స్వచ్ఛంద సేవ(Voluntary Service) కు ఆహ్వానం

పరమాత్మ స్వరూపమునకు నమస్కారం, సనాతన ధర్మం గురించి అవగాహన కలగాలంటే మన ధర్మ సంబంద గ్రంధాలు చదవాలి, అందుకు గ్రంధాలు సులభంగా అందుబాటులో ఉండాలి. ధర్మ ప్రచారం లో బాగంగా మన మిత్రులు అయిన ముడియా రంగనాథ్ ఒక చక్కని ఆలోచన అందించారు.అది మీతో పంచుకోవాలనుకొంటున్నాము.వీరు ఉడతాభక్తిగా Pen Drive సేవను మరింత ధర్మ ప్రచారం చేయడానికి ఒక ఫోటో, వీడియో తయారుచేసి అందులో అతనిని సంప్రదించే ఫోన్ నెంబర్ ఇచ్చి Mail,Facebook,Whatsapp,Group,Blog ద్వారా ప్రచారం చేసి వారికి తెలిసిన మిత్రులకి,వారి ఊరిలో మరో పది మందికి మన సనాతన ధర్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ ఆలోచన బాగుంది అనిపించి మీతో కూడా పంచుకొంటే మరో పదిమంది ఈ ఆలోచనను ప్రేరణగా తీసుకొని ఏదో ఉడతా భక్తి గా సేవ చేస్తూ తరించే అవకాశం కలదు అనిపించింది. చక్కని ఆలోచనను మనతో పంచుకొన్నందుకు వారికి మన బృందం తరపున కృతజ్ఞతలు. స్వచ్ఛంద సేవ(Voluntary Service): మీరే ఒక Pen Drive ని కొనుక్కోని గ్రంధాలను అందులో కాపీ చేసి Mail,Facebook,Whatsapp,Group,Blog,Flexi ద్వారా ప్రచారం చేస్తూ మరో పదిమందికి మీ ఊరిలో, మీకు తెలిసినవారికి కాపీ చేయగలరు.అనగా మీ పేరు, అడ్రస్ అందుల...