సాయి రామ్ సేవలను ఆదరిస్తున్న మీకు సేవక బృందం తరపున కృతజ్ఞతలు.
మొబైల్ ఆప్ గురించి మరింత ప్రచారం చేయడానికి ఆర్ధికపరమైన నిధులు సేకరణ జరుగుతున్నది. మీరు సాయి రామ్ చేసే సేవలు
సంతృప్తి పొందినట్లయితే మీ వంతుగా విరాళాలు అందించి ఈ జ్ఞాన యజ్ఞం మరింతమందికి చేరే విధముగా సహకరించగలరు.
విరాళాలు తప్పనిసరి కాదు, అలాగే బలవంతం కాదు. మీరు సంతృప్తి పొంది 100/- ఇచ్చినా మరొకరి ఈ సేవను తెలియచేసేందుకు
వినియోగిస్తాము.
ఇందుకోసం మేము crowdfunding ద్వారా ఆన్లైన్ లో సేకరిస్తున్నాము. సహాయం చేయుటకు చివరి అవకాశం.
సహాయం చేయాలనుకొంటే ఈ క్రింది లింక్ లో వివరాలు చూసి, స్పందించగలరు.
ఈ కార్యక్రమ నిధుల సేకరణ Sep 25th 2016 వరకు స్వీకరించబడును, ఆ తర్వాత స్వీకరించబడవు.
అప్పటిదాకా సేకరణ జరిగిన ధనాన్ని వినియోగించటం జరుగును.
ఒకవేళ ధనం అందివ్వలేకపోతే, సహాయం చేయటం కుదరకపోతే మీకు తెలిసిన వారికి Mail, Facebook, Whatsapp, Blog ద్వారా సాయి రామ్
సేవల గురించి, ఈ ధర్మ ప్రచారం గురించి ఇతరులకు మాట సహాయం చేసినా చాలు.
ఈ కార్యక్రమం పై ఏవిధమైన సమాచారం, సలహాలు తెలియచేయాలకుకొంటే మెయిల్ ద్వారా గాని, ఫోన్ ద్వారా గాని సంప్రదించగలరు.
ఇంతకముందే మీరు సహాయం చేసి ఉన్నట్లయితే ఈ మెయిల్ మీకు వర్తించదు.
సదా సాయినాధుని సేవలో,
సాయి రామ్ సేవక బృందం
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట!
* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*