Thursday, December 8, 2016

క్రొత్తగా చేర్చిన గ్రంధాలు

నమస్కారం,

సాయిరామ్ సేవక బృందానికి కొందరు మహానుభావులు వారు వ్రాసిన లేక సేకరించిన గ్రంధాలను మాకు అందించారు.
వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వీటిని అందరికి అందేలా ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ అవకాశం 
సద్వినియోగం చేసుకోగలరు.

Category Format Pages size(mb) Book Title in English Author
వ్యక్తిత్వ వికాసం వచన 81 32 NeeGamyamTelusuko సాగర్ సింధూరి
వ్యక్తిత్వ వికాసం వచన 56 1 VijayaPadham సాగర్ సింధూరి
వ్యక్తిత్వ వికాసం వచన 42 1 WonderMemoryTechniques సాగర్ సింధూరి
వ్యక్తిత్వ వికాసం వచన 24 2 PrashantaJeevanaaniki18Sutralu దేవిశెట్టి చలపతి రావు
ఉప వేదాంగాలు సూత్ర+తాత్పర్యం 768 21 BadarayaneeyaBrahmaSutraBodhamruthaLahari నారాయణ
భగవద్గీత వచన 966 4 BhagavadGitaInVachana మొదలి వెంకట సుబ్రహ్మణ్యం
పురాణములు పద్య+తాత్పర్యం 800 7 GarudaPuranamu  NA
పురాణములు వచన 250 3 DevangaPuranam చల్లా రామారావు
పురాణములు వచన 256 2 SriDattaPuranam  NA
ఉపనిషత్తులు పద్య+తాత్పర్యం 205 3 Mundakopanishath దేవిశెట్టి చలపతి రావు
ఉపనిషత్తులు పద్య+తాత్పర్యం 168 3 Mandukyopanishath దేవిశెట్టి చలపతి రావు
భక్తులు వచన 32 2 Kucheludu దేవిశెట్టి చలపతి రావు




సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
 

3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ ఆప్:




No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular