అంచేత.. కనీసం ఒక్కసారైనా వీటిని చదివి అర్థం చేసికొన ప్రయత్నిస్తే... జీవితంలో ఒక గొప్ప మంచి పని చేసినవారలము కాగలగుతాము. ఇవి సంఖ్యలో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికి, ఇవి చాలా చిన్న పుస్తకాలు... చాలా తక్కువ సమయంలోనే వీటిని అర్థం చేసుకోగలుగుతాము. జీవితం మొత్తానికి ఉపకరించే జ్ఞానము వీటియందు కలదు అనుటలో అతిశయము లేదని మనవి. అలానే వీటి Englsih version books కోసం ఇక్కడ క్లిక్‌ చేయగలరు. ఇంగ్లీష్‌లో మరిన్ని ఇతర పుస్తకాలు కూడా లభ్యం. గమనిక: మీరు వీటిని చదివిన తరువాత మీకు ఇవి సబబు అనిపించినట్లయితే... ఈ e-mail ని మీ ఆప్తులకు కూడా పంపగలరు సుమా! ధన్యవాదములు
LINK: https://drive.google.com/open?id=1mEABp6YUNX0oif1ubaLpKh869DvsSbQO

Comments

Popular posts from this blog

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి